‘నారప్ప’ని పోలీసులు ఏంటి ఇలా వాడుకున్నారు..?

జనాల ప్రాణాలను హరిస్తున్న కరోనా వైరస్ పై అవగాహన కల్పించేందుకు సైబరాబాద్‌ పోలీసులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా ఇంకా పోలేదు..అందరూ మాస్కులు ధరిస్తూ.. భౌతిక దూరం పాటించాలని విభిన్న పద్దతిలో చెప్తున్నారు. ఇవన్నీ నార్మల్ గా చెప్తే జనం వినరని అందుకోసం ట్రెండ్ ఫాలో అవుతూ హీరో హీరోయిన్ ల డైలాగ్ లు వాడుతున్నారు. కరోనాపై అవగాహన కల్పించడం కోసం తాజాగా ‘నారప్ప’సినిమా డైలాగ్‌ని వాడేసుకున్నారు పోలీసులు. aloge నారప్ప సినిమా పోస్టర్‌లోని వెంకటేష్ ముఖానికి […]