టాలీవుడ్ హీరోలు అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు ఒకరి సినిమాకి.. ఒకరు సపోర్ట్ చేసుకుంటూ.. ఒకరికి ఒకరు మద్దతు తెలుపుకుంటున్నారు. తాము నటించిన సినిమాలే కాకుండా ఇతర హీరోల సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నారు. తమ తోటి హీరోలతో కలిసి షోస్ చేస్తున్నారు కుదిరితే వారితో సినిమాలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. అయితే అభిమానుల్లో మాత్రం మార్పు రావట్లేదు. హీరోలందరూ కలిసి ఉన్న ఫ్యాన్స్ మాత్రం నువ్వా.. నేనా అనే గొడవలకు దిగుతూనే ఉన్నారు. మా హీరో […]
Tag: nbk
నందమూరి అభిమానులకు బాలయ్య డబుల్ ధమాకా. .. గెట్ రెడీ…!
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న వీర సింహారెడ్డి సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఇప్పటికే చిత్ర యూనిట్ మొదలుపెట్టింది. ఇక ఈనెల ఆరో తేదీన ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. ఈవెంట్ కన్నా ముందు అభిమానులకు ఓ బిగ్ సర్ప్రైజ్ చేస్తూ ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన ఈవెంట్‌ను […]
పవన్‌కు బిగ్ టార్గెట్ ఇచ్చిన ప్రభాస్… పవర్‌స్టార్ సత్తా చాటుతాడా..!
మామూలు టక్ షో గా మొదలైన బాలయ్య ఆన్ స్టాపబుల్ షో ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా మారింది. ఇక ఇప్పటికే మొదటి సీజన్ కంప్లీట్ చేసుకుని రెండో సీజన్లో కూడా ఎవరు ఊహించని రీతిలో అదరగొడుతున్నాడు. ఇప్పటికే ఆరు ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకుని.. న్యూ ఇయర్ కానుకగా బాహుబలి ఎపిసోడ్‌గా వచ్చిన ప్రభాస్ ఎపిసోడ్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ముందుగా ఈ ఎపిసోడ్ ఆహలో స్టీరింగ్ అవగానే ప్రభాస్ […]
బాలయ్య వీరసింహారెడ్డి హిట్ అవుతుందా.. డైరెక్టర్ గోపీచంద్‌పై అనుమానాలు..!
నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత తను నటిస్తున్న అప్ కమింగ్ కమర్షియల్ మాస్ సినిమా వీర సింహారెడ్డి ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ తో ఈ సినిమా పై రోజురోజుకీ భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ సినిమాపై అభిమానుల్లో ఎంతో ఆసక్తిని క్రియేట్ చేశాయి. […]
అన్‌స్టాపబుల్‌లో మెగాస్టార్‌పై షాకింగ్ ప్రశ్న వేసిన బాలయ్య.. పవన్ రిప్లే ఇదే…!
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షోపై రోజురోజుకు భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. న్యూ ఇయర్ కానుకగా వచ్చిన బాలయ్య, ప్రభాస్ తో ఆహా యాప్ షేక్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ కేవలం ఐదు రోజుల్లోనే కోటికి పైగా వ్యూస్ రాబట్టుకుంది. ఇప్పుడు ఈ రికార్డులను తిరగ రాయడానికి పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నాడు. తన కెరిర్‌లో తొలిసరిగా పవన్ ఒక టాక్ షో కి వెళ్ళటం.. అందులోనూ అది బాలయ్య హోస్ట్ గా చేయడంతో అందరూ […]
ఇద్దరిని తీసుకెళ్ళిపోతాను సార్…బాలయ్యకే ధమ్కీ ఇచ్చిన ప్రభాస్..!
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ లో భారీ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ఎవరు ఊహించని రీతిలో దూసుకుపోతుంది. ఇక న్యూ ఇయర్ కానుకగా వచ్చిన పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఎపిసోడ్ భారీ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా విభజించిన ఆహా తోలి ఎపిసోడ్‌లో బాలకృష్ణ- ప్రభాస్‌తో చేసిన అల్లరి సరదా ముచ్చట్లు అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రభాస్ మ్యారేజ్, ఎఫైర్‌స్ […]
ఓటీటీలో మరో సరికొత్త ఇండియన్ రికార్డు క్రియేట్ చేసిన బాలయ్య…!
నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఓటీటీ రంగంలోనే ఎవరు ఊహించని సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. ఇక అన్ స్టాపబుల్ సీజన్ 2 కి స్పెషల్ గెస్ట్ గా వచ్చిన. యాక్షన్ స్టార్ గోపీచంద్ తో కలిసి ప్రభాస్ రాగా.. తాజాగా న్యూ ఇయర్ కానుకగా ఈ షో నుంచి బాహుబలి ఎపిసోడ్‌గా వచ్చిన ప్రభాస్ ఎపిసోడ్ డిసెంబర్ 29న రాత్రి 9 గంటలకు అహలో స్ట్రీమింగ్ అయింది. ఈ ఎపిసోడ్ అనుకున్న […]
వీరసింహారెడ్డిలో అదిరిపోయే హైలెట్ లీక్… విజిల్స్‌కు ఇక బ్రేక్ ఉండదు..!
నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే.. ఆయన సినిమాలో వచ్చే యాక్షన్ సన్నివేశాలకు ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. బాలకృష్ణ ఫ్యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. అయన సినిమాలు వస్తున్నాయి అంటే థియేటర్లు మారు మోగిపోవాల్సిందే. ఇప్పుడు అలా త్వరలోనే థియేటర్లను మారు మోగించడానికి బాలకృష్ణ వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా వీర సింహారెడ్డి. ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోలు, టీజర్లు చూస్తుంటే ఈ సినిమాపై […]
బాలయ్య షోలో కనిపించని సెలబ్రిటీస్ వీళ్లే..!
నందమూరి బాలకృష్ణ తన కెరియర్ లోనే తొలిసారిగా ఓ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా చేసి తనలోని కొత్త బాలయ్యను అభిమానులకు పరిచయం చేశాడు. ఆ షోలో బాలయ్యను చూసిన ప్రతి ఒక్కరూ మన బాలకృష్ణ ఏనా అనే విధంగా ప్రతి ఒక్కరిని అదరగొట్టాడు. ప్రస్తుతం ఆహలో వస్తున్న ఆన్ స్టాపబుల్ షో ఇప్పటికే తొలి సీజన్ కంప్లీట్ చేసుకుని రెండో సీజన్లో అడుగుపెట్టింది. ఈ సీజన్లో కూడా బాలకృష్ణ అదిరిపోయే రీతిలో అదరగొడుతున్నాడు. తొలి సీజన్లో టాలీవుడ్ […]