ఎన్టీఆర్ కెరీర్‌లో ఓ టాప్ సీక్రెట్.. అందుకేనా వారితో అంత గ్యాప్ వచ్చింది..!

ఎన్టీఆర్ స్నేహానికి ఎంత విలువ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ తన సినిమాల్లో నటించిన రాజీవ్ కనకాల లాంటి చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులను కూడా ఎంతో ప్రాణంగా ప్రేమిస్తూ.. వారితో తన స్నేహాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. అలాగే ఇండస్ట్రీలో తనకు పరిచయం ఉన్న ఎంతోమంది చిన్నా నటులతో కూడా 20 ఏళ్లుగా తన స్నేహాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. ఇక తనతో సినిమాలు చేసిన దర్శకులు నిర్మాతలు హీరోయిన్లతోను ఎన్టీఆర్ స్నేహం అలాగే […]

రీ రిలీజ్‌లోనూ స‌రికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్న ఎన్టీఆర్.. ఇది క‌దా అస‌లు సిస‌లు దెబ్బంటే…!

ఇటీవ‌ల‌ స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు. ఇదో ట్రెండ్‌గా మారింది. ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఇలా ఈ అగ్ర హీరోల అందరూ త‌మ‌ సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసి భారీ కలెక్షన్లను అందుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఈ లిస్టులో చేరబోతున్నాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సింహాద్రి సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ […]

ఎన్టీఆర్‌కు జంటగా ప్రభాస్ బ్యూటీ.. ఈసారి బాక్సులు బద్దలు అవ్వాల్సిందేగా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో తన 30వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ తర్వాత కొరటాల చాలా గ్యాప్ తీసుకుని మరి ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఏప్రిల్ తొలి వారంలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవగా ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జంటగా బాలీవుడ్ అందాల […]

ఎన్టీఆర్‌కి ఆ హీరోయిన్ అంటే అంత‌ ఇష్టమ.. ఆమె కోసం తార‌క్‌ చేసిన పనికి ప్రణతి కూడా షాక్..!

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో హీరోయిన్ అంటే ఇష్టం ఉంటుంది . మనకి కూడా ఒకే హీరో ఒకే హీరోయిన్ ఇష్టం ఉండాలి అనే రూల్ ఉండాదు . ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో- హీరోయిన్స్ నచ్చుతారు. అయితే తారక్ కి మాత్రం సినిమా ఇండస్ట్రీలో సావిత్రి గారి తర్వాత నచ్చిన ఏకైక హీరోయిన్ నిత్యామీనన్ అంటూ చెప్పుకొచ్చాడు . గతంలో వీళ్ళు కలిసి జనతా గ్యారేజ్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ క్రమంలోనే వీళ్ళ […]

ఏమయ్యా కొరటాల ఏంటిది.. ఎన్టీఆర్ తో సీరియల్ తీస్తున్నావా.. సినిమా చేస్తున్నావా..!?

త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్- కొరటాల కాంబోలో వస్తున్న NTR30 పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, మరో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి ఏ […]

వయసులో తనకంటే పెద్ద హీరోయిన్‌తో రొమాన్స్ చేసిన ఎన్టీఆర్.. ఆ సినిమాలు ఏంటో తెలుసా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించాడు. ఎంతోమంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.. అలాగే తన సినిమాల ద్వారా ఎంద‌రో కొత్త హీరోయిన్లు కూడా చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. అయితే సినిమాల్లో హీరో వయసు కంటే హీరోయిన్ వయసు చిన్నగా ఉంటుంది. కొందరు హీరోలు అయితే తమ వయసులో సగం వ‌య‌సున్న కుర్ర హీరోయిన్లతో కూడా నటిస్తున్నారు. కానీ వయసులో తమ కంటే పెద్ద హీరోయిన్లతో హీరోలు రొమాన్స్ చేసిన సందర్భాలు […]

తన అసిస్టెంట్‌ను ప్రేమించి నిండా మోసపోయిన ఎన్టీఆర్ హీరోయిన్..!

స్వర్గీయ నటరత్న నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనను ప్రేమతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నా అని పిలుచుకుంటారు. భారతదేశంలో ఏ నటుడుకి దక్కని కీర్తి ఎన్టీఆర్ కు దక్కింది. ఎన్టీఆర్ సినిమాలలోనే కాకుండా రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేశారు. ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఆయన సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రకం వంటి ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో ఆయన నటించారు. తెలుగులో కృష్ణుడు, రాముడు అంటేనే మనకు ముందుగా […]

విలన్‌గా ఎన్టీఆర్.. చెడ్డవాడు అన్యాయంపై చేసే యుద్ధం ఎంతో గొప్పది..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చాలా సమయం తీసుకుని కొరటాల శివతో తన తర్వాత సినిమాను మొదలు పెట్టాడు. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా ఈ మూవీపై భారీ అంచనాలను పెంచేస్తుంది. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ ఎంతో శ‌ర‌వేగంగా జరుగుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో […]

పవన్-ఎన్టీఆర్- శ్రీదేవి ఈ ముగ్గురి స్టార్స్‌లో కామన్ పాయింట్ ఇదే.. మరీ ఇంత అదృష్టవంతులా..!

చిత్ర పరిశ్రమ అంటేనే ఎవరికైనా ఎంతో ఇష్టం ఉంటుంది. సినిమా స్టార్స్ అంటే కూడా ఎంతో అభిమానం కూడా ఉంటుంది. సాధారణంగా సామాన్య ప్రజలు హీరోలను అభిమానించడం ఒక ఎత్తైతే సెలబ్రిటీలే తమ తోటి నటులను కూడా అభిమానిస్తూ ఉంటారు. అలా మన తెలుగు చిత్ర పరిశ్రమలో తమకు ఇష్టమైన నటుల పేర్లను కూడా తమ పిల్లలకు పెట్టుకున్న కొందరు స్టార్స్ ఉన్నారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం. శ్రీదేవి : శ్రీదేవి అనే పేరు ఎంతటి […]