పిల్ల‌ల‌ను క‌నాల‌నుకున్న స‌మంత‌..కానీ, ఆగ‌స్ట్‌లో అంతా నాశ‌నమైందా?

టాలీవుడ్ క్యూట్ క‌పుల్ నాగ‌చైత‌న్య‌-స‌మంత‌లు విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని స్వ‌యంగా సామ్‌, చైలు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు. ఇక వీరిద్ద‌రూ విడిపోవ‌డానికి అస‌లైన కార‌ణం బ‌య‌ట‌కు రాక‌పోయినా.. ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు మాత్రం తెర‌పైకి వ‌చ్చాయి. ఇదిలా ఉంటే.. `శాకుంతలం` సినిమా నిర్మాత నీలిమ గుణ స‌మంత గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నీలిమ గుణ స‌మంత గురించి మాట్లాడుతూ.. `శాకుంతలం సినిమా కోసం ఆమెను సంప్రదించాం. […]