నైజీరియన్ చేతిలో దారుణంగా మోసపోయిన తెలుగు హీరోయిన్.. ఎవరంటే?

ప్రస్తుతం మనం ఉన్న జనరేషన్ లో టెక్నాలజీ రోజు రోజుకి ఎంత డెవలప్ అవుతుందో, అదేవిధంగా మోసాలు,నేరాలు కూడా అదే విధంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేసి లక్షలకు లక్షలు దోచేస్తున్నారు. ఈ సైబర్ నేరగాళ్ల చేతిలో పడి చదువుకున్న, చదువు రాని వారు సైతం మోసపోతున్నారు. నైజీరియన్ లు సోషల్ మీడియా వేదికగా ఈ విధమైన నేరాలకు ఎక్కువగా పాల్పడుతుంటారు. ఈ విధంగా తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కూడా […]