ఆ విధానానికి విష్ణు మద్దతు ఇస్తున్నరా …?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం థియేటర్ల టికెట్ల అమ్మకం లో తీసుకు వస్తున్న ఆన్లైన్ విధానాన్ని పూర్తిగా సమర్ధిస్తున్నారని మంచు విష్ణు ప్రకటించారు. సోమవారం మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ థియేటర్ల టికెట్ల అమ్మకం లో కొన్ని నిజంగానే కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని, దీనివల్ల ప్రొడ్యూసర్లకు మరియు ప్రభుత్వానికి అందాల్సిన డబ్బు మధ్యలో వారే తీసుకుంటున్నారని తెలిపారు. పిట్లం ఇంటి దగ్గర ఉన్నాను ఒక […]