చైతుకి శోభిత అంటే మరీ అంత ప్రేమ.. ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా.. ?

అక్కినేని హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతతో విడాకులు తర్వాత.. చాలాకాలం సోలో లైఫ్ లీడ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడి కొన్నాళ్ల డేటింగ్ తర్వాత ఆమెను వివాహం చేసుకున్నారు చైతూ. అయితే వివాహానికి ముందే చాలా సార్లు చట్టాప‌ట్టాలేసుకొని తిరుగుతూ మీడియాకంట చిక్కారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పలు వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అభిమానులు మాత్రం వాటిని కొట్టిపడేస్తూ వచ్చారు. అయితే ఒక్కసారిగా పెళ్లి […]

తండేల్.. ఒక్క సీన్ కోసం రూ.18 కోట్లు ఖర్చుపెట్టిన డైరెక్టర్.. స్క్రీన్‌పై చూస్తే గూస్ బంప్సే..!

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన తాజా మూవీ తండేల్‌. శ్రీకాకుళం జిల్లా డి. మత్స్య‌లేశం గ్రామంలో చోటు చేసుకున్న యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్క‌నుంది. వేటకు వెళ్ళిన పలువురు మత్స్య‌కారులు పాకిస్తాన్ కోస్ట్ గార్డుకు చిక్కి.. రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన వృత్తాంతాన్ని తెరపై చూపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల‌లో బిజీగా గ‌డుపుతున్నారు మేకర్స్‌. ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న ఈ సినిమాకు కొద్దిరోజులుగా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న […]

మమ్మల్ని ఒక్కటి చేసింది అదే.. శోభితతో కలిసి ఓ సినిమా చేయాలి.. నాగచైతన్య

అక్కినేని యవ్వ సామ్రాట్ నాగచైతన్య, సాయి పల్లవి కాంబోలో తెర‌కెక్కనున్న తాజా మూవీ తండేల్. గ‌తంలో లవ్ స్టోరీ సినిమాలో క‌లిసి న‌టించిన ఈ జంట‌ మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయ‌డానికి సిద్ధం అవుతున్నారు. కార్తికేయ 2 ఫేమ్ చందు మొండేటి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాను.. ఫిబ్రవరి 7న‌ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. దాదాపు రూ.80 కోట్ల ఈ భారీ బడ్జెట్ సినిమాపై.. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. […]

‘ తండేల్ ‘ వరల్డ్ వైడ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇవే.. చైతు టార్గెట్ ఎంతంటే..?

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్గా న‌టించిన‌ తాజా మూవీ తండెల్. కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో తెర‌కెక్కనున్న ఈ సినిమాను.. గీత ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీవాస్, అల్లు అరవింద్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య సినీ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. గీతా సంస్థ ఫ్యామిలీ హీరోలపై కాకుండా ఇంత రేంజ్ లో ఖర్చుపెట్టి తెర‌కెక్కిస్తున్న మొదటి సినిమా […]

చైతన్య ” తండేల్ ” ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్.. మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్..!

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య తాజాగా నటించిన మూవీ తండేల్. కార్తికేయ ఫ్రేమ్ చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా కనిపించనుంది. ఇక సాయి పల్లవి, చైతన్య కాంబో టిలీవుడ్ క్రేజీ కాంబో అనడంలో సందేహం లేదు. గతంలో వీరిద్దరు కాంబోలో వ‌చ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో ఇప్పటికే ఈ కాంబోపై ఆడియన్స్ లో మంచి అంచనాల నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే గీత ఆర్ట్ 2 బ్యానర్ పై […]

చైతుని ఫాలో అవుతున్న అఖిల్.. పెళ్లి ఎక్కడంటే..?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటవరసలుగా నాగచైతన్య, అఖిల్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక నాగార్జున పెద్ద‌ కొడుకు నాగచైతన్య ఇటీవల హీరోయిన్ శోభితా ధూళిపాళ‌ను ప్రేమించి రెండో వివాహం చేసుకున్నాడు. కేవలం అక్కినేని కుటుంబం, అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి వేడుకకు హాజరైన బంధుమిత్రులంతా వధూవరులను ఆశీర్వదించారు. ఇప్పుడు అక్కినేని హీరో నాగార్జున చిన్న కొడుకు అఖిల్ కూడా పెళ్లి […]

చైతు శోభిత ప్రేమకు.. తెలుగు భాషకు ఇంత లింక్ ఉందా..?

అక్కినేని సామ్రాట్ నాగచైతన్య.. హీరోయిన్ శోభితను తాజాగా వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ కొత్తజంట ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోనే వీరిద్దరి మధ్యన పరిచయం ప్రేమగా ఎలా మారిందో మాట్లాడారు. మొదటిసారి 2018 లో నాగార్జున ఇంటికి శోభిత వెళ్లినట్లు వెల్లడించింది. 2022లో ఏప్రిల్ తర్వాత నా స్నేహం మొదలైందని.. శోభిత వెల్లడించింది. 2022 ఏప్రిల్ నుంచి నాగచైతన్య త‌న‌ను ఇన్స్టాలో ఫాలో అవుతున్నట్లు చెప్పిన శోభిత.. నాకు ఫుడ్ అంటే […]

అక్కినేని అకిల్‌తో శ్రీ లీల.. ఎక్స్ క్లూజివ్ న్యూస్ వైరల్..

టాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రీలీలకు తెలుగు ఆడియన్స్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ధమాకా బ్లాక్ బస్టర్ తర్వాత వరస సినిమా ఆఫ‌ర్‌ల‌ను అందుకుంటూ దూసుకుపోతుంది. ఇక.. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సరసన కూడా గుంటూరు కారం సినిమాలను నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. నటించిన‌ చాలావరకు సినిమాలు ఫ్లాప్ కావడంతో మధ్యలో కాస్త బ్రేక్ ఇచ్చింది. ఇక తాజాగా […]

చైతులో ఉండే ఆ క్వాలిటీ వల్లే ప్రేమలో పడిపోయా.. శోభిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. !

అక్కినేని ఫ్యామిలీలో వరుస‌ శుభకార్యాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కినేని ఇంట నాగచైతన్య, శోభితల పెళ్లి సందడి మొదలైంది. మరో రెండు రోజుల్లో చైతన్య, శోభిత వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ క్రమంలో వీరికి సంబంధించిన ప్రతి చిన్న విషయం నెటింట వైరల్‌గా మారుతుంది. ఇలాంటి క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య.. శోభితతో పరిచయం గురించి తన ఫ్యామిలీ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. అయితే శోభిత కూడా నాగచైతన్యతో ప్రేమలో […]