చిరంజీవి డైరెక్టర్ బాబి కాంబినేషన్లో వస్తున్న చిత్రం మెగా 154 సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం పలు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా దీపావళి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ని కూడా రివిల్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇటీవలే అధికారికంగా ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ నెల 24వ తారీఖున మాస్ బ్లాస్ట్ కి యూనిట్ సభ్యులు సిద్ధమయ్యారు అంటూ ఒక చిన్న గ్లింప్ […]
Tag: movie
NBK 107 సూపర్ ట్విస్ట్ ఇచ్చిన గోపీచంద్..టైటిల్ ఇదే..!!
తెలుగు ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులలో పూనకాలు వస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మాస్ డైలాగులతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంటారు బాలయ్య. ఇక ఈ మధ్యకాలంలో ఆహా లో అన్ స్టాపబుల్ షో కి హోస్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక దీంతో కూడా ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంటూ ఉన్నారు.బాలయ్య చివరిగా అఖండ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తాజాగా తను 107వ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ […]
అసలు రేమ్యునరేషనే వద్దంటున్నా సాయి పల్లవి.. షాక్ లో నిర్మాతలు..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు పొందింది హీరోయిన్ సాయి పల్లవి. మొదట ఫిదా చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. సాయి పల్లవి అద్భుతమైన నటనతో డ్యాన్స్ తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసేలా చేస్తూ ఉంటుంది. సాయి పల్లవి క్రేజ్ ప్రతిరోజు అమాంతం పెరుగుతూనే ఉందని చెప్పవచ్చు. 2008వ సంవత్సరంలో విజయ్ టీవీలో ప్రసారమయ్యే డాన్స్ షోలో సాయి పల్లవి మొదటిసారిగా […]
జిన్నా చిత్రంతో మంచు విష్ణు సక్సెస్ అయ్యారా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు కుటుంబం నుంచి ఈ మధ్యకాలంలో సినిమాలు పెద్దగా రాలేదు. అయితే మంచు విష్ణు నటించిన తాజా చిత్రం జిన్నా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక ఈ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ, మలయాళం వంటి భాషలలో కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలలో తక్కువ థియేటర్లలో ఈ సినిమా విడుదల అయింది. దీంతో ఈ […]
మొన్న కే.జి.ఎఫ్.. నిన్న కాంతారా..ఇప్పుడు కేడి.. అదరగొడుతున్న టీజర్..!!
ఈ మధ్యకాలంలో కన్నడ సిని పరిశ్రమ నుంచి విడుదలైన ఎన్నో చిత్రాలు పాన్ ఇండియా లెవెల్ లో తమ సత్తా చాటుతూ ఉన్నాయి. అలా ఇప్పటివరకు కేజిఎఫ్ సినిమాతో మొదలుపెడితే.. కేజిఎఫ్ -2, చార్లీ-777, విక్రాంత్ రోణా, కాంతారా చిత్రాలు అన్ని భాషలలో విడుదలై మంచి విజయాలను అందుకుంటున్నాయి. ముఖ్యంగా కలెక్షన్ల పరంగా భారీగానే రాబడుతున్నాయి. ఇప్పుడు తాజాగా శాండిల్ వుడ్ నుంచి వచ్చే సినిమాల పైన మరింత ఫోకస్ పెరిగిపోయింది ఈ నేపథ్యంలోనే త్వరలో విడుదల […]
పుష్ప -2 సినిమాతో ఒరిగేది ఏమీ లేదా..?
డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్ల పరంగా భారీగానే వసూలు చేసింది. ఇక విడుదలైన ప్రతి చోట కూడా ఈ సినిమా అత్యధిక కలెక్షన్లను రాబట్టింది. అయితే ఇప్పుడు తాజాగా పుష్ప -2 సినిమాని తెరకెక్కిస్తున్నారు సుకుమార్ దీంతో ఈ సినిమా బడ్జెట్ హద్దులు దాటుతున్నాయని వార్తలు ఇండస్ట్రీలో చాలా వినిపిస్తున్నాయి. ఇక […]
సాయిపల్లవి చైల్డ్ యాక్టర్ గా నటించిన చిత్రం ఏంటో తెలుసా..?
తెలుగు సీని ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ఫిదా చిత్రంతో మొదటిసారిగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం లేడి పవర్ స్టార్ అని బిరుదు కూడా దక్కించుకుంది. ఇటీవల వరుసగా శ్యామ్ సింగ రాయ్, విరాటపర్వం, గార్గి వంటి సినిమాలతో అలరించిన సాయి పల్లవి కథ నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగా ఉంటుంది. మలయాళం అమ్మాయి అయినప్పటికీ కూడా […]
కాంతార సినిమా విషయంలో వైరల్ అవుతున్న రష్మిక..!!
ఎక్కడ చూసినా ఇప్పుడు ఎక్కువగా కాంతారా సినిమా గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ సినిమా గురించి ఎంతోమంది సెలబ్రిటీలు సైతం మాట్లాడుతున్నారు. నటుడుగా, డైరెక్టర్గా రిషబ్ శెట్టి పై ప్రభాస్, అనుష్క, ధనుష్, రానా తదితర సెలబ్రిటీల సైతం ప్రశంసించడం జరిగింది. అయితే రష్మిక మాత్రం తనను సినీ రంగానికి పరిచయం చేసిన డైరెక్టర్ని మర్చిపోయిందని ఆమె అభిమానులు సైతం ఈ సినిమా పైన ఏమి మాట్లాడలేదని చాలా సైలెంట్ గా ఉందని పలువురు అభిమానుల సైతం […]
రెబల్ ఫ్యాన్స్ కి శుభవార్త… ప్రభాస్ డబుల్ ధమాకా!
ప్రభాస్… ఇపుడు ఈ పేరు తెలియని ఇండియన్స్ ఉండరంటే నమ్మశక్యం కాదేమో. ప్రభాస్ జీవితం బాహుబలికి ముందు, బాహుబలికి తరువాత అని చెప్పుకోవాలి. ఆ సినిమా పుణ్యమాని ప్రభాస్ రాత్రికి రాత్రే పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ సినిమా ఒక్క ప్రభాస్ కే కాకుండా యావత్ తెలుగు చిత్ర పరిశ్రమకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇకపోతే మన డార్లింగ్ ప్రస్తుతం ఓ మూడు సినిమాల్లో నటిస్తున్నారు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కేలతో మంచి బిజీగా వున్నాడు. […]