పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రాలలో ప్రాజెక్ట్-K చిత్రం కూడా ఒకటి.ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కిస్తూ ఉన్నారు.. ఇందులో అమితాబచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని ,కమలహాసన్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రాజెక్ట్ -K గురించి కొన్ని రకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా ప్రభాస్ కూడా ఒక ట్విట్ చేయడం […]
Tag: movie
బేబీ: ఆనంద్ దేవరకొండ సక్సెస్ కొట్టారా..!!
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం బేబీ.. ఈ చిత్రానికి డైరెక్టర్ సాయి రాజేష్ నీలం దర్శకత్వం వహించారు. ఈ రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. గతంలో డైరెక్టర్ కలర్ ఫోటో చిత్రానికి తనే రచయితగా వ్యవహరించారు. అయితే బేబీ సినిమాతో నైనా ఆనంద్ దేవరకొండ కెరియర్ మలుపు తిరిగిందా లేదా అనే విషయంపై అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. […]
పాన్ ఇండియా హీరోగా శ్రీకాంత్ తనయుడు.. డైరెక్టర్ అతనే..!
టాలీవుడ్ లో కుటుంబ కథ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీకాంత్ అప్పట్లో మంచి ఫ్యామిలీ సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు..తన తనయుడు రోషన్ చిన్నప్పటి నుంచే సిల్వర్ స్క్రీన్ పై కనిపించాడు. పెళ్లిసందD, నిర్మలా గార్మెంట్ సినిమాలతో హీరోగా పరిచయమై కాస్త గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయినా కథపరంగా కాస్త పాజిటివ్ మార్కులే వచ్చాయి. అయినా కూడా రోషన్ చుట్టూ ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. […]
బ్రో చిత్రం విడుదలకు ముందే అన్ని కోట్ల నష్టం..!!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పొలిటికల్ హీట్ ప్రతిరోజు ఉత్కంఠ భరితంగా మారేలా కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మధ్య ఒక యుద్ధమే జరుగుతోందని చెప్పవచ్చు. పరస్పరం ఒకరి పైన ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్న సమయంలోనే ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ సత్తా చాటుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన […]
ప్రభాస్- డైరెక్టర్ మారుతి చిత్రం ఆగిపోవడానికి.. కారణం అదేనా..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చివరిగా బాహుబలి-2 చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇక ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ కూడా యావరేజ్ గా మిగిలాయి.ఇటీవల విడుదలైన ఆది పురుష్ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కానీ కలెక్షన్ల పరంగా బాగానే వచ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి సినిమాలు తర్వాత ప్రభాస్ చేస్తున్న మాస్ చిత్రం సలార్.. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలైన ఈ […]
తెలుగు అవకాశాల కోసం ప్రియా వారియర్ తిప్పలు..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో వింక్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్.. ఒరు ఆధార్ లవ్ టీజర్ తో రచ్చ చేసిన ఈ ముద్దుగుమ్మ పాపులర్ అయిన తెలుగులో లవర్స్ డే గా విడుదలయ్యింది. అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చి మరి ఈ సినిమాని ప్రమోట్ చేయడం జరిగింది. అయితే ఈ టీజర్ తో వచ్చిన క్రేజీని మాత్రం ఈ సినిమా నిలబెట్టుకోలేక పోయిందని చెప్పవచ్చు. ఈ టీజర్ టైంలోనే ప్రియా కి తెలుగులో […]
RRR -2 సినిమా డైరెక్షన్ చేసేది ఆ డైరెక్టరెనా.. రాజమౌళి మెగ ప్లాన్..!
రాజమౌళి సినిమాల గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. రాజమౌళి తండ్రి రైటర్ విజయేంద్రప్రసాద్ అభిమానులను ఎప్పుడూ కూడా తమ సినిమాల అప్డేట్లను తెలియజేస్తూ ఫుల్ ఖుషి చేస్తూ ఉంటారు..RRR సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా ఉంటుందని అనౌన్స్మెంట్ చేసి ఈ సినిమా పైన భారీగా అంచనాలను పెంచేశారు. అంతేకాకుండా RRR -2 కూడా ఉండబోతోంది అంటూ రాజమౌళి హింట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇందులో ఎన్టీఆర్ రామ్ చరణ్ కూడా మళ్లీ కలిసి నటించబోతున్నారని […]
ప్రభాస్ సలార్ సినిమా స్టోరీ లీక్.. ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగాలేదుగా..!!
కే జి ఎఫ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద పెను సంచలనాలను సృష్టించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఆ తర్వాత ప్రభాస్ తో సలార్ kసినిమాని తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ సినిమాకి మంచి హైప్ ఏర్పడింది. ఈ క్రమంలోని అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపుగా రూ .250 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాని హోం భలే ఫిలిం బ్యానర్ వారు తెరకెక్కిస్తూ ఉన్నారు. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు […]
ట్రైలర్: జవాన్ తో షారుఖ్ ఖాతాలో మరో సక్సెస్..!
బాలీవుడ్ స్టార్ హీరోలలో షారుక్ ఖాన్ కూడా ఒకరు.. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈయన అభిమానుల సంఖ్య బాగానే పెరుగుతూనే ఉంది. తాజాగా డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం జవాన్. ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార నటిస్తూ ఉండగా విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తూ ఉన్నారు. తాజాగా ఈ రోజున జవాన్ సినిమా ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది. మరి ఈ సినిమా ట్రైలర్ గురించి ఒకసారి తెలుసుకుందాం. జవాన్ […]