“నేనే నా” సినిమా నుండి న్యూ పోస్టర్ విడుదల..!

సస్పెన్స్ త్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న సినిమా నేనే నా.. ఈ సినిమాలో రెజీనా కాసాండ్రా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాను నిను వీడని నీడను నేనే అనే సస్పెన్స్ మూవీని డైరెక్ట్ చేసిన కార్తీక్ రాజు ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.ఈ సినిమాలో రేజిని ఒక మిస్టరీని కనిపెట్టే […]