పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా మిస్..చేసి ఉంటే!

ఒకే కుటుంబంలో నుంచి వచ్చి సినిమాలో స్టార్స్ గా మారడం అనేది మాములు విషయం కాదు. సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలిలో నుంచే ఎక్కువ మంది స్టార్స్ ఎంట్రీ ఇచ్చారు. ముందు సపోర్ట్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా అతి తక్కువ సమయంలోనే వారికంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ముందు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి మెగాస్టార్ అయ్యారు. […]

విడుదలకు ముందే జవాన్ రికార్డ్స్.. భారీ ధరకు షారుక్ ఖాన్ మూవీ..!!

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ఇటీవలే పఠాన్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రంలో షారుక్ సరసన దీపిక పదుకొనే నటించింది. ఈ సినిమా కలెక్షన్ల భారంగా భారీగానే వసూలు చేసి బాలీవుడ్ కు తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుక్ నటిస్తున్న జవాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం తెలుగు, హిందీ ఆడియోస్ సైతం […]

సుమ హీరోయిన్ గా నటించిన సినిమా ఏంటో తెలుసా..?

తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.బుల్లితెరపై లెజెండ్రీ యాంకర్ గా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది. తెలుగులో మాట్లాడుతూ ఎప్పుడూ చలాకీగా కనిపిస్తూ ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంటుంది యాంకర్ సుమ. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ ఇండస్ట్రీలోకి అసలు రావాలని అనుకోలేదట. కేవలం తన తల్లి కోరిక ప్రకారమే నటిగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుమ ఆ తర్వాత హీరోయిన్ గా తన […]

ప్రాజెక్ట్-k నుంచి అదిరిపోయే అప్డేట్..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ -K. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. కీలకమైన పాత్రలలో అమితాబచ్చన్ ,దిశా పటాన్ని నటిస్తూ ఉన్నారు. అలాగే కమలహాసన్ కూడా ఇందులో విలన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికి ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా కావడంతో అరుదైన గౌరవాన్ని అందుకుంటోంది. గత కొద్దిరోజులుగా ఫస్ట్ […]

సలార్ టీజర్ లో ఇంట్రడక్షన్ ఇచ్చిన ఈ నటుడిని గుర్తుపట్టారా..?

ప్రస్తుతం యూట్యూబ్లో సలార్ సినిమా టీజర్ ఎంతటి ట్రెండ్ సెట్ చేస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీజర్ విడుదలైన కొన్ని సెకన్లలోనే అత్యధిక వ్యూస్ ను రాబట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ సినిమా టీజ ర్లో ,ప్రభాస్ ని కేవలం 10 సెకండ్లు కంటే ఎక్కువగా చూపించలేదు దీంతో ప్రభాస్ అభిమానులు కాస్త నిరోత్సాహత ఉన్నారని చెప్పవచ్చు. కానీ టీజర్ మొత్తంలో సలార్ గురించి ఒక రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చిన నటుడు ప్రస్తుతం తెగ వైరల్ […]

మరో రికార్డు క్రియేట్ చేసిన బాలయ్య..!!

హీరో బాలకృష్ణ ,డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమా బాలయ్య మాస్ హీరోగా డబల్ యాక్షన్ తో అదరగొట్టేసారని చెప్పవచ్చు. బాలయ్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు ఒక రికార్డును సైతం క్రియేట్ చేసింది. ఒకప్పుడు స్టార్ హీరోల చిత్రాలు 100 రోజులు 150 రోజులు 175 రోజులు 200 రోజులు వంటివి పలు రికార్డులు సృష్టిస్తూ ఉండేవి.. కానీ ఈ మధ్యకాలంలో కేవలం సినిమా […]

రష్మిక పరిస్థితి ఇలా అయిపోయిందేంటి.. ఆమె చేతిలో ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా

మొదటి సినిమా నుంచి రష్మికకు తెలుగు సినీ ఇండస్ట్రీ హిట్‌లు ఇచ్చింది. ముఖ్యంగా పుష్ప సినిమాతో ఆమె స్థాయిని బాగా పెంచింది. అయితే ఆమె దక్షిణాది సినీ ఇండస్ట్రీలను వదిలి బాలీవుడ్ వైపు మొగ్గు చూపింది. దీంతో అక్కడే పాగా వేయాలని ఆమె భావిస్తోంది. ఫలితంగా తెలుగు సినిమా అవకాశాలను ఆమె చేజేతులా వదిలేసిందనే విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో టాలీవుడ్‌లో ఆమెను పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రస్తుతం ఇక్కడ ఆమె పరిస్థితి ఖాళీ అయిపోయినట్లేనని అంతా అంటున్నారు. […]

NKR -21 చిత్రాన్ని అనౌన్స్ చేసిన కళ్యాణ్ రామ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ని ప్రోత్సహించే హీరోలలో కళ్యాణ్రామ్ ముందువరుసలో ఉంటారు. ఎంతోమంది దర్శకులను సైతం తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత నందమూరి కుటుంబానికి దక్కిందని చెప్పవచ్చు.. కళ్యాణ్ రామ్ కూడా ఎంతోమందిని తెలుగు తెరకు పరిచయం చేశారు. ఇప్పుడు తాజాగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తన 21వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి అధికారికంగా అనౌన్స్మెంట్ చేశారు. అలా ఎలా అనే […]

సలార్ సినిమా నుంచి భారీ అప్డేట్.. టీజర్ టైమ్ డేట్ ఫిక్స్..!!

ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా సలార్… ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.ఇప్పటివరకు కేవలం రెండు మూడు పోస్టర్లు మాత్రమే తప్ప ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ మాత్రం ప్రకటించలేదు. పైగా ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు ఫుల్ హోప్స్ మీద సలార్ సినిమా పైనే ఉన్నారు. బాహుబలి సినిమా సీక్వెల్ తర్వాత బ్యాక్ […]