ఖచ్చితంగా అట్లీతో సినిమా చేస్తా.. తను చెప్పిన కథ చాలా నచ్చింది.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ప్రస్తుతం తారక్.. దేవర సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించ‌నున్న‌ సంగతి తెలిసిందే. మోస్ట్ ఎవైటెడ్ మూవీగా ఈ సినిమాను హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా.. కొరటాల శివ రూపొందించారు. జాన్వి కపూర్ హీరోయిన్గా.. సైఫ్ అలీ ఖాన్ విల‌న్ పాత్రలో నటించిన ఈ సినిమా ఈనెల 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ టైం దగ్గర పడుతున్న క్రమంలో.. మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. ఇందులో భాగంగా తాజా ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ […]