నాని కొత్త సినిమా రెడీ

వైవిధ్య స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నాని. ఈ క్రమంలో ఆయన విరించి వర్మకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో డైరక్టర్‌గా విరించి సత్తా చాటాడు. ప్రస్తుతం ఆయన సినిమా చేస్తోన్న నాని, త్రినాథరావు చెప్పిన కథకి కూడా ఓకే చెప్పేశాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించే ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చనున్నాడు. ఆగస్టు 15న ఈ సినిమాను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. […]

జెంటిల్ మన్ వసూళ్ళు చూసి శర్వానంద్ బాధపడుతున్నాడా ?

జెంటిల్ మన్ సినిమా నానికి హ్యాట్రిక్ హిట్ ను అందించి ఉండవచ్చు కానీ.. శర్వానంద్ కు మాత్రం ఇబ్బంది పడేలా చేసిందట. నిజానికి జెంటిల్ మన్ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ మొదట ఈ సినిమా కథను శర్వానంద్ కే వినిపించాడట. అయితే హీరోయిజమ్ లో విలనీ ఎక్కువైందనీ భావించిన శర్వా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. నిజానికి జెంటిల్ మన్ కథ శర్వానంద్ కి వంద కు వంద శాతం యాప్ట్ స్టోరీ..అయినా..లేని పోని భయాలతో […]