పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోలో సందడి చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న ఈ షో తొలి సీజన్ ఎంతో గ్రాండ్ సక్సెస్ అవగా ఇప్పుడు రెండో సీజన్ కూడా అదిరిపోయే రేంజ్ లో దూసుకుపోతుంది. ఇప్పటికే ఐదు ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకున్న ఈ షో 6 ఎపిసోడ్ కు సంబంధించి ఈ షోకు పాన్ ఇండియా హీరో ప్రభాస్ మరియు మ్యాచో స్టార్ గోపీచంద్ గెస్ట్‌లుగా […]
Tag: nbk
నందమూరి ఫ్యాన్స్‌కు కనివినీ ఎరుగని బిగ్ సర్‌ఫ్రైజ్… ఇది కదా మనకు కావాల్సింది…!
నటసింహం బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున వీరసింహా రెడ్డి సినిమాలో షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నా బాలకృష్ణ ఈ సినిమా తో పాటు అన్ స్టాపబుల్ సీజన్ 2 టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. తన కెరియర్ లో మొట్ట మొదటి సారి ఓ టాక్ షో కు హోస్ట్ గా చేయడం…. తన వాక్ […]
బాలకృష్ణ – అనిల్ రావిపూడి సినిమాలో విలన్‌గా ఆ స్టార్ హీరో…!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అవగా.. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదల అవ్వకముందే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అభిమనుల అంచనలకు తగ్గట్టు ఈ సినిమా ఉంటుందని నమ్మకంతో ప్రతి ఒక్కరూ ఉన్నారు. ఈ సమయంలోనే బాలకృష్ణ తన తర్వాత సినిమాని వరుస […]
సంక్రాంతి వేటకు సింహం రెడీ.. బాలయ్య ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ వీడియో..!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరియర్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గత సంవత్సరం అఖండతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బాలయ్య ఇక ఆ తర్వాత బుల్లితెరపై కూడా తన హవా చూపిస్తూ అన్ స్టాపబుల్ షో తో అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న ‘వీర సింహారెడ్డి’ కూడా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన […]
భారీగా `వీర సింహారెడ్డి` బిజినెస్.. ఇంతకీ బాలయ్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ `వీర సింహారెడ్డి`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తుంటే.. విలక్షన నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను పోషిస్తుంది. తమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా […]
బాలకృష్ణ వ్యక్తిత్వంపై బోయపాటి మైండ్ బ్లోయింగ్ కామెంట్స్…!
టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను మాస్ యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. సినీయర్ దర్శకుడు బి. గోపాల్ తర్వాత బాలకృష్ణతో ఏకంగా మూడు సినిమాలను తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు బోయపాటి శ్రీను. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో బోయపాటి అన్న వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గత సంవత్సరం బాలకృష్ణ తో అఖండ సినిమా తీసి […]
బాలయ్య గట్స్ చిరంజీవిలో లేవా.. ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ ఇదే..!
టాలీవుడ్ లో ఎంతమంది అగ్ర హీరోలు ఉన్నా చిరంజీవి – బాలకృష్ణ మధ్య సినిమాల పోటీ అందరికన్నా ప్రత్యేకం అందులో సంక్రాంతి పోటీ అంటే ఎంతో రసవత్రంగా ఉంటుంది. మూడు దశాబ్దాల నుంచి వీరిద్దరి మధ్య బాక్సాఫీస్ యుద్ధం జరుగుతూనే ఉంది. సై అంటే సై అనే విధంగా ఇద్దరు ఎన్నోసార్లు బాక్సాఫీస్ సమరానికి దిగారు. ఇద్దరి హేమాహేమీలలో కొన్నిసార్లు బాలయ్య గెలిస్తే మరికొన్నిసార్లు చిరంజీవి ఆధిపత్యం ఉండేది. అభిమానుల పరంగా ఇద్దరికీ సమాన స్థాయిలో ఉన్న.. […]
బాలయ్య ”వీరసింహారెడ్డి” రన్ టైం లాక్.. సినిమా ఎన్ని నిమిషాలు అంటే…!
నటసింహం నందమూరి బాలకృష్ణ గత సంవత్సరం అఖండ సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతలో వేసుకుని అదిరిపోయ్ కం బ్యాక్ ఇచ్చి సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ తన 107వ సినిమా ఆయన వీర సింహారెడ్డిని క్రేజీ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ కు జంటాగా […]
బాలయ్యకు విలన్‌గా టాలీవుడ్ ముదురు ఆంటీ… లేడీ విలన్‌గా అదరగొడుతుందా…!
నటసింహం నందమూరి బాలకృష్ణ గత సంవత్సరం అఖండ సినిమాతో అదిరిపోయే హిట్ తో కం బ్యాక్ ఇచ్చి సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇటు సినిమాలతో పాటు అటు బుల్లితెరపై కూడా బాలకృష్ణ తన హవా కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఆహాలో అన్ స్టాపబుల్ తొలి సీజన్ ను అదిరిపోయే రేంజ్‌లో సూపర్ హిట్ చేసి రెండో సీజన్ కూడా అదే రేంజ్ లో కొనసాగిస్తున్నాడు బాలయ్య. ఇప్పుడు బాలకృష్ణ తన 107వ సినిమా వీర సింహారెడ్డిని క్రేజీ […]