అక్కినేని నాగార్జున రెండో తనయుడు అఖిల్‌కు కేరీర్ స్టార్టింగ్‌లోనే వరుస కష్టాలు వెన్నాడుతున్నాయి. తొలి సినిమా అఖిల్ డిజాస్టర్ అయ్యింది. రెండో సినిమా విషయంలో ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. విక్రమ్ కుమార్‌తో సినిమా ఉంటుందని అనుకున్నా అది ఇంకా పట్టాలెక్కలేదు. ఓ వైపు శ్రియా భూపాల్‌తో ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా వీరిద్దరి మధ్య మనస్పర్థలతో పెళ్లి క్యాన్సిల్ అయ్యిందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక అటు అఖిల్ తండ్రి నాగ్‌కు సైతం పరిస్థితి బాగోలేదు. భారీ బడ్జెట్‌తో […]