PS-2: టీనేజ్ త్రిష క్యారెక్టర్ లో నటించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..?

మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా వచ్చిన పొన్నియిన్ సెల్వన్ గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన విడుదలై రూ.500 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ వన్ కి కొనసాగింపుగా పార్ట్ టూ ను విడుదల చేశారు. అయితే ఇది కాస్త మొదటి భాగంతో పోల్చుకుంటే రెండవ భాగం పరవాలేదు అనిపించుకుంటుంది. వాస్తవానికి మొదటి భాగం తమిళంలో తప్ప ఏ భాషలో కూడా అంతగా […]