టాలీవుడ్ సీనియర్ యాక్టర్ మురళీమోహన్‌కు తెలుగు ఆడియోస్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు హీరోగా ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. స్టార్ హీరోగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. అయితే మురళీమోహన్ తన లైఫ్‌లో ఇప్పటికే తన పేరును రెండుసార్లు మార్చుకున్నారన్న సంగతి చాలా మందికి తెలిసి ఉండదు. ఇంతకీ ఆయన అసలు పేరు ఏంటి.. ఎందుకు రెండుసార్లు ఆ పేర్లు మార్చుకోవాల్సి వచ్చిందో ఒకసారి తెలుసుకుందాం. సినీ ఇండస్ట్రీలో […]
Tag: Murali mohan
రైల్వే గేట్ పక్కన ఆ నటుడి డెడ్ బాడీ.. కన్నీళ్ళ ఆగలేదు మురళీమోహన్ ఎమోషనల్..
జగమేమాయ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన సీనియర్ హీరో మురళి మోహన్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక దాసరి నారాయణ డైరెక్షన్ లో వచ్చి తిరుపతి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన.. తర్వాత ఎన్నో సినిమాలు నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తూ జయభేరి గ్రూప్ సంస్థ చైర్మన్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక […]
శ్రీదేవి ని మురళీమోహన్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం..?
టాలీవుడ్ హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె అందం నటన అన్నిటినీ ఇష్టపడని ప్రేక్షకులంటూ ఎవరూ ఉండరు అయితే శ్రీదేవి పై గతంలో ఎన్నో రూమర్స్ కూడా వినిపించాయి. అయితే తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీమోహన్ కూడా ఇంటర్వ్యూలో పాల్గొంటూ శ్రీదేవితో పెళ్లి విషయం పైన మాట్లాడడం జరిగింది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నటుడు మురళీమోహన్ సినీ ఇండస్ట్రీకి దూరమై దాదాపుగా 10 సంవత్సరాలు పైనే అవుతోంది. రాజకీయాలలో […]
మురళీమోహన్ చేసిన ఆ పని వల్లే ఇండస్ట్రీకి దూరమయ్యారా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు మురళీమోహన్ నిర్మాతగా, బిజినెస్ మాన్ గా ,రాజకీయ నాయకుడిగా మంచి పాపులారిటీ సంపాదించారు. హీరోగా కూడా ఏన్నో తెలుగు సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మురళీమోహన్ తన సినీ ప్రయాణాన్ని 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 1973లో అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన జగమే మాయ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తరువాత ఏడాది దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన తిరుపతి అనే చిత్రంతో మురళీమోహన్ […]
అందుకే మోహన్ బాబు కాలర్ పట్టుకున్న.. మురళీమోహన్..!!
టాలీవుడ్ లో నటుడు మోహన్ బాబు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఎవరైనా షూటింగ్ సమయాలలో లేటుగా వచ్చినా కూడా ఒప్పుకునే వారు కాదని అప్పట్లో వార్తలు వినిపించాయి. చాలామంది మోహన్ బాబు ని చూసి భయపడుతూ ఉంటారనే విషయాన్ని కూడా ఎంతోమంది తెలియజేశారు. ఇక ఈ మధ్యకాలంలో కూడా ప్రెస్మీట్లో ఏదైనా సినిమా ఫంక్షన్లో తన సహనటుల పైన చేసే కామెంట్లు కూడా ఎప్పుడు వివాదంగా మారుతూ ఉంటాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో […]
ఉదయ్ కిరణ్‌కు ‘ అతడు ‘ లాంటి బ్లాక్‌బస్టర్ ఎవరి వల్ల మిస్ అయ్యింది…!
సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాని మరొకరు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ తరహా సినిమాలు ఒక్కోసారి కొందరి హీరోల జీవితాన్ని మార్చేస్తే.. మరికొన్నిసార్లు హీరోలకు ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చలేదు. అలాంటి సినిమాల్లో త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన అతడు ఒకటి అని చెప్పవచ్చు. నిజానికి ఈ సినిమాలో హీరోగా చేసే ఛాన్స్ దివంగత హీరో, టాలీవుడ్ ఎవర్ గ్రీన్ లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ కి దక్కింది. కానీ ఒకరి వల్ల ఉదయ్ కిరణ్ […]
`మా` ఎన్నికలు..ఊహించని షాకిచ్చిన మురళీ మోహన్!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మా అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు ఏకంగా ఐదుగురు అభ్యర్థులు బరిలోకి దిగారు. మొదట విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోటీలో ఉన్నట్టు ప్రకటించగా.. ఆ వెంటనే మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, నటి హేమ మరియు సీవీఎల్ నరసింహారావు అధ్యక్ష రేసులో వచ్చేశారు. ఇక ఎన్నికలకు మూడు నెలల సమయం ఉండగానే అభ్యర్థులు […]
రాజధాని రేసులో మురళీమోహన్, నారా బ్రాహ్మణి
మురళీమోహన్ ఏపీ సీఎం చంద్రబాబును బాగా ఇబ్బంది పెట్టేస్తున్నట్టు ఏపీ టీడీపీ ఇన్నర్ కారిడార్‌లో ఒక్కటే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్న మాగంటి మురళీమోహన్ తన నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. 2009 ఎన్నికల్లో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆయన గత ఎన్నికల్లో 1.50 వేల పైచిలుకు ఓట్లతో ఘనవిజయం సాధించారు. గత ఎన్నికల్లో గెలిచాక మురళీమోహన్ నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా దూరమైపోయారు. ఆయనకు వీలున్నప్పుడు […]
రాజమండ్రి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఊహించని కొత్త వ్యక్తి..!
ఏపీలోని రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయనన్న విషయాన్ని ఇప్పటికే సూచనాభిప్రాయంగా వెల్లడించేశారు. వయోభారం రీత్యా ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవ్వాలనుకుంటోన్న మురళీమోహన్ తాను తప్పుకుని ఆ స్థానంలో తన కోడులు రూపాదేవిని అక్కడ నుంచి 2019లో ఎంపీగా పోటీ చేయించాలని ప్రయత్నాలు మొదలెట్టేశారు. మురళీమోహన్ ప్రయత్నాలు ఎలా ఉన్నా పార్టీ అధిష్టానం మాత్రం వచ్చే ఎన్నికల్లో ఈ సీటు నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త అవంతి ఫీడ్స్ అధినేత అల్లూరి ఇంద్రకుమార్ పేరును […]