కక్కలేక మింగలేక అన్న చందంగా తయారైంది బీజేపీ నేత నాగం జనార్దనరెడ్డి పరిస్థితి. తెలుగుదేశం హయాంలో పార్టీలో టాప్-3లో ఉన్న ఆయన.. బీజేపీలో చేరిన తర్వాత వందలో 98వ వ్యక్తిలా అయిపోయారు! టీడీపీలో ఉండగా.. జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ చక్రం తిప్పిన ఆయన.. ఇప్పుడు కనీసం జిల్లా రాజకీయాల్లోనూ పరపతి లేని నాయకుడిగా మారిపోయారు!! పార్టీ మారిన తర్వాత తన పరిస్థితి పూర్తిగా `తలకిందులు` అయిపోయిందని తెగ బాధపడుతున్నారట. ఇక బీజేపీని విడిచి పోదామంటే.. […]