బిగ్ బాస్ సీజన్ 5 పోటీదారుల కన్ఫార్మ్ లిస్ట్ ఇదే!

బిగ్ బాస్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే అతిపెద్ద రియాల్టీ షోలలో బిగ్ బాస్ ఒకటి. అయితే ఇప్పటికే నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఈసారి ఐదవ సీజన్ లోకి అడుగుపెట్టబోతోంది. ఈ షోకి ఈసారి కూడా నాగార్జున హోస్ట్ గా చేయబోతున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సీజన్ ను ఆరంభించడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది బిగ్ […]