గత వారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌హాట్‌గా నిలిచిన హిందూపురం రాజకీయాలు ఒక్కసారిగా చల్లబడిపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు పంచాయితీ చేరడంతో అంతా సద్దుమణిగింది. హిందూపురం ఎమ్మెల్యే, తన బావమరిది బాలకృష్ణ పీఏ శేఖర్‌పై వేటు వేయడంతో ప్రస్తుతం నియోజకవర్గంలో పరిస్థితి సాధారణ స్థితికి చేరింది. అయితే ఇది శేఖర్‌పై వేటు వేయడంతో మొదలైన ఈ ప్రయాణంలో ఇంకా చాలామంది బాలయ్య సన్నిహితులు బయటికొచ్చే అవకాశముందని సమాచారం! ముఖ్యంగా సీఎం చంద్రబాబు.. బాలయ్య నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు సమాచారం. […]
Tag: nbk
హీటెక్కిన హిందూపురం టీడీపీ పాలిటిక్స్
టీడీపీ కంచుకోట హిందూపురం నియోజకవర్గంలో ఆ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది! ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సీఎం చంద్రబాబు వియ్యంకుడు, సినీ హీరో బాలయ్య ఇమేజ్ వీధుల పాలైపోతోంది. ముఖ్యంగా ఆయన తన నియోజక వర్గానికి చుట్టపు చూపుకే పరిమితం కావడం, ఉన్న టైం మొత్తం సినిమా షూటింగులతో గడిపేస్తున్నాడు. దీంతో నియోజకవర్గంలో తన బాధ్యతలు నెరవేర్చేందుకు తన అనుచరుడు శేఖర్‌కి బాధ్యతలు అప్పగించాడు బాలయ్య. అయితే, ఇదే అవకాశంగా భావించిన శేఖర్ తనదైన శైలిలో […]
బాలకృష్ణ కొత్త సినిమాకు పవర్ ఫుల్ టైటిల్
నందమూరి బాలకృష్ణకు సరిపోయే టైటిల్స్ చాలా పవర్ ఫుల్ గా వుంటాయి. ఆయా సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా బాలయ్య సినిమాల టైటిల్స్ అన్ని ఓ రేంజ్లో ఉంటాయి. సింహా అనే పదం బాలయ్యకు ఎంతగా కలిసి వస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక లెజెండ్ చాలా పవర్ ఫుల్ టైటిల్. ఇక అంతగా ఆడని లయన్, డిక్టేటర్ సినిమాల టైటిల్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఇక ఇటీవల తన కేరీర్లో వందో సినిమాగా తెరకెక్కిన గౌతమీపుత్ర […]
ఆ స్టార్ హీరోతో బాలయ్య మల్టీస్టారర్
యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. శాతకర్ణి బాలయ్య కేరీర్‌లోనే ఏ సినిమాకు రాని రేంజ్లో కలెక్షన్లు కొల్లగొడుతోంది. బాలయ్య కేరీర్లో వందో సినిమా కావడం, హిస్టారికల్ మూవీ కావడం, తెలుగు జాతి గొప్పతనాన్ని చాటి చెప్పిన సినిమా కావడంతో పాటు సినిమా సూపర్ హిట్ అవ్వడంతో బాలయ్య సైతం ఈ సక్సెస్ జోష్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లోనే బాలయ్య తన […]
నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ అదుర్స్ & డైరెక్టర్ డీటైల్స్
నందమూరి వంశంలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో తన కేరీర్లో 100 సినిమాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. బాలయ్య కేరీర్లో వందో సినిమాగా తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి సూపర్ సక్సెస్ దిశగా దూసుకుపోతోంది. శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా మంచి విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతోంది. ఫస్ట్ వీక్ […]