ఈ పైఫోటోలో కనిపిస్తున్న తెలుగు యాక్టర్ ఎవరో గుర్తుపట్టారా. బుల్లితెర , వెండితెర అని తేడా లేకుండా ఎన్నో సినిమాలో నటించి మేపించిన ఈయన దాదాపు 100 పైగా సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేశాడు. ఇప్పటికైనా గెస్ చేశారా.. అతనే టాలీవుడ్ నటుడు నవీన్ ఓలేటి. ఈ పేరు చెబితే వెంటనే వ్యక్తి గుర్తుకు రాకపోవచ్చు. అయితే ప్రేమంటే ఇదేరా సినిమాలో వెంకటేష్ ఫ్రెండ్.. అంటే మాత్రం టక్కున గుర్తుకు వస్తుంది. తొలివలపులో హీరో అన్నయ్యగా నటించిన […]