నాని సినిమాకు కీర్తి సురేష్ భారీ రెమ్యూన‌రేష‌న్..ఎంతో తెలుసా?

ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న టాలీవుడ్ న్యాచుర‌ల్ స్టార్ నాని నిన్న విజయదశమి పుర‌స్క‌రించుకుని త‌న 29వ చిత్రాన్ని కూడా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. శ్రీ‌కాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు `ద‌సరా` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ మేర‌కు పోస్టర్‌తో పాటు ఓ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో నాని చెవికి పోగు- రింగుల జుట్టుతో రగ్డ్ లుక్ లో కనిపిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో నానికి జోడీగా […]

నాని కొత్త సినిమాపై లీకులు..డైరెక్ట‌ర్‌గా శ్రీ‌కాంత్‌..?!

ఇటీవ‌ల `ట‌క్ జ‌గ‌దీష్‌` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన టాలీవుడ్ న్యాచుర‌ల్ స్టార్ నాని.. ఇప్ప‌టికే రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో `శ్యామ్ సింగరాయ్`ను పూర్తి చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత వివేక్ ఆత్రేయ డైరెక్ష‌న్‌లో `అంటే.. సుందరానికి` అనే సినిమాను స్టార్ట్ చేసిన నాని.. మ‌రో సినిమాను ప్ర‌క‌టించేందుకు సిద్ధ‌మ‌య్యారు. నాని 29వ సినిమాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌ను దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 15న అనౌన్స్ చేయ‌బోతున్నారు. అయితే అనౌన్స్‌మెంట్ రాక ముందే.. ఈ […]