సందీప్ కిషన్.. ఈ సినిమాతో తిరిగి మరోసారి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమయ్యాడు అని చెప్పవచ్చు.. గత కొన్ని సంవత్సరాల క్రితమే సినీ ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటికీ, ఒక్కసారైనా హిట్ కూడా లేకుండా ఆరంభం నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తున్నాడు.. అప్పుడెప్పుడో అంటూ చెప్పుకునే వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మొదటి విజయాన్ని అందుకున్న ఇతడు , ఆ తర్వాత “నిను వీడని నీడను నేనే.. అంటూ వచ్చి మరోసారి విజయ రుచిని […]
Tag: movie
బాలయ్య ‘అఖండ’ మెలోడీ సాంగ్ వచ్చేసింది !
బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం అఖండ. ఈ సినిమాలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నది.ఈ సినిమాతో బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్లు మూడవ సినిమాగా తెరకెక్కించబోతున్నారు.ఈ సినిమాకు సంబంధించి ఫుల్ లిరిక్స్ ని ఈరోజు సాయంత్రం 5 గంటల 33 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు ద్వారక క్రియేషన్స్ సంస్థ తెలియజేసింది. ఇక ఈ సినిమాపై బాలకృష్ణ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు […]
విక్రమార్కుడు-2 సినిమా తీయడానికి కథ రెడీ.. కానీ..?
హీరో రవితేజ ,అనుష్క హీరోయిన్ గా నటించిన చిత్రం విక్రమార్కుడు ఈ సినిమా ప్రేక్షకులను బాగా మెప్పించిన అని చెప్పవచ్చు.అంతేకాకుండా రాజమౌళికి పెద్ద విజయంని తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. రవితేజ – రాజమౌళి వీరిద్దరూ కలిసి ప్రేక్షకులను జింతాత ఆడించారు.అంతే కాకుండా ఈ సినిమా విడుదలై ఇప్పటికీ 15 సంవత్సరాలు కావస్తోంది. విక్రమ్ రాథోడ్ గా బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా వసూళ్ల వర్షం కురిపించింది. ఇంతకాలానికి ఈ సినిమా సీక్వెల్ కోసం ఒక మంచి […]
మరోసారి భారీ ధరకు అమ్ముడు పోయిన సిటీ మార్..?
టాలీవుడ్ లో యాక్షన్ హీరోగా పేరు పొందిన హీరో గోపీచంద్.చాలా కాలం తర్వాత సిటీమార్ సినిమాతో బాగా హడావిడి చేశాడు.మొదట ఈ సినిమాకి ఓటిటి నుంచి భారీ ఆఫర్లు వచ్చినా కూడా దర్శకనిర్మాతలు ఏమాత్రం వాటి మీద ఇంట్రెస్ట్ చూపి కుండా థియేటర్లోనే విడుదల చేశారు. సీటీమార్ సినిమా విడుదలైన మూడు రోజుల వరకు బాగానే ఓపెనింగ్స్ రాబట్టింది. కానీ వీకెండ్ కలెక్షన్స్ వచ్చేసరికి ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి.దాదాపుగా 13 కోట్ల రూపాయలు థియేటర్స్ బిజినెస్ జరగగా,ఈ […]
అవార్డుల పంట పండిస్తున్న మహేష్… మహర్షి..?
సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో ఎంత గొప్ప నటుడో మనందరికీ తెలిసిన విషయమే.ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు.మహేష్ బాబు టాలీవుడ్ కు ఏదైనా కొత్త కథతో ఎప్పుడు మనముందుకు వస్తూనే ఉంటాడు. అలా వచ్చిన కథలతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు మహేష్ బాబు.ఇప్పుడు కూడా మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా విడుదలై ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలై రెండు సంవత్సరాలు […]
ఫోటోలు తీస్తే పగలగొట్టేస్తా.. బన్నీ వార్నింగ్..?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప.. ఈ సినిమా షూటింగ్ ఏ ముహూర్తాన మొదలు పెట్టారో తెలియదు కానీ నాటి నుంచి నేటి వరకు ఏదో ఒక కారణం చేత సినిమాలోని కొన్ని సన్నివేశాలు అప్పుడప్పుడు లీక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పాటల షూటింగ్, అనసూయ పాత్ర, అల్లు అర్జున్ క్యారెక్టర్ ఇలా ఒక్కొక్కటి చిత్ర బృందానికి తెలియకుండానే ఎవరో దుండగులు లీక్ చేస్తున్న విషయం […]
బుద్ధి ఉంటే మళ్ళీ సినిమాలు చేయను.. సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తున్న రామ్ చరణ్ లేఖ..?
టాలీవుడ్ లో హీరో రామ్ చరణ్ ఎంత గొప్ప నటుడు మనందరికీ తెలిసిన విషయమే.. రామ్ చరణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే..తన తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. ఇక మొదట చిరుత సినిమాతో సినీ ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్ ఆ తర్వాత మగధీర వంటి సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాశాడు. ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి తన రేంజ్‌ను అమాంతం మార్చుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్..RRR […]
ఏవమ్ జగత్’ మూవీ నుండి రాధాస్ లవ్ సాంగ్.. ఆకట్టుకుంటున్న మ్యూజిక్!
డైరెక్టర్ దినేష్ నర్రా దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ‘ఏవమ్ జగత్’. ఈ సినిమాకు మణిరత్నం నాయుడు, రాజేశ్వరి నిర్మాతలుగా చేస్తున్నారు. ఇక ఇందులో కిరణ్ గేయ, ప్రకృతి వనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేశం, ఇనాయ సుల్తానా, స్కంద అముదాల, సంజయ్, భూపేష్ వడ్లమూడి, ఫయాజ్ అహ్మద్, దినకర్, స్వప్న గొల్లం, సరస్వతి కరవాడి, విజయలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచంలో ఎన్నో మార్పులు జరగటంతో ప్రజలు వివిధ దేశాలలో స్థిరపడటం.. దీని వల్ల దేశం […]
ఈ ఆరడుగుల బుల్లెట్టు ను.. కాస్త పట్టించుకోండయ్యా అంటున్న నిర్మాతలు..?
టాలీవుడ్ లో గోపీచంద్ హీరోగా ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. కాడి 2017 సంవత్సరంలో ఒక సినిమా విడుదల కావాల్సి ఉండగా.. ఆ సినిమా కొన్ని కారణాల చేత ఇంకా ఇప్పటికి విడుదల కాలేదు.. ఆ సినిమానే ఆరడుగుల బుల్లెట్.. ఈ సినిమా చాలా వరకు జనాలు మరిచిపోయారు. ఇక ఈ సినిమాని ఆ మధ్యకాలంలో ఓటీటిలో విడుదల చేస్తారని ప్రచారం జరగగా.. ఇక ఓటీటీ వారు కూడా ఈ సినిమాకు మంచి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ […]