డైరెక్టర్ కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తో తెరకెక్కించిన సినిమా ఆచార్య. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. అలాగే ఇప్పటికే ఆచార్య నుండి విడుదలైన సాంగ్స్ పోస్టర్స్ ట్రైలర్స్ ప్రేక్షకులను బాగా అలరించాయి. ఈక దీపావళి సందర్భంగా నీలాంబరి సాంగును ప్రోమో లో విడుదల చేశారు కొద్ది నిమిషాల క్రితమే. ఇక […]
Tag: movie
మంచిరోజులు వచ్చాయి మూవీ సక్సెస్ కి అన్ని కోట్లు రాబట్టాలా..!
సంతోష్ శోభన్, మెహరీన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం మంచిరోజులు వచ్చాయి. ఈ సినిమాను డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కి సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్ అందిస్తున్నాడు. ఈ సినిమా ఈ రోజున విడుదల కానుంది. ఈ సినిమాలు ప్రతి ఒక్కరి నటన హైలెట్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్ర సక్సెస్ కావాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలంటే.. 1). నైజాం-3 కోట్లు. 2). సీడెడ్-1.80 కోట్లు ఆంధ్ర ప్రదేశ్ మొత్తం బిజినెస్ […]
యాక్షన్ ఉత్కంఠగా మారిన కురుప్ ట్రైలర్.. దుల్కర్ నటన హైలెట్..!
మహానటి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. తను హీరోగా నటించిన మలయాళ చిత్రాలను తెలుగులో కూడా విడుదల చేస్తూ ఉన్నాడు. తాజాగా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఆయన నటించిన “కురుప్” . ఈ సినిమా నవంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. కేరళకు చెందిన ఒకప్పటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుకుమార్ […]
భీమ్లా నాయక్ సినిమా నుంచి మరొక బిగ్ అప్డేట్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం భీమ్లా నాయక్.. ఈ సినిమాలో మరొక హీరో దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాని మలయాళంలో సూపర్ హిట్ చిత్రమైన అయ్యప్పన్ కోసం. చిత్రాన్ని రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, డైలాగ్స్ అందిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు […]
మంచి రోజులు వచ్చాయి సినిమా పై ప్రశంసల వర్షం కురిపించిన స్టార్ హీరోలు..!
సంతోష్ శోభన్, మెహరీన్ హీరోయిన్ గా కలిసి నటించిన తాజా చిత్రం “మంచిరోజులు వచ్చాయి”ఈ చిత్రాన్ని డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జరిగింది. ఈ సినిమాకి సంగీతం అనూప్ రూబెన్స్ అందించింది. ఈ సినిమాని దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 4 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి యంగ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్, అల్లు అర్జున్ స్పెషల్ విషెస్ తెలియజేశారు. తన బెస్ట్ ఫ్రెండ్ డైరెక్టర్ మారుతి కి […]
కరోనా తరువాత..100 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి చిన్న సినిమా ఇదే..!
కరోనా వైరస్ సెకండ్ దేవ తర్వాత థియేటర్ లో సినిమాలు విడుదల చేయడానికి ఆలోచిస్తున్న సమయంలో కొన్ని సినిమాలు వచ్చి సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన డాక్టర్ చిత్రం మాత్రం అంతకుమించి విజయాన్ని అందుకుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాజాగా ఈ చిత్రం వంద కోట్ల రూపాయల క్లుబ్ లో చేరింది. ఇందుకు సంబంధించి డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తూ ప్రేక్షకులకు అభిమానులకు థ్యాంక్స్ […]
ఎట్టకేలకు బ్యాచిలర్ సినిమాతో అన్ని కోట్లు సంపాదించిన అఖిల్..?
పూజా హెగ్డే, అఖిల్ కలిసి నటించిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి నిర్మాతగా అల్లు అరవింద్, బన్నీ వాసు కలిసి నిర్మించారు. మొదటి స్వామి నుంచి ఈ మూవీపై పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా తాజాగా 50 కోట్ల క్లబ్ లో చేరి పోయింది. దీనికి సంబంధించి తాజాగా […]
రిపబ్లిక్ సినిమా ఓటీటిలో విడుదల.. ఎప్పుడంటే..!
హీరో సాయి ధరమ్ తేజ్, డైరెక్టర్ దేవకట్టా డైరెక్షన్లో వచ్చిన చిత్రం రిపబ్లిక్. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమా మొదటి రోజు మంచి టాక్ తో నడిచినప్పటికీ, కలెక్షన్ల పరంగా రాబట్టలేకపోయింది. ఇక ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లకు దాదాపుగా 6 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాని zee-5 లో స్ట్రిమ్మింగ్ అవునన్నట్లుగా తెలుస్తోంది. అదికూడా నవంబర్ 26వ తేదీన […]
మెగా ఫ్యామిలీలో మల్టీస్టారర్ మూవీకి ప్లాన్ చేస్తున్న.. డైరెక్టర్..!
డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల మల్టీస్టారర్ సినిమాలకి పెట్టింది పేరు. మహేష్ బాబు-వెంకటేష్ తో కలిసి తెరకెక్కించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత తను చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. ఇక తాజాగా వెంకటేష్ తో కలిసి నారప్ప సినిమా చేశాడు. అయితే ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో ఒక సినిమా తీయబోతున్నారు అనే వార్త వినిపిస్తోంది. అది కూడా ఒక తమిళ సినిమాలో […]