బాలయ్య ఇప్పటివరకు ఇన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు రిజెక్ట్ చేశాడా.. అవి కూడా చేసి ఉంటే..!

నందమూరి నట సింహం బాలకృష్ణ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఐదు దశాబ్దాలైనా ఇప్పటికీ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 108 సినిమాల్లో నటించిన బాలయ్య.. ఎన్నో సినిమాలతో ఇండస్ట్రీ హిట్‌లు అందుకున్నాడు. ఈ క్రమంలో బాలయ్య ఎన్నో కథలను కూడా రిజెక్ట్ చేశాడు. ఆ కథలు వేరే హీరోలకు వెళ్లి వాళ్ళు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. ఇంతకీ ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. సింహాద్రి: ఎస్ఎస్ రాజమౌళి […]

క్లైమాక్స్ లో చనిపోయే పాత్రలో నటించిన టాలీవుడ్ హీరోల లిస్ట్ ఇదే.. ?

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలుగా ఎదగడానికి ఆహ‌ర్నిసలు శ్రమిస్తూ ఉంటారు. అయితే ఆ స్టార్ డం నిలబెట్టుకోవడానికి కూడా ఎప్పటికప్పుడు కష్టపడుతూనే ఉంటారు. ఈ క్రమంలో వాళ్ళు ఎంచుకున్న కంటెంట్ నచ్చి.. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి పని చేయడానికి అయినా సిద్ధపడతారు. అలా త‌మ సినిమా కోసం క్లైమాక్స్లో చనిపోయే పాత్రలు నటించిన టాలీవుడ్ హీరోల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. నాగార్జున: అక్కినేని హీరో నాగార్జున 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన ‘ […]

ఆ డైరెక్టర్ ప్రవర్తన చూస్తే నాకు భయమేసింది.. నాగార్జున షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇప్పటికే.. ఎన్నో బ్లాక్ బ‌స్టర్ సినిమాలతో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోగా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ కింగ్‌గా దూసుకుపోతున్న‌ నాగార్జున.. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెంచుకున్నారు. ఇక ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్.. విజయ్‌బిన్ని డైరెక్షన్లో నా సామి రంగ సినిమాతో చివరిగా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా నాగ్‌తో కలిసి కీలక పాత్రలో నటించి […]

రీ రిలీజ్ లో బోల్తా కొట్టిన నాగార్జున మాస్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్‌ విపరీతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల పుట్టినరోజును పురస్కరించుకొని.. వారి బ్లాక్ బస్టర్ సినిమాలను 4k వర్షన్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇక వారి సినిమాలకోసం థియేట‌ర్ల‌ దగ్గర అభిమానుల సందడి వేరే లెవెల్‌లో ఉంటుంది. అసలు సినిమాలు లేక మూసుకోవాల్సిన పరిస్థితుల్లో.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాలు మళ్లీ నిలబెడుతున్నాయి. ఇక రీ రిలీజ్‌సినిమాలకు కూడా స్ట్రైట్ సినిమాలా.. ఫ్లెక్సీలు, బ్యానర్లతో థియేటర్ల వద్ద అభిమానులు సందడి […]

టాలీవుడ్ కింగ్ నాగ్ కు ఏకంగా ఎంతమంది హీరోయిన్లు ఫిదా అయ్యారా.. లిస్ట్ ఇదే.. !

అక్కినేని సీనియర్ హీరో నాగార్జున.. ఆరు పదుల వయసు దాటినా ఇప్పటికీ ఇంకా యంగ్ లుక్ తో కుర్రాళ‌కు గట్టి పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా తన 63వ పుట్టినరోజు జరుపుకున్న నాగార్జునకు ఫ్యాన్స్ భారీ లెవెల్ లో సెలబ్రేషన్స్ చేశారు. అంతే కాదు నాగార్జున బర్త్డే పురస్కరించుకుంటూ మాస్‌ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాగార్జునకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. […]

మొదటి రెండు సినిమాలను చూసి.. నాగార్జునకు నటనే రాదన్నారు.. కట్ చేస్తే..!

అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా నాగార్జున ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా నాగ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న‌కు సంభందించిన వార్త‌లు నెటింట వైర‌ల్‌గా మారుతున్నాయి. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు నాగ్‌. వైవిధ్యమైన స్టైల్ తో ట్రెండ్ క్రియేట్ చేసిన ఈయన.. ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా యూత్, లేడీ ఆడియన్స్ లో నాగార్జునకు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన […]

అక్కినేని కోడలికి ఆ బడా ప్రాజెక్ట్ ఐటమ్ సాంగ్ లో ఆఫర్.. గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..?

అక్కినేని ఇంటి కోడలుగా అడుగు పెట్టబోతున్న శోభిత ధూళిపాళ్ల, నాగ చైతన్య గత కొద్దిరోజులుగా డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరూ ఇరు కుటుంబాల సమక్షంలో సింపుల్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న ఈ జంట.. ఈ ఏడాది చివర్ల వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారట. ప్యారెస్‌లో చైతు.. శోభితల […]

చిరు టు చరణ్ పెళ్లి తర్వాత మన టాలీవుడ్ హీరోలు నటించిన మొదటి సినిమాలు ఇవే.. రిజల్ట్ ఏంటంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారికి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా స్టార్ హీరోగా రాణిస్తున్న సెల‌బ్రిటిలకు సంబంధించిన ఏ ఒక్క చిన్న విషయం బ‌య‌ట‌కు వ‌చ్చిన అది తెలుసుకోవాలని ఎంతోమంది ప్రేక్ష‌కులు ఆసక్తి చూపుతూ ఉంటారు. అభిమానులు ఇలాంటి క్రమంలో మన టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి, వెంకటేష్, మహేష్ నుంచి ఎన్టీఆర్, చరణ్ వరకు తమ పెళ్ళి తర్వాత ఫస్ట్ టైం నటించిన సినిమాలు ఏవో.. ఆ […]

బాలయ్య – నాగార్జున మధ్యన సఖ్యత.. రాయబారి ఎవ‌రు..?

టాలీవుడ్ ఇండస్ట్రీకి మూల స్తంభాలుగా నిలిచిన ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలో నటించేటప్పుడు ఎంత ఐక్యమత్యంగా ఉండే వాళ్ళు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరు సినిమాల్లో ఒకరు గెస్ట్ రోల్ లో నటిస్తూ.. మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తూ.. ఎవరి సినిమాకు సహాయం కావాలన్నా ఇంకొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండేవాళ్లు. అలాంటి నందమూరి, అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన నెక్స్ట్ త‌రం వార‌సులు.. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న బాలకృష్ణ, నాగార్జున మధ్య మాత్రం ఎన్నో సంవత్సరాల […]