నెల్లూరు కోటపై బీసీ పాగా….!

ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని 10 నియోజకవర్గాల్లో 2 స్థానాలు ఎస్సీ రిజర్వుడు కాగా… మిగిలిన 8 స్థానాలు.. జనరల్ కేటగిరిలో ఉన్నప్పటికీ… టీడీపీ, వైసీపీలు బీసీలకు ప్రాధాన్యత కల్పించలేదు. తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి సుమారరు 16 ఏళ్ల తర్వాత వెంకటగిరి నియోజకవర్గం నుంచి బీసీలకు అవకాశం కల్పిచింది. అటు కాంగ్రెస్ పార్టీలో కూడా 1972 నుంచి సుమారు 27 ఏళ్ల తర్వాత బీసీలకు (నెల్లూరు అర్బన్ నుంచి అనిల్ కుమార్ యాదవ్) అవకాశం లభించింది. […]

నెల్లూరులో జగన్ రివర్స్ ఆపరేషన్..వైసీపీలోకి కీలక నేత.!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో జోష్ నెలకొన్న విషయం తెలిసిందే. ఆ పార్టీలోకి పలువురు కీలక నేతలు రావడం…అటు నారా లోకేష్ పాదయాత్రతో టి‌డి‌పికి కొత్త ఊపు వచ్చింది. ఆనం రామ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టి‌డి‌పి వైపుకు వచ్చారు. దీంతో నెల్లూరులో టి‌డి‌పికి బలం పెరిగింది. ఈ క్రమంలోనే వైసీపీ సైతం రివర్స్ ఆపరేషన్ చేస్తుంది. నెల్లూరులో ఏ మాత్రం బలం తగ్గకుండా చూసుకుంటూ ముందుకెళుతుంది. ఈ […]

నెల్లూరులో ఒంటరైన అనిల్..లోకేష్-ఆనం దూకుడు.!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో కొనసాగిన పాదయాత్ర ఇప్పుడు సూళ్ళూరుపేటలో జరుగుతుంది. అయితే ఈ జిల్లాలో కూడా లోకేష్ పాదయాత్రకు ప్రజా మద్ధతు గట్టిగానే వస్తుంది. అలాగే ఏ నియోజకవర్గంలోకి వెళితే అక్కడ వైసీపీ ఎమ్మెల్యేల అరాచకాలు అంటూ లోకేష్ ఫైర్ అవుతున్నారు. అయితే లోకేష్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అవుతున్నారు. జిల్లాకు ఎవరేం చేశారో చర్చించుకుందామని సవాల్ […]

నెల్లూరుపై టీడీపీ పట్టు..కానీ అవే చిక్కులు.!

వైసీపీ కంచుకోట అయిన నెల్లూరు జిల్లాపై టి‌డి‌పి నిదానంగా పట్టు సాధిస్తుంది. అక్కడ వైసీపీపై వ్యతిరేకత…కీలకమైన ముగ్గురు ఎమ్మెల్యేలు టి‌డి‌పి వైపుకు రావడం, ఇటు నారా లోకేష్ పాదయాత్రతో నెల్లూరుపై టి‌డి‌పి పట్టు సాధించే దిశగా వెళుతుంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. 10 సీట్లు గెలుచుకున్న సరే నెల్లూరుకు వైసీపీ పెద్దగా చేసిందేమి లేదు. దీంతో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వచ్చింది. ఇదే సమయంలో వైసీపీలో అభివృద్ధి జరగడం లేదని, […]

 సీమ టూ కోస్తా..లోకేష్ సత్తా చాటుతారా?

నారా లోకేష్ యువగళం పాదయాత్ర రాయలసీమలో ముగించుకుని కోస్తాలో అడుగుపెట్టింది. సీమలో విజయవంతమైన పాదయాత్ర కోస్తాలో కూడా సక్సెస్ అవుతుందా? ఇక్కడ కూడా సత్తా చాటుతారా? అనే అంశాలని ఒక్కసారి చూస్తే..ముందు సీమలోని నాలుగు జిల్లాల్లో పాదయాత్ర విజయవంతంగా సాగింది. చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పాదయాత్ర సాగింది. మొదట చిత్తూరులో పాదయాత్ర అనుకున్న విధంగా సాగలేదు. మొదట్లో ప్రజా స్పందన తక్కువే. కానీ నిదానంగా ప్రజా స్పందన పెరిగింది. అనంతపురంకు వెళ్ళే సరికి ఓ […]

నెల్లూరులో టీడీపీకి ఊపు..ఆధిక్యం వస్తుందా?

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలపడుతుంది. చాలా ఏళ్ల నుంచి ఇక్కడ పార్టీకి పెద్ద బలం లేదు..గత నాలుగు ఎన్నికల నుంచి మంచి ఫలితాలు సాధించలేదు. 2014 ఎన్నికల్లో జిల్లాలో 10 సీట్లు ఉంటే టి‌డి‌పి 3 సీట్లు గెలుచుకోగా, వైసీపీ 7 సీట్లు గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. అంటే టి‌డి‌పికి ఒక్క సీటు కూడా దక్కలేదు. అలాంటి పరిస్తితులని నుంచి టి‌డి‌పి ఇప్పుడు పుంజుకుంటుంది. నెల్లూరులో పలు […]

 కోటంరెడ్డి-ఆనం ఎఫెక్ట్..నెల్లూరులో వైసీపీకి భారీ డ్యామేజ్!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి లాంటి వారు దూరం కావడం వల్ల..భారీ డ్యామేజ్ జరుగుతుందా? కంచుకోటల్లో వైసీపీకి చావుదెబ్బ తప్పదా? ప్రస్తుతం రాజకీయాలని చూస్తే అదే నిజమనిస్తుంది. మామూలుగా నెల్లూరు అంటే వైసీపీ కంచుకోట. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీదే లీడ్. 10 సీట్లు ఉన్న జిల్లాలో 2014లో వైసీపీ 7, టి‌డి‌పి 3 సీట్లు గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో 10కి 10 సీట్లు వైసీపీ […]

నెల్లూరు పాలిటిక్స్: రూరల్ డ్యామేజ్ కంట్రోల్?

కంచుకోటలాంటి నెల్లూరు జిల్లాలో అధికార వైసీపీకి ఎదురుదెబ్బలు తగులుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10కి 10 సీట్లు గెలుచుకున్న వైసీపీకి ఇప్పుడు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుండగా, ఇద్దరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి వైసీపీ నుంచి బయటకొచ్చారు. ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీకి దూరం జరిగారు. ఇలా ఊహించని పరిణామాలతో నెల్లూరు వైసీపీకి డ్యామేజ్ జరుగుతుంది. ఈ డ్యామేజ్‌ని కంట్రోల్ చేయడానికి […]

నెల్లూరు వైసీపీలో కలకలం..కోటంరెడ్డి కూడా అవుట్?

కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో వైసీపీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలే సొంత ప్రభుత్వంపై విరుచుకుపడే పరిస్తితి. సరిగ్గా నిధులు అందకపోవడం, అధికారులు అభివృద్ధి పనులకు సహకరించకపోవడంపై వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు..సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరి ఎక్కువగా ఫైర్ అయిన ఆనంకు వైసీపీ అధిష్టానం చెక్ పెట్టింది..ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి […]