నిఖిల్ స్పై డిజిటల్ రైట్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

కార్తికేయ-2 తో పాన్ ఇండియా హీరోగా పేరు పొందిన యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం స్పై అనే మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రా ఏజెంట్గా నికీల్ కనిపించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమా తో ఎడిటర్ గ్యారీ దర్శకుడుగా పరిచయం కాబోతున్నారు. ఇలా పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను కూడా విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నికీల్ కెరియర్ లోనే […]

కామెడీ కి బ్రేక్.. కన్నీళ్లు పెట్టిస్తున్న కమెడియన్స్..!!

సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్.. ముఖ్యంగా కామెడీని మించిన ఎంటర్టైన్మెంట్ అసలు ఏది ఉండదని చెప్పవచ్చు. ఎంత సీరియస్ సినిమా అయినా సరే ఖచ్చితంగా అందులో కామెడీ సన్నివేశాలు లేకపోతే ప్రేక్షకులు అసలు ఆ సినిమాని పట్టించుకోరు.. అందుకే ఆనాటి నుంచి నేటి వరకు కమెడియన్స్ సెపరేట్ గా పాత్రలు ఉంటాయి.. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ట్రెండు మారిపోతూనే ఉంది. సీరియస్ కథలకు ప్రేక్షకులు ఎక్కువగా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మధ్యకాలంలో సీరియస్ సినిమాలు ఎక్కువగా అవుతున్నాయి. దీంతో […]

రాజమౌళికి కార్తికేయ సొంత కొడుకు కాదా.. వారి మధ్య బంధం ఇదే

భారతదేశ సినీ అభిమానులు ప్రస్తుతం ఉప్పొంగిపోతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ‘ఉత్తమ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ అవార్డు వచ్చింది. భారతదేశంలో అగ్రశ్రేణి డైరెక్టర్లలో ఒకరిగా లెక్కించబడిన ఎస్ఎస్ రాజమౌళి చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ దాదాపుగా ఏడాది క్రితం మార్చి 2022న విడుదలైంది. ఆస్కార్‌ అవార్డుల పోటీలో అధికారిక ప్రవేశంగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు చోటు దక్కలేదు. చిత్ర బృందం వారి స్వంత ప్రచారం ద్వారా ఆస్కార అవార్డు సాధించింది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో […]

అన్నీ ఉన్న అవకాశాలు నిల్ కేజీఎఫ్ భామా పరిస్థితి ఏంటబ్బా..??

ఈమధ్య కన్నడ హీరోయిన్స్ కు బాగా డిమాండ్ పెరిగిపోయింది.కన్నడలో వచ్చిన వరుస సినిమా అవకాశాలతో బిజీబిజీగా ఉంటున్నారు. అయితే ఒక్క హీరోయిన్ మాత్రం అవకాశాల కోసం ఇంకా ఎదురు చూస్తూనే కనిపిస్తోంది.కేజిఎఫ్ వంటి సినిమా చేసినప్పటికీ.. శ్రీనిధికి ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదు. కేజిఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పాల్సిన పనిలేదు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెను సంచలనాలను సృష్టించింది. ఈ సినిమా […]

నారా రోహిత్ కెరియర్ ముగిసినట్టేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతమంది సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నటీనటులు ఉన్నారు. అలాంటి వారిలో నారా రోహిత్ కూడా ఒకరు.మొదట బాణం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ నటుడు చంద్రబాబు నాయుడు తమ్ముడు కొడుకు.. నారా రోహిత్ మొదటి సినిమాతోనే అందరిని బాగా అట్రాక్టివ్ గా చేశారు. ఈ సినిమాతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అయితే సాధించలేదని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత […]

బుల్లితెరకి సుధీర్ ఇక గుడ్ బై చెప్పినట్టేనా..?

మొదట మేజీషియన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత కమెడియన్ గా బుల్లితెర పైన పలు షోలలో కనిపించి హీరోగా ఎదిగారు జబర్దస్త్ కమెడియన్ సుధీర్. కామెడీ తో పాటు తన డాన్స్ తో కూడా బాగానే ఆకట్టుకున్నారు. సుధీర్ కెరియర్ లో ఎన్నో షోలకు హోస్టుగా కూడా వ్యవహరించి మంచి పాపులారిటీ సంపాదించారు. ఇక బుల్లితెరపై సుదీర్, రష్మి చేసేటటువంటి ఎలాంటి షో అయినా సరే మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటూ […]

ప‌రువాల విందుతో పరేషాన్ చేస్తున్న జాన్వీ.. ప‌నికిమాలిన ప‌నులు ఆపాలంటూ నెటిజ‌న్లు ఫైర్‌!

జాన్వీ కపూర్.. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తర‌చూ గ్లామరస్ ఫోటోషూట్లతో కుర్ర కారుకు నిద్ర పట్టకుండా చేయడమే పనిగా పెట్టుకుందీ బ్యూటీ. అందాల ఆరబోతలో ఎలాంటి హద్దులు లేకుండా క్లీవేజ్ షో చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. తాజాగా కూడా బ్లాక్ కలర్ ట్రెండీ డ్రెస్ లో అందంగా ముస్తాబై య‌మా హాట్ గా దర్శనమిచ్చింది. ఒంపు సొంపులు పోతూ ప‌రువాల […]

2023 : మోస్ట్ అవైటెడ్.. చిత్రాలు ఇవే..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఎక్కువగా అందరికీ అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరు కూడా తమ అభిమానుల హీరో గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా గూగుల్ ట్రెండింగ్ లో నిరంతరము అభిమాన హీరోల గురించి తెగ వెతికేస్తున్నారు.. అలా ఈసారి బాగా పాపులర్ అయిన కొన్ని సినిమాల తొలి పది ర్యాంకుల జాబితాను విడుదల చేయడం జరిగింది. అందులో అల్లు అర్జున్ పుష్ప -2 చిత్రం బాలీవుడ్ లో నెంబర్ వన్ […]

ఇండియన్ టాప్ 5 సినిమాలు ఇవే..!!

టాలీవుడ్, బాలీవుడ్ ,కోలీవుడ్ , మాలీవుడ్ ,శాండిల్ వుడ్ .. ఇలా భారతదేశంలో అనేక రకాల సినీ ఇండస్ట్రీలు ఉన్నాయి. ఈ చిత్రాలన్నీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంటున్నాయి ఇక్కడ సినిమాలు ఉన్న హీరో హీరోయిన్స్ ఇండియాలో ప్రత్యేకమైన క్రేజీ ను సంపాదిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ విడుదలైన ఏ సినిమా అయినా సరే దాదాపుగా అందరూ చూస్తూ ఉంటారు. భాషతో సంబంధం లేకుండా సినిమాలను వీక్షిస్తూ ఉంటారు ప్రేక్షకులు. అయితే ఇండియాలో విడుదలైన చిత్రాలు బాక్సాఫీసు […]