బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటి షో బిగ్ బాస్ సీజన్ 5 సెప్టెంబర్ 5 నుండీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సిజన్ 5కి కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. ఇక ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తి కాగా.. ప్రస్తుతం వారందరినీ క్వారంటైన్‌లో ఉంచారు నిర్వాహకులు. ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ 5కు సంబంధించి ఓ క్రేజీ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ప్రతి సీజన్‌లో ఒక సింగర్ ఉన్నట్లే ఈసారి కూడా […]
Tag: nagarjuna
బంగార్రాజు కోసం ఇద్దరు పాపలు రెడీ
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘బంగార్రాజు’ షూటింగ్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయన’కు సీక్వెల్‌గా వస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఎప్పుడో స్టార్ట్ చేయాలని చూసినా కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. కాగా రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించిన చిత్ర […]
ది గోస్ట్ ఫస్ట్ లుక్ విడుదల.. మామూలుగా లేదుగా?
ప్రస్తుతం అక్కినేని నాగార్జున తన ఇద్దరు కుమారులతో పోటీపడుతూ మరీ సినిమాలు చేస్తున్నారు. సోగ్గాడే చిన్నినాయన సినిమా తో సరైన హిట్ ను అందుకోలేకపోయాడు. ఇప్పుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో కొట్టాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. కాకపోతే ఈ సినిమా కరోనా మహమ్మారి వల్ల కొద్దిరోజులు ఆగిపోయింది. తాజాగా ఈ సినిమాను మళ్ళీ మొదలు పెట్టారు. అయితే నేడు నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆ […]
నాగార్జున బర్త్‌డే..సమంత ట్వీట్‌తో ఆ పుకార్లకు చెక్!!
అక్కినేని వారి కోడలు, అగ్ర హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `ఏ మాయ చేశావే సినిమా` మూవీతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. 2017లో నాగచైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని వారి ఇంట అడుగు పెట్టిన సమంత.. పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ మధ్య సోషల్ మీడియా […]
వారెవ్వా..ప్రకాశ్ రాజ్ ప్లానే ప్లాను..నాగ్ బర్త్‌డేను భలే వాడుకుంటున్నాడుగా?
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10 జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్ని లేని విధంగా ఈ సారి ఎన్నికల బరిలో ఆరుగురు అభ్యర్థులు పోటీకి దిగారు. వారిలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఒకరు. ఈయన ఇప్పటికే తన ప్యానెల్ కూడా ప్రకటించేశారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అభ్యర్ధులు పలు రకాలుగా ప్రచారాలు మొదలు పెట్టేశారు. ఈ నేపథ్యంలోనే ప్రకాశ్ రాజ్ కింగ్ నాగార్జున బర్త్‌డే(ఆగస్టు 29)ను ఎన్నికల క్యాంపెయిన్‌గా ఉపయోగించుకునేందుకు మాస్టర్ […]
నాగార్జున కొత్త సినిమా.. ఫ్రీ లుక్ మాములుగా లేదుగా!
డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీకి సంబంధించి చిత్ర బృందం ఫీలింగ్ ను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస్ ఎల్ఎల్పి నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ల పై ప్రముఖ నిర్మాత లు నారాయణ దాస్ కే నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ […]
చేతిలో కత్తి, మరోవైపు వర్షం..ప్రీ లుక్‌తోనే పిచ్చెక్కించిన నాగ్!
టాలీవుడ్ కింగ్ నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మధ్యే ఈ చిత్రం సెట్స్ పైకి కూడా వెళ్లింది. అయితే తాజాగా నాగార్జున ఫేస్ ను రివీల్ చేయకుండా ప్రీ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ […]
ఎన్టీఆర్‌తో నాగార్జున బిగ్ ఫైట్..దెబ్బ పడేది ఎవరికో..??
బుల్లితెర వేదికగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, కింగ్ నాగార్జునల మధ్య బిగ్ ఫైట్ జరగబోతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న `ఎవరు మీలో కోటీశ్వరులు` ఈ మధ్యే జెమినీ టీవీ స్టార్ట్ అయింది. తొలి ఎపిసోడ్ కు రామ్ చరణ్ పాల్గొని బాగా సందడి చేశాడు. ప్రస్తుతం ఈ షో మంచి టీఆర్పీతో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. అయితే ఇప్పుడు ఈ షోకు పోటీగా బిగ్‌బాస్ సీజన్ 5తో నాగార్జున దిగబోతున్నాడు. సెప్టెంబర్ […]
బిగ్‌బాస్ 5: కంప్లీటైన ఏవీ షూట్.. రేపటి నుంచీ..?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సీజన్ 5 కూడా స్టార్ట్ కాబోతోంది. ఈ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే ప్రోమో కూడా విడుదలై.. విశేషంగా ఆకట్టుకుంది. సెప్టెంబర్ 5 నుంచి సీజన్ 5 షురూ కానుంది. ఇందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. అయితే బిగ్‌బాస్ 5కు సంబంధించిన ఓ న్యూ అప్డేట్ బయటకు వచ్చింది. దాని […]









