టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరో నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ 2. హిట్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన హిట్ 2 సినిమాను యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించాడు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు సూపర్ థ్రిల్లర్ అన్న టాక్ అయితే వచ్చేసింది. ఇక ఫస్ట్ డే ఎలాంటి పోటీ లేకపోవడంతో హిట్ 2 జోరుకు బాక్సాఫీస్ […]
Tag: nani
సమంత బుర్రే బుర్ర రా బాబు..ఇండస్ట్రీని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ ఐడియా..!
నాచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్‌గా నూతన దర్శకుడు శైలేష్ డైరెక్షన్లో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన హిట్ సినిమా ఎంతగానో అలరించింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన హిట్ 2 సినిమాలో హీరోగా అడివి శేష్ నటించాడు. ఈ సినిమా నిన్న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు కూడా అడవి శేష్ కెరియర్ లోనే భారీ ఓపెనింగ్స్ రాబట్టుకున్న సినిమాగా నిలిచింది. […]
ఒక్కే సినిమాలో మహేష్ బాబు – పవన్ కళ్యాణ్..? ఇది కదారా అభిమానులకి కావాల్సింది..!
ప్రస్తుతం ఏ చిత్ర పరిశ్రమంలోనైనా ఫ్రాంచైజ్‌ల ట్రెండ్ గట్టిగా నడుస్తింది… బాహుబలి, కే జి ఎఫ్, కార్తికేయ 2, ఇక నిన్న విడుదలైన హిట్2 సినిమా ఇలా సిరీస్ సినిమాలు అన్నీ విడుదలై సూపర్ హిట్ అవడంతో దర్శకులు కూడా ఇప్పుడు సిరీస్ లు తీసే ఆలోచనలో పడిపోయారు. ఇక త్వరలోనే టాలీవుడ్ లో పుష్ప2 , ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్స్ కూడా రాబోతున్నాయి. ఇక ఇప్పుడు నిన్న విడుదలైన హిట్ 2 సినిమా 2020లో […]
ఆ విషయంలో మహేశ్ కంటే నాని నే బెటర్.. అడ్డంగా ఇరుక్కుపోయిన అడవి శేష్..!?
సినీ ఇండస్ట్రీలో అడవిశేష్ అన్న పేరుకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్టార్ హీరో కానప్పటికీ తీసిన ప్రతి సినిమాను మినిమం గ్యారంటీ హిట్ గా బాక్స్ ఆఫీస్ వద్ద నిల్చో పెడుతూ స్టార్ హీరోలకు ఏం మాత్రం తీసిపోని విధంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న యంగ్ హీరోగా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. అంతేకాదు అడవి శేష్ కు అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువే . ఆ హ్యాండ్సం లుక్స్ కు ..ఆ స్కిన్ టోన్ […]
అదిరిపోయే న్యూస్: హాట్ బ్యూటితో నాని స్పెషల్ సాంగ్.. అభిమానులకు పండుగ..!
నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా దసరా . ఈ సినిమాను నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నాడు.ఇందులో నానికి జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఇక అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి మరో క్రేజీ అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. ఆ అప్డేట్ ఏమిటంటే.. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని తెలుస్తుంది. ఆ సాంగ్ లో మిల్కీ బ్యూటీ తమన్నాా నటిస్తుందని.. ఈ సినిమా ప్రొడ్యూసర్లు తమన్నాని […]
పాపం కీర్తి సురేష్.. షూటింగ్ పూర్తైనా వాటిని మాత్రం వదల్లేదట!
మహానటి కీర్తి సురేష్.. ప్రస్తుతం మంచి హిట్ అందుకోవాల్సిన అవసరం చాలానే ఉంది. బహు భాషా నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఇటీవల సక్సెస్ కు దూరమైంది. తమిళంలో దర్శకుడు సెల్వ రాఘవన్ తో కలిసి నటించిన `సాని కాగితం` అని సినిమాలో కీర్తి సురేష్ మంచి మార్కులు అందుకుంది. అయినప్పటికీ ఈ సినిమా ఓటీడీలో రిలీజ్ కావడంతో అనుకున్నంత విజయం సాధించలేదు. ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చెప్పుకునే స్థాయిలో సక్సెస్ లు […]
నానీని ఘోరంగా అవమానించిన మంచు విష్ణు.. చివరకు నవ్వుల పాలు!?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బడా బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలే సక్సెస్ కాలేకపోతుంటే.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఎంతో కష్టపడి హీరోగా నిలదొక్కుకున్నాడు నాని. మొదట్లో రాఘవేంద్రరావు, బాపు లాంటి లెజెండ్స్ దగ్గర నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి `అష్టా చమ్మా` సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్ లో నాని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో నానికి అవకాశాలు క్యూ కట్టాయి. అయితే […]
దసరా ప్రి రిలీజ్ బిజినెస్…. నాని ముందు బిగ్ టార్గెట్…!
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కన్నా ముందు నాని అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కాస్త నిరాశపరిచాడనే చెప్పాలి. ఈ సినిమాకి ముందే నాని శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు దసరా అనే మాస్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో నానికి జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ […]
దసరా సినిమా నుంచి .. ఫస్ట్ సింగిల్ అవుట్ నౌ..!!
నాచురల్ స్టార్ నాని నటిస్తున్న మాస్ యాక్షన్ డ్రామా చిత్రం దసరా. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా. ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కాబోతోంది పక్కా తెలంగాణ నేపథ్యంలో బొగ్గు గనుల కార్మికుడిగా ఈ సినిమాలో హీరో నాని కనిపించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ నటిస్తోంది రెండు రోజుల క్రితం ఈ సినిమా నుంచి రిలీవ్ చేసిన నాని మాసివ్ అవతారంలోకి ఒకటి సోషల్ […]