ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు JR.NTR.. దూరమెనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు సీనియర్ ఎన్టీఆర్.ఆ తర్వాత రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు. మే 28వ తేదీన ఆయన శత జయంతి ఉత్సవాలు జరగబోతున్నాయి. 1923 ఏప్రిల్ 28న జన్మించిన ఎన్టీఆర్ ఇప్పుడు రాబోయే వందలో పుట్టిన రోజు కావడంతో ఈ క్రమంలో ఈ శతజయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. నందమూరి కుటుంబం. ఈ వేడుకకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా హాజరవుతున్నట్లు వార్తలు […]