ఆ వంటల‌కు 242 కోట్ల మంది వ్యూవర్స్..ఆదాయం తెలిస్తే పిచ్చెక్కాల్సిందే !

ప్ర‌స్తుతం రోజుల్లో టాలెంట్ ఉండాలే కానీ.. డ‌బ్బు సంపాదించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. అటువంటి మార్గాల్లో యూట్యూబ్ ఒక‌టి. ఈ యాప్ వినోదాన్ని పంచేదే కాదు.. పేరు ప్ర‌ఖ్యాత‌ల‌ను మ‌రియు కోట్ల సంపాద‌న‌ను తెచ్చిపెట్టే యాప్ కూడా. అలా దేశంలోనే యూట్యూబ్‌లో స‌క్సెస్ అయిన టాప్-10 వ్య‌క్తుల్లో నిషా మధులిక ఒక‌రు. 1959లో ఉత్తరప్రదేశ్ రాష్టంలో జన్మించిన నిషా మ‌ధులిక.. డిగ్రీ చ‌దివారు. ఆ తర్వాత గుప్త అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకుని ఢిల్లీలో స్థిర పడ్డ […]