మహేష్ చేసిన చిన్న తప్పు…రానాకు వంద కోట్లు బొక్క..?

సూపర్ స్టార్ మహేష్ బాబు వ‌ల్ల‌ రానా వంద కోట్లు నష్టపోవటం ఏంటి..? పైన టైటిల్ చూసిన వెంటనే అందరి మైండ్లో వచ్చే ప్రశ్నన ఇదే. ఈ విషయం ఏంటో తెలుసుకోవాలంటే మనం 2004 కి వెళ్ళాలి. ఆ రోజుల్లో గజిని సినిమా కథను రెడీ చేసుకుని హీరో కోసం వెతుకులాట మొదలుపెట్టాడు దర్శకుడు మురగదాస్. ఇక అప్ప‌టికి రానా ఇంకా హీరోగా పరిచయం కాలేదు. తన తండ్రి సురేష్ బాబు నిర్మించే సినిమాల కథ‌ల డిస్కషన్ల […]

టీజర్ తో ట్రీట్ ఇవ్వనున్న మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ బ్రేక్ పడింది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ అకీరా రిలీజ్ సందర్భంగా మురుగదాస్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ కావటంలో మహేష్ మూవీకి బ్రేక్ వచ్చింది. అయితే తన సినిమాలకు ఫస్ట్ లుక్ టీజర్తోనే భారీ హైప్ క్రియేట్ చేసే మురుగదాస్ ఇప్పుడు ప్రత్యేకంగా ఒకరోజు టీజర్ […]

మహేష్‌ పై మురుగదాస్ కామెంట్స్.

సూపర్ స్టార్ మహేష్ బాబు  లీడ్‌లో మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. న్యాయవ్యవస్థ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి ఓ తమిళ పత్రికతో మురుగదాస్ మాట్లాడుతూ, మహేష్ గురించి ప్రస్తావించాడు. ఒక సీన్ గురించి చెబుతున్నప్పుడు మహేశ్ ఎంతో శ్రద్ధ పెట్టి వింటారని చెప్పాడు. ఆ సన్నివేశం చేశాక ఆయన తన వైపు చూస్తారనీ, తనలో ఏ మాత్రం అసంతృప్తి కనిపించినా ఆయనే నెక్స్ట్ టేక్ కి వెళదామని చెబుతాడని చెప్పుకొచ్చాడు. […]