విడాకుల తర్వాత సమంతా కొత్త సినిమా ప్రకటన?

సమంత, నాగచైతన్య విడాకుల వ్యవహారం తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ వీరిద్దరి విడాకుల విషయంలో కొత్త వార్తలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నాగ చైతన్య తో విడిపోయిన సమంత ఆ తరువాత ఏం చేయనుంది? సినిమాల్లో నటిస్తుందా లేదా? ఇలా సమంత నెక్స్ట్ స్టెప్ కోసం ఆమె అభిమానులతో పాటు చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమంతా బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిందని, […]

అల్లు స్నేహరెడ్డి పై కామెంట్స్ చేసిన ప్రీతమ్ జుకల్కర్?

సమంతా విడాకులు అనంతరం సెలబ్రిటీ స్టైలిస్ట్ డిజైనర్ క్రితం జుకల్కర్ పేరు ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సమంతా విడాకుల తరువాత వీరిద్దరి రిలేషన్ పై ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. అంతేకాకుండా నెటిజన్లు ప్రీతమ్ ని ట్రోలింగ్స్ కూడా చేశారు. వీరిద్దరి మధ్య బంధం పై క్లారిటీ ఇచ్చేశాడు ప్రీతమ్. తామిద్దరం బ్రదర్ అండ్ సిస్టర్ వంటి వారమని సమంత ని అక్క అని పిలుస్తాను అని అందరికీ తెలుసు […]

మ‌న‌సు మార్చుకున్న స‌మంత‌..ద‌స‌రా రోజు కీల‌క ప్ర‌క‌ట‌న‌?!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఈ మ‌ధ్యే భ‌ర్త నాగ చైత‌న్య‌తో విడిపోయిన సంగ‌తి తెలిసిందే. స్ప‌ష్ట‌మైన కార‌ణాలు తెలియ‌క‌పోయినా.. చైతు-సామ్‌లు త‌మ వైవాహిక బంధానికి పులిస్టాప్ పెట్టేశారు. ప్ర‌స్తుతం ఎవ‌రి దారుల్లో వారు బిజీ బిజీగా గ‌డుపుతుండ‌గా.. స‌మంత తాజాగా ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ట‌. అస‌లు విష‌యం ఏంటంటే.. `ది ఫ్యామిలీ మ్యాన్2` వెబ్ సిరీస్ లో న‌టించిన స‌మంత త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌కు విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ఈ సిరీస్ త‌ర్వాత బాలీవుడ్ నుంచి […]

సామ్ స్టైలిస్ట్‌కు చావు బెదిరింపులు..చైతుపై మండిప‌డ్డ ప్రీత‌మ్‌!

టాలీవుడ్ క్యూట్ క‌పుల్ నాగ‌చైత‌న్య‌, స‌మంత‌లు విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఏడేళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోవ‌డానికి అస‌లైన కార‌ణం ఏంటో బ‌య‌ట‌కు రాక‌పోయినా.. ర‌క‌ర‌కాల ఊహాగానాలు మాత్రం తెర‌పైకి వ‌చ్చాయి. ముఖ్యంగా త‌న పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ తో స‌మంత ఎఫైర్ పెట్టుకుంద‌ని.. అందుకే చైతుకు విడాకులు ఇచ్చింద‌ని జోరుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌ల‌పై తాజాగా ఓ జాతీయ మీడియాలో ప్రీత‌మ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తాను […]

సామ్‌తో విడిపోయిన త‌ర్వాత చైతు ఎక్క‌డ ఉంటున్నాడో తెలుసా?

టాలీవుడ్ మోస్ట్ క్యూట్ క‌పుల్ నాగ‌చైత‌న్య‌-స‌మంత‌లు విడిపోయిన సంగ‌తి తెలిసిందే. పెళ్లై నాలుగేళ్లు గ‌డ‌వ‌క ముందే ఈ జంట త‌మ వైవాహిక జీవితానికి విడాకుల పేరుతో ఎండ్ కార్డు వేసేశారు. ప్రస్తుతం సమంత గచ్చిబౌలిలో ఉన్న అపార్ట్మెంట్ లో ఉంటోంది. మొన్నటివరకు చైతు కూడా అక్కడే ఉండేవాడు. కానీ, సామ్‌తో విడిపోయిన త‌ర్వాత చైతు ఫ్యామిలీతో కాకుండా ఓ స్టార్ హోటల్ లో ఉంటున్నాడ‌ట‌. అయితే ఎక్కువ రోజుల పాటు హోట‌ల్‌లో ఉండ‌లేక‌.. తాజాగా చైతు హైదరాబాద్ […]

ఎన్టీఆర్ షోలో విడాకుల‌కు కార‌ణం చెప్పిన స‌మంత‌..చైతు గుట్టు ర‌ట్టు?

టాలీవుడ్ క్యూట్ క‌పుల్ నాగ‌చైత‌న్య‌-స‌మంత‌లు విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఏడేళ్ల ప్రేమ‌కు, నాలుగేళ్ల వైవాహిక జీవితానికి చైతు-సామ్‌లు విడాకుల పేరుతో ఎండ్ కార్డు వేసేశారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ ఎవ‌రి దారుల్లో వారు బిజీ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. స‌మంత జెమినీ టీవీలో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న గేమ్ షో `ఎవరు మీలో కోటీశ్వరులు` కార్యక్రమంలో పాల్గొంది. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఆక‌ట్టుకుంటున్న ఈ ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా […]

సమంత విషయంలో అభిమాని కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఆషురెడ్డి?

సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అషురెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమెకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాములుగా లేదు. బిగ్ బాస్ సీజన్ 3 తర్వాత మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా జూనియర్ సమంత గా క్రేజు తెచ్చుకుంది ఈ అమ్మడు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది ఈ బ్యూటీ. ఇక ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో తాజాగా నాగచైతన్య సమంత విడాకుల వ్యవహారం గురించి […]

ఎన్టీఆర్ షో లో గెలిచిన డబ్బును సమంతా ఏం చేసిందో తెలుసా?

టాలీవుడ్ బ్యూటీ సమంత ఇటీవలే నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. విడాకులు తీసుకున్న అనంతరం సమంతదే తప్పు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఇక తాజాగా సమంత ఒక షో లో పాల్గొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ హౌస్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకి గెస్ట్ గా వెళ్లిన సమంత అక్కడ ఎన్టీఆర్ తో తన బాధలు అనుభవాలు పంచుకుందని సమాచారం.ఇదిలా ఉంటే ఈ షోలో […]

అక్కినేని గుట్టురట్టు చేయనున్న సమంత.. ఏం చేయబోతోంది అంటే?

టాలీవుడ్ లో ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం నాగచైతన్య సమంత విడాకుల వ్యవహారం వినిపిస్తోంది. ఇది సమంత విడాకులు తీసుకోవడం వెనుక కారణాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సమంతకు ఎఫైర్స్ ఉన్నాయని, సినిమా అవకాశాల కోసం పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకుంది అంటూ వారికి తోచిన విధంగా పుకార్లను పుట్టిస్తున్నారు. ఇక వీటన్నింటిపై సమంత ఘాటుగా స్పందిస్తూ తనపై వస్తున్న వార్తలను ఖండించింది. ఇప్పటికే విడాకులతో కుంగిపోయిన నన్ను […]