టాలీవుడ్ లో బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ హీరోలు ఇప్పటికీ హీరోలుగానే సినిమాలు చేస్తూ కెరీర్ ను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే వారితో పాటే ఇండస్ట్రీలోకి వచ్చి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ సంపాదించుకుని ఓ వెలుగు వెలిగిన యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ మాత్రం క్రమంగా ఫేడౌట్ హీరోల లిస్ట్ లో చేరిపోయారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేశారు. టాలీవుడ్ హీరో నితిన్ `ఎక్స్ ట్రా` సినిమాతో […]
Tag: Nithiin
సలార్ ఆగమనం.. ఆ ముగ్గురు హీరోలకు పెద్ద తలనొప్పే వచ్చి పడిందిగా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్స్ లో `సలార్` ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మలయాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తోంది. రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతోందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే సలార్ పార్ట్ 1 నిన్న థియేటర్స్ లో అట్టహాసంగా విడుదల అయ్యుండేది. వీఎఫ్‌ఎక్స్ డిలే కారణంగా వాయిదా పడింది. తాజాగా […]
నవంబర్ లో వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి.. టాలీవుడ్ నుంచి ఆ హీరోకు మాత్రమే ఆహ్వానం!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి త్వరలోనే మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట.. ఫైనల్ గా ఏడడుగులు వేసేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవలె వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే పెళ్లి నవంబర్ లో జరగబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటలీలో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారట. డెస్టినేషన్ వెడ్డింగ్ కాబట్టి.. ఇరుకుటుంబసభ్యులు, చాలా దగ్గరి […]
ఆ టాలీవుడ్ హీరోను ప్రాణంగా ప్రేమించిన నిత్యా మీనన్.. పెళ్లికి అడ్డుపడిందెవరో తెలుసా?
ఎలాంటి ఎక్స్‌పోజింగ్ చేయకుండా కేవలం నటనతోనే సౌత్ లో స్టార్డమ్ ను సంపాదించుకున్న హీరోయిన్ల జాబితాలో నిత్యా మీనన్ ఒకటి. బెంగుళూరులో స్థిరపడిన మలయాళ కుటుంబంలో జన్మించిన నిత్యా మీనన్.. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అనేక సినిమాలు చేసింది. అద్భుతమైన నటిగానే కాకుండా మంచి సింగర్ గా కూడా పేరు తెచ్చుకుంది. సౌత్ లో ఎక్కువ సక్సెస్ రేటు ఉన్న హీరోయిన్స్ జాబితాలో నిత్య మీనన్ ఒకటి. అయితే కెరీర్ పరంగా సూపర్ […]
`బ్రో` మూవీలో సాయి ధరమ్ తేజ్ పాత్రను మిస్ చేసుకున్న అన్ లక్కీ హీరో ఎవరో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలయికలో రాబోతున్న తొలి చిత్రం `బ్రో`. తమిళంలో ఘన విజయం సాధించిన `వినోదయ సిత్తం`కు రీమేక్ లో ఈ మూవీని రూపొందించారు. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ […]
నితిన్‌కు అంత సీన్ లేదు.. హీరోగారి పరువు మొత్తం తీసేసిన మాజీ ఎమ్మెల్సీ!
హీరో నితిన్ గురించి ఓ న్యూస్ గత రెండు రోజుల నుంచి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నితిన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ తరపున నిజామాబాద్ కు చెందిన రూరల్ నియోజకవర్గం నుంచి నితిన్ పోటీ చేసేందుకు రెడీ అవుతున్నాడు అన్నదే ఆ వార్త సారాంశం. ఓవైపు రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తూ.. మరోవైపు సినిమాల్లో నటిస్తూ అభిమానులను అలరించాలని నితిన్ నిర్ణయించుకున్నాడంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి […]
శ్రీలీల బర్త్‌డేకి ఎన్ని సర్‌ప్రైజ్‌లో.. కానీ, ఆ ఒక్కటే హైలెట్!
టాలీవుడ్ లో యంగ్ సెన్సేషన్ గా మారిన శ్రీలీల.. ఇండస్ట్రీలోకి వచ్చి రెండేళ్లు కాకముందే చేతి నిండా ప్రాజెక్ట్ లతో తోటి హీరోయిన్లకు చెమటలు పట్టిస్తున్న సంగతి తెలిసిందే. అటు యంగ హీరోలతో పాటు ఇటు స్టార్ హీరోలతోనూ జత కడుతూ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తుంది. అయితే నేడు ఈ ముద్దుగుమ్మ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమాల నుంచి సర్ప్రైజ్ పోస్టర్ లు ఉదయం నుంచి ఒక్కొక్కటిగా విడుదల అవుతూనే ఉన్నాయి. […]
పవన్ కళ్యాణ్ `బ్రో`లో తేజ్ పాత్రను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలయికలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అదే `బ్రో`. దర్శనటుడు సముద్రఖని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంటే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందిస్తున్నారు. తమిళంలో సముద్రఖని నటించడంతో పాటు దర్శకత్వం వహించిన `వినోదయ సీతం`కు రీమేక్ ఇది. కారు యాక్సిడెంట్‌లో మరణించిన యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇవ్వడం అనేది సినిమా మెయిన్ కాన్సెప్ట్. ఇందులో దేవుడిగా పవన్ కళ్యాణ్, యాక్సిడెంట్ […]
నాని `దసరా`ను రిజెస్ట్ చేసిన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?
గత కొంత కాలం నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న న్యాచురల్ స్టార్ నాని `దసరా` మూవీతో బాక్సాఫీస్ వద్ద తన దాహాన్ని తీర్చేసుకున్నాడు. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందించిన ఈ చిత్రంలో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తే.. దీక్షిత్ శెట్టి కీలక పాత్రను పోషించాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్ లో సాగే రివేంట్ డ్రామా ఇది. మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ […]