టాలీవుడ్ నయా ట్రెండ్.. హిట్ దర్శకులను రిపీట్ చేస్తున్న స్టార్ హీరోస్.. లిస్ట్ ఇదే..!

ఇండ‌స్ట్రీలో ఓ సినిమా బ్లాక్ బస్టర్ అయితే మరోసారి అదే కాంబినేషన్లో సినిమా రిపీట్ అవ్వడం కామన్. ఆ కాంబోపై ఆడియన్స్‌లోను మంచి అంచనాలు ఉంటాయి. మరోసారి ఆ కాంబో వెండి తెరపై అదే మ్యాజిక్ క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ అంత ఆరాటపడుతూ ఉంటారు. అలాంటి కొన్నికాంబినేషన్స్ ఇప్పుడు సూపర్ క్రేజ్‌ దూసుకుపోతున్నాయి. అలా తెలుగు క్రేజీ కాంబినేషన్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. బాలయ్య – బోయపాటి, వెంకటేష్ – అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ […]

ఈ జనరేషన్ ఎన్టీఆర్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా.. ప్రభాస్, మహేష్, బన్నీ ఎవరు కాదట..

టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాలో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 రికార్డులను బ్రేక్ చేయగల సత్తా ఉన్న ఏకైక సినిమా అంటూ వార్ 2 పై ప్రచారం కొనసాగుతుంది. బాలీవుడ్ య‌ష్ రాజ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై రూ.100 కోట్ల బ‌డ్జెట్‌తో.. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మల్టీ స్టార‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కనుంది. ఇక ఈ మూవీ పై ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత […]

రాజ‌మౌళిని న‌టుడిని చేసిన టాలీవుడ్ హీరో ఎవ‌రంటే… టాప్ సీక్రెట్ రివీల్‌..!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తన దర్శకత్వంతో ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి రాజమౌళి నటుడుగాను పలు సినిమాల్లో మెరిశారు. అయితే రాజమౌళిని మొదట నటుడిగా పరిచయం చేసింది ఒక స్టార్‌ హీరో అన్న విషయం చాలామందికి తెలియదు. ఈ విషయాన్ని టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ విరించి వర్మ స్వ‌యంగా ఇవ‌రించాడు. రాజమౌళిని మొదట నటుడిగా పరిచయం చేసింది నానినే అంటూ చెప్పుకొచ్చాడు. 2013లో ఉయ్యాల జంపాల సినిమాతో సూపర్ […]

టాలీవుడ్‌లో నాని, కోలీవుడ్లో శివ కార్తికేయన్.. స్టోరీ సెలక్షన్లో ఈ హీరోల స్టైలే వేరు..

సినీ ఇండస్ట్రీలో ఒక సినిమాను తెర‌కెక్కించి సక్సెస్ సాధించాలంటే సినిమాలో కథ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలోనే హీరోలు కూడా కథ ఎంచుకునే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా మంచి కథలను ఎంచుకునే ప్రతిభ చాలా తక్కువ మంది హీరోలకు మాత్రమే ఉంటుంది. ఈ క్రమంలో కొంతమంది హీరోలు వరుస‌ సినిమాలో నటిస్తూ సూపర్ హిట్స్ తమ ఖాతాలో వేసుకుంటూ ఉంటారు. మరికొందరు వరుస ఫ్లాప్‌లతో ఫేడౌట్ హీరోలుగా మారిపోతూ ఉంటారు. టాలీవుడ్ నాచురల్ […]

మహేష్ – నాని కాంబోలో ఓ బ్లాక్ బస్టర్ మల్టీ స్టారర్ మిస్ అయిందని తెలుసా.. అదేంటంటే..?

సినీ ఇండస్ట్రీలో ఏదైన క‌థ‌ను తెర‌కెక్కించాలంటే.. ఆ కథ రాసుకునే క్రమంలోనే సినిమాలో ఏ పాత్రకు ఎవరు సెట్ అవుతారని.. దర్శకులు న‌టిన‌టుల‌ను ఊహించుకుంటారు. అలాంటి సందర్భాల్లో కొన్ని కొన్ని సార్లు వారు అనుకున్న కాంబోతో సినిమాను తెరకెక్కించడం సాధ్యం కాదు. అలా ఇప్పటికే ఎన్నోసార్లు ఆడియన్స్ అంతా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న క్రేజీ కాంబోలో మల్టీస్టారర్ సినిమాలు.. కూడా మిస్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాటిలో మహేష్ బాబు – నాని కాంబో ఒకటి. […]

కొండా సురేఖ కామెంట్స్‌పై ఎన్టీఆర్‌.. నాని ఫైర్‌… వార్నింగ్ కూడా..!

ఇటీవల తెలంగాణ మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు నెటింట‌ దుమారం రేపాయి. బిఆర్ఎస్ కార్యనిర్వాహన అధ్యక్షుడు కేటీఆర్‌ను విమర్శించే ప్రాసెస్‌లో ఇండ‌స్ట్రీలోని సెల‌బ్రెటీల‌ను రాజకీయాల్లోకి తీసుకువస్తూ ఆమె కామెంట్స్ చేశారు. సమంత, నాగచైతన్య.. కేటీఆర్ వల్లే విడాకులు తీసుకున్నారు అంటూ మీడియాతో ఆమె చేసిన కామెంట్స్ నెటింట‌ తెగ వైరల్‌గా మారాయి. ఈ మాటలపై అక్కినేని కుటుంబంతో పాటు సమంత కూడా ఫైర్ అయ్యింది. అలాగే పలువురు సినీ సెలబ్రిటీస్ కూడా ఈ వ్యాఖ్యలు ఖండిస్తూ […]

తారక్ ను టార్గెట్ చేసిన నాని.. ‘ దేవర ‘కు ఆ ఆడియన్స్ మైనస్ ఏనా.. ?

నాచుర‌ల్ స్టార్‌ నాని తాజాగా సరిపోదా శనివారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్.. నానికి జంటగా నటించి మెప్పించింది. వివేకాత్రేయ డైరెక్షన్లో ఎస్‌జే సూర్య విలన్ పాత్రలో నటించిన ఈ సినిమా మంచి అంచనాల న‌డుమ రిలీజై.. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. మొదటి నుంచి ఈ సినిమాతో నాని.. తారక్‌ దేవరను టార్గెట్ చేస్తున్నాడు అంటూ ఓ వార్త […]

క్లైమాక్స్ లో చనిపోయే పాత్రలో నటించిన టాలీవుడ్ హీరోల లిస్ట్ ఇదే.. ?

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలుగా ఎదగడానికి ఆహ‌ర్నిసలు శ్రమిస్తూ ఉంటారు. అయితే ఆ స్టార్ డం నిలబెట్టుకోవడానికి కూడా ఎప్పటికప్పుడు కష్టపడుతూనే ఉంటారు. ఈ క్రమంలో వాళ్ళు ఎంచుకున్న కంటెంట్ నచ్చి.. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి పని చేయడానికి అయినా సిద్ధపడతారు. అలా త‌మ సినిమా కోసం క్లైమాక్స్లో చనిపోయే పాత్రలు నటించిన టాలీవుడ్ హీరోల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. నాగార్జున: అక్కినేని హీరో నాగార్జున 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన ‘ […]

తాజా హిట్ తొ రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన నేచురల్ స్టార్.. ఇప్పుడు ఏంతంటే..?

ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటించిన సరిపోదా శనివారం రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలో నాని సినిమాలైనప్‌ భారీగా పెరిగింది. గతేడాది హ‌య్‌నాన్న‌తో నాని సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి సరిపోదా శనివారంతో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా వైవిధ్యమైన కథలను చూజ్‌ చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నాని.. గతంలో సాహో ఫ్రేమ్ డైరెక్టర్ సుజిత్ తో […]