ప్రభాస్ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

టాలీవుడ్ హీరో ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమా ప్రభాస్ కెరియర్ లో అత్యంత కీలకమని చెప్పవచ్చు. ప్రభాస్ లో ఉన్న సరికొత్త యాంగిల్ ని డైరెక్టర్ పూరి పరిచయం చేశారు. ఇందులో హీరోయిన్ గా త్రిష ,కన్నడ హీరోయిన్ సంజన గల్రానీ నటించారు. బుజ్జిగాడు సినిమాలో త్రిష చెల్లెలి పాత్రలో అద్భుతంగా నటించింది. టాలీవుడ్ లో నటించిన సినిమాలు తక్కువే అయినప్పటికీ యువతలో ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం భారీగానే సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సైతం […]

ఆ హీరోయిన్ పై విరుచుకు పడ్డ హీరో నిఖిల్… బుద్ధి లేదా అంటూ మండిపాటు!

టాలీవుడ్ హీరో నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2007లో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాతో ఆకట్టుకున్న నిఖిల్ అనతికాలంలోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అదే సినిమాలోని ఓ 4 మంది హీరోలలో నిఖిల్ ఒక్కడే సక్సెస్ కావడం గమనార్హం. ఇక ఇటీవలికాలంలో కార్తికేయ 2 సినిమాతో యావత్ పాన్ ఇండియా స్థాయిలో కూడా నిఖిల్ అలరించాడు. నిఖిల్ లో వున్న మరో మంచి అంశం ఏమంటే… తనకి నచ్చని విషయం ఎలాంటిదైనా మొహమాటం లేకుండా […]

సత్తా చాటిన సమంత… ఇప్పటికీ ఆమెనే టాప్ హీరోయిన్ తెలుసా?

హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె నాగ చైతన్య నుండి విడిపోయి సంవత్సరం అయింది. జీవితం గడ్డు పరిస్థితులలో వున్నపుడే మంచి మంచి సినిమాలలో నటించి పేరు తెచ్చుకుంది. ఎంతలా అంటే ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో సామ్ పేరు మారుమ్రోగిపోతోంది. మరోవైపు అనారోగ్య సమస్యలు కూడా ఆమెని వెంటాడుతున్నాయి. అయితే ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా సామ్ తన సత్తాని చాటుతుంది. తాజాగా మరోసారి తన సత్తాని చాటింది. ఇండియా వైడ్‌గా తానేంటో […]

రెబల్ అభిమానులకు షాకింగ్ న్యూస్… హీరో పృథ్వీరాజ్ ప్రభాస్ గురించి ఇలా అన్నాడు!

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. బాహుబలి సిరీస్ తర్వాత డార్లింగ్ విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు గడించాడు. అయితే ఆ సినిమా తరువాత మరొక హిట్ కోసం ప్రభాస్ చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాడు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో పెద్దగా ఓ వర్గం ప్రజలను మాత్రమే ఆకట్టుకోగలిగింది. రాధేశ్యామ్ సినిమా అయితే ప్రభాస్ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. దాంతో, తన తదుపరి చిత్రం సలార్ పై ప్రభాస్ ఎన్నో […]

ఫ్యాన్స్ కి హీరో అజిత్ స్వీట్ వార్నింగ్… ‘ఉన్నతంగా బతుకుదాం’ అంటూనే క్లాస్ పీకాడు!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి అందరికీ తెలిసిందే. ఇక్కడ తెలుగులో మాస్ హీరో అభిమానులు ఏ విధంగా అయితే కొట్టుకు చస్తారో, అక్కడ కూడా ఫ్యాన్ వార్స్ చాలా కామన్. అయితే ఒక్కోసారి ఈ అభిమానం అతిగా మారుతుంది. ఒకప్పడు ఫ్లెక్సీలతో తమ అభిమానం చాటుకున్న అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తూ హీట్ పుట్టిస్తున్నారు. అయితే ఈ క్రమంలో వీరు వేరొక హీరో అభిమానులకు కోపం తెప్పించే విధంగా ప్రవర్తించడం […]

తాప్సీ శాపం ఫలించిందా? అందుకే ఆ హీరో కెరీర్ నాశనం అయిందా?

చొట్టబుగ్గల సుందరి తాప్సీ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడైతే బాలీవుడ్ చెక్కేసింది గాని, మొన్నటి వరకు టాలీవుడ్లోనే ఉండేది. తాప్సీ జీవితం బాలీవుడ్లో మూడు పువ్వులు, ఆరు కాయలుగా వుంది. దానికి కారణం ఆమె కష్టం, డెడికేషన్ అని చెప్పుకోవాలి. వైవిధ్య భరిత కథలను ఎంచుకుంటూ విభిన్న పాత్రలలో నార్త్ లో అలరిస్తోంది అని చెప్పుకోవచ్చు. ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రి ఇచ్చిన తాప్సీ మొద‌టి సినిమాతోనే మంచి విజ‌యాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ […]

టాలీవుడ్‌ ఎంట్రీకి మాజీ విశ్వసుందరి రెడీ అయిపోయింది… ఎవరిపక్కనో తెలుసా?

ఇండియాలో అందగత్తెలకు కొదువేమి లేదు. సంవత్సరానికొకరు మిస్ ఇండియా అనో, మిస్ యూనివర్స్ అనో, మిస్ వరల్డ్ అనో.. ఇలా రకరకాల విభాగాలలో మెరుస్తూ వుంటారు. బేసిగ్గా మోడలింగ్ రంగానికి చెందినవారు ఇలా అందాల పోటీలలో పార్టిసిపేట్ చేస్తూ వుంటారు. అంతవరకూ ఓకే కానీ… ఒక్కసారి కిరీటం దక్కించుకోగానే వారికి సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తుంటాయి. అలా వచ్చిన వేళల్లో సూపర్ స్టార్ స్థాయిని అందుకున్నవారు కూడా లేకపోలేదు. ఉదాహరణకు ఐశ్వర్య రాయ్ ని తీసుకోవచ్చు. అలాగే […]

ఈ అవుట్ డేటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ల పని అయిపోయినట్టేనా ఇక?

ఏ ఇండస్ట్రీలో అయినా సీనియర్స్ అవుట్ డేటెడ్ సినిమాలు తీసుకుంటూ వెళ్ళినపుడు అలాంటివారిని సినిమా ప్రేక్షకులు అవుట్ డేటెడ్ డైరెక్టర్లు అని అంటారు. అదే విధంగా మన తెలుగు పరిశ్రమలో కూడా అలాంటివారు లేకపోలేదు. సహజంగా కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు కొట్టుకుపోవడం సహజమే. అయితే కొంతమంది విషయంలో ఈ మాటలు వర్తించవు. ఉదాహరణకు పూరి జగన్నాధ్, రాజమౌళి లాంటి వారు. ఇక మన తెలుగులో అవుట్ డేటెడ్ దర్శకులు అంటే ముఖ్యంగా శ్రీను వైట్ల, […]

రెండేళ్ళ వరకూ అమీర్ ఖాన్ సిల్వర్ స్క్రీన్ పైన కనబడడట… కారణం ఇదేనా?

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. అతగాడు సినిమా చేసాడంటే దానికొక ప్రత్యేకత ఉంటుంది. లేకపోతే అతను అస్సలు చేయనే చేయదు. అదే విషయం బాలీవుడ్లో అతనిని ప్రధమ స్థానంలో ఉంచింది. అయితే అమర్ ఖాన్ ఇటీవల చేసిన సినిమా ‘లాంగ్ సింగ్ చద్దా’ సినిమా బాగున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాలవలన సరిగ్గా ఆడలేదు. ఈ క్రమంలో ఈ స్టార్ కాస్త విరామం తీసుకోవాలని యోచిస్తున్నాడు.. ఎప్పుడూ పని, పని, పనీ […]