2021 నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైన థ్రిల్లర్ చిత్రం మా ఊరి పొలిమేర.. ఈ సినిమా సీక్వెల్ కోసం ఎంతోమంది అభిమానుల సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్కుని కూడా రివీల్ చేయడం జరిగింది చిత్ర బృందం. తాజాగా ఈ సినిమాలో నటించిన కామాక్షి భాస్కర్ పుట్టినరోజు సందర్భంగా హీరో బాలాదిత్య ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్టును షేర్ […]
Tag: movie
గేమ్ చేంజర్ చిత్రం నుంచి అంజలి ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్..!!
మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్.. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లేవల్లో డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా కోసం మెగా అభిమానులైతే చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ సినిమాకు మంచి హైప్ ఏర్పడుతోంది. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్, గ్లింప్స్ విడుదల కావడంతో ఈ […]
ప్రాజెక్ట్- కే కోసం కమలహాసన్ ఎంత తీసుకున్నారో తెలుసా..?
విక్రమ్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కమలహాసన్ ఈ సినిమాని తన బ్యానర్ పైన తెరకెక్కించి భారీగా కలెక్షన్లను సంపాదించారు. తన బ్యానర్ పైన ఎన్నో చిత్రాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్న కమలహాసన్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్-K చిత్రంలో విలన్ గా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఆది పురుష్ చిత్రం కూడా ఈ రోజున విడుదలై సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్ట్-K చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ భారీ బడ్జెట్ […]
ఆ పని చేయలేదని స్టార్ హీరో సినిమా నుంచి తీసేసారు డింపుల్ హయాతి హాట్ కామెంట్స్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో డస్కీ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ డింపుల్ హయాతి.. గద్దల కొండ గణేష్ చిత్రంలో ఐటెం సాంగ్ తో మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమయ్యింది ఈ ముద్దుగుమ్మ. అందులో నటించింది కేవలం మూడు నిమిషాలే అయిన కుర్రకారులను తన అందచందాలతో బాగా కిక్కెక్కించిందని చెప్పవచ్చు. ఖలాడి సినిమాతో ఇండస్ట్రీ చీకు తనవైపు తిప్పుకునేలా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో కూడా తన గ్లామర్ తో హాట్ షేపులతో అందరిని ఆకట్టుకుంది. ఇటీవలే రామబాణం సినిమాతో […]
రీ రిలీజ్ సినిమా విషయంలో బాలయ్యకు గోరా అవమానం..!!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నరసింహనాయుడు సినిమా కూడా ఒకటి. ఈ చిత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అప్పటివరకు ఒకే యాసలో నటించిన తెలుగు ఇండస్ట్రీ ఒక్కసారిగా ఈ సినిమాతో దిశను మార్చేసిందని చెప్పవచ్చు. ఇందులోని కొన్ని సన్నివేశాలు ఎన్ని తరాల ప్రేక్షకుల చూసిన సరే ఆకట్టుకునే విధంగా కనిపిస్తూ ఉంటాయి.. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో బాలయ్య అద్భుతంగా నటించారు. నందమూరి ఫ్యాన్స్ నే కాకుండా ఇతర […]
ఈగ -2 చిత్రం నుంచి అప్డేట్.. ఏమిటంటే..?
డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఈగ.. ఈ సినిమా చివరిలో సీక్వెల్ కూడా ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఎప్పటినుంచో రాజమౌళి ఈ సినిమా సీక్వెల్ తీయాలని అనుకుంటున్నారు.. మహేష్ బాబుతో సినిమా పూర్తయ్యాక ఈ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.. అయితే ఈగ సినిమా సమయంలో రాజమౌళి క్రేజ్ వేరే లెవల్లో ఉండేది.. కానీ ఇప్పుడు ఈగ-2 తీస్తే అది హాలీవుడ్ రేంజ్ లో ఉండాల్సిందే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈగ-2 […]
కాజల్ అలాంటి పని చేస్తున్న అవకాశాలు రాలేదా..!!
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకు సుపరిచితమే.. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలతో కలిసి ఎన్నో చిత్రాలు నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ భాషలలో ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.2021 లో తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు నీ ప్రేమించి మరి వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఏడాదికి ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వివాహం తర్వాత హీరోయిన్స్ కు అవకాశాలు […]
ఆది పురుష్ చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి కస్తూరి..!!
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ భారీ బడ్జెట్ తో తెరకెకెక్కించిన అది పురుష్ చిత్రం ఈనెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ చిత్రం రామాయణం కథ అంశంతో తెరకెక్కించారు.ఇందులో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించగా సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. రావణాసుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు టీజర్ ట్రైలర్ లోని పాత్రలు అందరిని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అయినప్పటికీ కొంతమంది మాత్రం వీటి […]
గుడుంబా శంకర్ చిత్రంలో స్టార్ హీరోయిన్ నటించిందని తెలుసా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రాలలో అట్టర్ ప్లాప్ సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.. అలాంటి వాటిలో గుడుంబా శంకర్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా అప్పట్లో ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.. కానీ బుల్లితెరపై ప్రసారమయ్యిందంటే చాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కామెడీ టైమింగ్ ఒక రేంజ్ లో ఉందని చెప్పవచ్చు. అప్పట్లో ఈ సినిమా ఫ్లాప్ అయ్యుండొచ్చు కానీ ఈ […]