న‌ల్గొండ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా కేసీఆర్‌ .. ఎలా ఉంటుంది?

తెలంగాణ‌లోని అన్ని జిల్లాల‌పై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూర్తి ఆధిప‌త్యం సంపాదించారు. కానీ ఒకే ఒక్క జిల్లా న‌ల్గొండ‌లో మాత్రం ఇప్పుడు టీఆర్ఎస్ ఇబ్బంది ప‌డుతోంది, మెజారిటీ సాధించినా.. కాంగ్రెస్‌కు కూడా ఆ జిల్లాలో మంచి ప‌ట్టు ఉండ‌టంతో కేసీఆర్..  ఈజిల్లాపై దృష్టిపెట్టారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నల్గొండలో కూడా పూర్తి మెజారిటీ సాధించేందుకు స్వ‌యంగా రంగంలోకి దిగ‌బోతున్నారు. ముఖ్యంగా అక్క‌డి కాంగ్రెస్ నేత‌ల‌కు చెక్ చెప్పేలా.. తాను న‌ల్గొండ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. […]