సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. దాదాపు ఐదేళ్ల నుండీ రిలేషన్‌లో ఉన్న వీళ్ళిద్దరూ కలిసి ఇప్పటికే ఎన్నో రొమాంటిక్ ట్రిప్స్ వేశారు. అంతేకాదు, పెళ్లికి ముందే భార్యభర్తల కంటే ఎక్కువ అన్యూన్యంగా ఉంటూ అందరి చేత ఔరా అనిపిస్తున్నారు. ఇక త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న ఈ జంట ఇప్పటికే గప్‌చుప్‌గా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. నమన్‌ను అమితంగా ప్రేమిస్తున్న విఘ్నేష్.. […]
Tag: Nayanthara |
జోరు మీదున్న కియారా..నయన్‌ను పక్కకు నెట్టేస్తుందా?
`భరత్ అనే నేను` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ కియారా అద్వానీ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ చిత్రం తర్వాత వినయ విధేయ రామలో మెరిసిన కియారా.. మరో తెలుగు సినిమా చేయలేదు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ఇక ఆఫర్లు వెల్లువెత్తుతుండడంతో రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసిన కియారా.. ఇప్పుడు ఒక్కో […]
ఆ హీరోతో బస్సులో ప్రయాణిస్తున్న సమంత, నయన్..వీడియో వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో అక్కినేని వారి కోడలు సమంత, లేడీ సూపర్ స్టార్ నయనతార బస్సులో ప్రయాణం చేశారు. కోట్లు ఖరీదు చేసే కార్లు ఉండగా.. వీరు బస్సులో వెళ్లడం ఏంటీ అని అనుకుంటున్నారా..? అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న తమిళ చిత్రం `కాతువాకుల రెండు కాదల్`. ఈ చిత్ర షూటింగ్ తాజా షెడ్యూల్ పాండిచ్చేరిలో జరుగుతోంది. […]
ఆ పని ఎప్పటికీ చేయను..పెళ్లిపై నయన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
లేడీ సూపర్ నయనతార, కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక వీలు చిక్కినప్పుడల్లా విహార యాత్రలకు చెక్కేసే ఈ లవ్‌బర్డ్స్ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ, నయన్-విఘ్నేష్‌లు మాత్రం పెళ్లిని లేట్ చేస్తూనే వస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్య్యూలో పాల్గొన్న నయన్.. పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే కుటుంబ సభ్యుల సమక్షంలో విఘ్నేష్‌తో తన నిశ్చితార్థం జరిగిందని చెప్పుకొచ్చిన […]
ఆ హీరోయిన్‌నే కావాలంటున్న చిరు..మరి గ్రీన్‌సిగ్నెల్ ఇస్తుందా?
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత మలయాళంలో హిట్ అయిన లూసీఫర్ రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఒరిజినల్‌లో హీరోయిన్ పాత్ర లేదు. కానీ, తెలుగు వర్షెన్‌లో మాత్రం మోహన్ రాజా హీరోయిన్ పాత్రను యాడ్ చేశారు. ఇక ఆ పాత్ర కోసం లేడీ సూపర్ స్టార్ నయనతారను తీసుకోవాలని చిరు దర్శకుడికి […]
ఆకట్టుకుంటున్న నయనతార `నీడ` ట్రైలర్!
లేడీ సూపర్ స్టార్ నయనతార, కుంచాకో బోబన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం `నీడ`. ఈ సినిమా మలయాళంలో సక్సెస్ అయిన నిళల్ అనే మిస్టరీ థ్రిల్లర్ చిత్రానికి రీమేక్ గా వస్తోంది. ఎన్.భట్టతిరై దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో జూలై 23న విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆ తల్లీ కొడుకులు ఎక్కడ ఉన్నా ఇమిడియేట్ గా వెతికి […]
`బాహుబలి`లో నయనతార ఫిక్సట?!
బాహుబలిలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించడం ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. బాహుబలిలో నయన్ నటించడం ఏంటీ? ఆల్‌రెడీ ఆ సినిమా రెండు భాగాలుగా విడుదలై ఘన విజయం సాధించింది కదా! అని అనుకుంటున్నారా? అయితే నయన్ నటించేది సినిమాలో కాదు వెబ్ సిరీస్‌లో. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబరి విడుదల తర్వాత ఆనంద్ నీలకంఠన్ ద రైజ్ ఆఫ్ శివగామి పేరుతో ఓ పుస్తకం రాశారు. దాని ఆధారంగా బాహుబలి: […]
నయన్‌కు విలన్‌గా స్టార్ హీరో..ఇక రచ్చ రచ్చే?!
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఓవైపు స్టార్ హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా మారింది నయన్. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన నేత్రికన్ విడుదలకు సిద్దమవుతుండగా రజినీతో చేసిన అన్నాత్తే కూడా ముగింపు దశకు చేరుకుంది. అలాగే ప్రియుడు, కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సమంతలతో కలిసి నయన్ ఒక చిత్రం చేస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. […]
నయన్‌లో నచ్చేది అదే..ఓపెన్ అయిన విఘ్నేష్ శివన్!
లేడీ సూపర్ స్టార్ నయనతార గత కొన్నేళ్ల నుంచి కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం నడిపిస్తున్న సంగతి తెలిసిందే. వీరి లవ్ మ్యాటర్ అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా విఘ్నేష్ శివన్ తన ఫాలోవర్స్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో కాసేపు సరదాగా ముచ్చటించారు. నెటిజన్స్ అడిగిన చాలా ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఓ […]