తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ఆ పని చేస్తున్న.. మృణాల్ ఠాకూర్..!!

టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మృణాల్ ఠాకూర్. ఈమె తెలుగులో సీతారామం సినిమాతో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అందులో సీత అనే పాత్రలో ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఇందులో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించారు. మృణాల్ మొదటగా బాలీవుడ్లో సీరియల్స్ తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత అక్కడ హీరోయిన్స్ గా ఛాన్సులు అందుకుంది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన జెర్సీ సినిమాతో మంచి […]

బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి.. వెండితెరపై స్టార్ హీరోయిన్లుగా ఉన్న ముద్దుగుమ్మలు వీరే..!

చిత్ర పరిశ్రమలోకి ఎలా వచ్చామన్నది ముఖ్యం కాదు ఎలా టాప్ ప్లేస్ లోకి వెళ్ళాము అనేది ముఖ్యం అని అంటున్నారు కొంతమంది హీరోయిన్లు. ముందుగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకుని త‌ర్వాత వెండి తెరపై స్టార్ హీరోయిన్లుగా చలామణి అవుతున్న నటీమణులు చాలామంది ఉన్నారు. అలాంటి స్టార్ హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నయనతార హీరోయిన్‌గా పరిచయమవ్వడానికి ముందు సీరియల్స్ లో నటించింది.యాంకర్ గా కూడా చేసింది. ఇప్పుడు ఆమె సౌత్ ఇండియాలోనే టాప్ […]

కన్నీళ్లు పెట్టుకుంటున్న.. సీతారామం బ్యూటీ..!!

సీతారామం చిత్రం ద్వారా టాలీవుడ్లోకి అడుగుపెట్టి అందరిని ఆకట్టుకుంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. హిందీలో పలు సీరియల్స్ ద్వారా సైడ్ యాక్టర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగు పెట్టింది అక్కడ జెర్సీ అనే రీమిక్స్ సినిమాతో హీరోయిన్గా మారిపోయింది. ఊహించని విధంగా తెలుగులో అవకాశం రావడంతో మంచి సక్సెస్ అందుకుంది.మృణాల్ ఠాకూర్ నూర్జహాన్ అలియాస్ సీత పాత్రలో అద్భుతంగా నటించింది. ఈమే నటనతో విమర్శకుల ప్రశంశాలు కూడా అందుకుంది. […]

నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న మృణాల్ ఠాకూర్..!!

బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ అక్కడ పరవాలేదు అనిపించుకున్న కొంతమంది హీరోయిన్స్ తెలుగులో నటించి సూపర్ క్రేజీ తెచ్చుకున్న వారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. ఇప్పుడు తనకు వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకొనేందుకు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఆమెతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు అందుచేతనే తన రెమ్యూనరేషన్తో అందరికీ షాక్ ఇస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి […]

హైదరాబాద్ లో ఇల్లు కొన్న మృణాల్.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకైపోతారు!?

బాలీవుడ్ సినిమాల ద్వారా పాపులర్ అయిన అందాల భామ మృణాల్ ఠాకూర్.. గత ఏడాది `సీతారామం` సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుని ఓవర్ నైట్ స్టార్ గుర్తింపు పొందింది. ప్ర‌స్తుతం సౌత్ లో మృణాల్ కు ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి. ఇప్పటికే న్యాచురల్ స్టార్ నాని కి జోడిగా ఓ సినిమాకు సైన్ చేసింది. అలాగే కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఇదిలా […]

మృణాల్ కు డ‌బ్బు పిచ్చిగాని ప‌ట్టిందా.. అంత తింగ‌రి ప‌ని ఎలా చేసింది?

మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. సీరియల్స్ తో కెరీర్ ప్రారంభించిన ఈ భామ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో తనదైన టాలెంట్ తో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. గత ఏడాది సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. తొలి సినిమాతోనే స్టార్ హోదాను అందుకుంది. దీంతో సౌత్ లో ఈ బ్యూటీకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇదే అదును అనుకున్న మృణాల్‌.. త‌న రమ్యున‌రేష‌న్ ను […]

ఆత్మహత్యను వదిలి జీవితాన్ని గెలిచిన స్టార్స్ వెళ్లే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటీనటులు సైతం ఒకానొక సందర్భంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే అలా ఇబ్బందులు ఎదుర్కొన్న కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట కానీ.. ఆత్మహత్య నుంచి బయటపడి సక్సెస్ అయిన వారు చాలామంది ఉన్నారు వాటి గురించి తెలుసుకుందాం. ఇలియానా: ఇలియానా నవంబర్ 1-1986న ముంబైలో జన్మించారు. ఈమె మన తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.. 12 ఏళ్ల వయసులో ఆత్మహత్య ఆలోచన వచ్చిందని ఇలియానా తెలిపింది.. పవన్ కళ్యాణ్: తెలుగు […]

మృణాల్‌కు నెటిజ‌న్ పెళ్లి ప్ర‌పోజ‌ల్‌.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన హీరోయిన్‌!

మృణాల్ ఠాకూర్‌.. ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. గ‌త ఏడాది విడుద‌లైన `సీతారామం` మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై.. తొలి సినిమాతోనే ఇక్క‌డ స్టార్ హోదాను అందుకుంది. ప్ర‌స్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ ఆఫ‌ర్లు అందుకుంటూ స‌త్తా చాటుతోంది. అలాగే సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ.. గ్లామ‌ర‌స్ ఫోటో షూట్ల‌తో ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతోంది. తాజాగా వైట్ డ్రెస్ ధరించి ఎంతో అందంగా చిరునవ్వులు చిందిస్తూ […]

మరొక గోల్డెన్ ఆఫర్ అందుకున్న మృణాల్ ఠాకూర్..!!

దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన పీరియాడికల్ లవ్ స్టోరీ సీతారామం. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీతగా ఈ సినిమాలో మెస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఈమె మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది. ఆగస్టులో విడుదలైన ఈ సినిమా అనూహ్య విజయాన్ని అందుకుంది. ఇక అంతే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం అందుకుంది.ఈ ముద్దుగుమ్మ ఈ చిత్రంలో సీత పాత్రలో […]