టాలీవుడ్ కింగ్ నాగార్జున గురించి పరిచయాలు అవసరం లేదు. సుప్రసిద్ధ సినీ నటులైన అక్కినేని నాగేశ్వర రావు తనయుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన నాగార్జున.. అంచలంచలుగా ఎదుగుతూ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌కు క్రియేట్ చేసుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేస్తూ అనతి కాలంలోనే టాప్ హీరోల సరసన చేరిన నాగ్.. ఇన్నేళ్ల తన సినీ కెరీర్‌లో ఏ హీరోకి దక్కిన ఓ అరుదైన రికార్డును తన […]
Tag: naga chaitanya
అతనితో తిరిగి.. చివరకు భర్తతో విడాకులు తీసుకున్న స్టార్ హీరోయిన్?
ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత పలు కారణాలవల్ల విడాకులు తీసుకోవడం అయిపోయింది. పెళ్లిళ్లు చేసుకుని కొన్ని సంవత్సరాలలోనే విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా సమంత,నాగచైతన్య విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. సమంతా స్టైలిస్ట్ ప్రీతమ్ తో ఎక్కువ గా చనువుగా ఉండడం, అది నాగచైతన్యకు ఇష్టం లేకపోవడం వల్ల విడాకులు తీసుకున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.ఆ తర్వాత శ్రీ రెడ్డి ప్రీతమ్ ఒక గే అని చెప్పడంతో, మరి సమంత […]
`వరుడు కావలెను` మొదట ఏ హీరో వద్దకు వెళ్లిందో తెలుసా?
టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం `వరుడు కావలెను`. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించింది. ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌లతో భారీ అంచనాలను ఏర్పర్చుకున్న ఈ చిత్రం అక్టోబర్ 29న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ జోరుగా ప్రయోజన్స్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకురాలు లక్ష్మీ […]
సమంతకు అండగా మంచు విష్ణు..వాళ్లకు స్ట్రోంగ్ వార్నింగ్!
టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ సమంత-నాగచైతన్యలు ఇటీవల విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా వారిద్దరే సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దాంతో పలు యూట్యూబ్ ఛానెల్స్ సమంతను టార్గెట్ చేస్తూ.. ఆమెపై లేనిపోని దుష్ప్రచారాలు చేశారు. వాటిని సహించలేకపోయిన సామ్.. కోట్లు మెట్లెక్కి సదరు యూట్యూబ్ చానెల్స్‌పై పరువునష్టం దావా కేసు వేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. అయితే ఇలాంటి తరుణంలో సమంతకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) నూతన అధ్యక్షుడు మంచు […]
ఆమెకు ఓకే చెప్పేసిన చైతు..త్వరలోనే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్!?
అక్కినేని నాగచైతన్య ఇటీవలె భార్య సమంత నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన చైతు.. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో `థ్యాంక్యూ`, బాలీవుడ్‌లో `లాల్ సింగ్ చద్దా` చిత్రాలను పూర్తి చేసిన చైతు.. ప్రస్తుతం తండ్రి నాగార్జునతో కలిసి `బంగార్రాజు` చిత్రంలో నటిస్తున్నాడు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హైదరాబాద్‌లోనే ఈ మూవీ షూటింగ్ […]
లవ్ స్టోరీ సినిమాతో మహేష్ బాబుకు లాభాల పంట?
నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది. ఈ సినిమా విడుదల అయ్యి నెల అవుతున్నా కూడా ఇప్పటికీ ఈ సినిమా థియేటర్ లో ఆడుతుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన అది పెద్ద సినిమా ఇదే కావడం విశేషం. దీనితో ఈ లవ్ స్టోరీ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాను శేఖర్ తమ్ముడు దర్శకత్వం వహించిన విషయం అందరికి తెలిసిందే. విడుదలైన […]
మొన్న చైతు..ఇప్పుడు నాని..సాయి పల్లవిని భలే వాడుకుంటున్నారుగా!
సాయి పల్లవి.. మంచి నటినే కాదు అద్భుతమైన డ్యాన్సర్ కూడా. ఆమె కాలు కదిపిందంటే ఫిదా కాని ప్రేక్షకుడు ఉండడు. అందుకే సాయి పల్లవి నటించే ప్రతి సినిమాలోనూ.. ఆమెకో స్పెషల్ సాంగ్ ఉంటుంది. ఇక మొన్నీ మధ్య విడుదలైన `లవ్ స్టోరీ` చిత్రంలోనూ సాయి పల్లవి చేసిన `సారంగదరియా .. ` సాంగ్ యూట్యూబ్‌లో ఎన్ని రికార్డులు నెలకొల్పిందో, చైతు ఖాతాలో మరో హిట్ పడటానికి ఎంత ప్లస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు […]
`ప్రేమతీరం`గా మళ్లీ విడుదలకు సిద్ధమైన `లవ్‌స్టోరీ`..!!
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం `లవ్ స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లోనారాయణదాస్ నారంగ్ మరియు పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. కరోనా సెంకడ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై భారీ కలెక్షన్స్‌ను రాబట్టిన చిత్రంగా లవ్ స్టోరీ రికార్డు సృష్టించింది. అయితే ఇప్పుడు ఈ […]
ఆ వ్యక్తికి భయపడుతున్న సమంత..కన్నెత్తి కూడా చూడనంటూ పోస్ట్!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇటీవలె భర్త నాగచైతన్య నుంచి విడాకులు తీసుకుని అక్కినేని కుటుంబం నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. విడాకుల అనంతరం సమంత వరుస ప్రాజెక్ట్స్‌కు ఒకే చెబుతోంది. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో `శాకుంతలం`ను పూర్తి చేసిన సమంత.. తమిళంలో విజయ్ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ సినిమా నటిస్తోంది. అలాగే రీసెంట్గా రెండు ప్రాజెక్ట్స్‌ను అనౌన్స్ చేసింది. ఓ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థపై ఎస్.ఆర్. ప్రభు, ఎస్.ఆర్.ప్రకాశ్ నిర్మిస్తుంటే.. […]