టాలీవుడ్ లో మొదట చైల్డ్ యాక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కావ్య కళ్యాణ్ రామ్ ప్రస్తుతం హీరోయిన్గా పలు చిత్రాలలో నటిస్తోంది. ఈమెకు గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా ఏమిటంటే బలగం, మసూద సినిమాలని చెప్పవచ్చు. ఈ సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ కొత్తగా అవకాశాలను కూడా బాగానే అందుకుంటోంది .సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం […]
Tag: movie
6 వ రోజు బాక్సాఫీస్ వద్ద ఊచకోత సృష్టిస్తున్న జైలర్..!!
సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద పెను సంచలనాలను సృష్టిస్తోంది.. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు.. ఈ చిత్రంలోని రజనీకాంత్ నటన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. విడుదలైన అన్ని భాషలలో కూడా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నది.. ఈ సినిమా ఓపెనింగ్స్ తోనే పలు రికార్డులను సైతం క్రియేట్ చేసింది. మొదటి రోజే రూ.93 కోట్ల రూపాయలు కలెక్షన్లు రాబట్టిన జైలర్ సినిమా […]
ఇద్దరు సూపర్ స్టార్లకు యంగ్ హీరో శర్వానందే విలన్..!!
జైలర్ సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రజినీకాంత్ తన తదుపరి చిత్రాలపైన మరింత ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.. దాదాపుగా రూ .500 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టిన జైలర్ సినిమా కోలీవుడ్ లోనే ఈ ఏడాది బిగ్గెస్ట్ గా నిలిచింది.. దాదాపుగా 10 సంవత్సరాల వరకు సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న రజనీకాంత్ కు జైలర్ సినిమాతో కం బ్యాక్ ఇచ్చారని చెప్పవచ్చు.. తన నెక్స్ట్ సినిమాని జై భీమ్ డైరెక్టర్ TJ […]
భగవంత్ కేసరి సినిమా రూమర్లపై క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం..!!
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ హీరోలు రీమిక్స్ సినిమాలు అంటేనే ప్రేక్షకులు అభిమానులు సైతం చాలా భయపడిపోతున్నారు.. అది ఏ హీరో అయినా సరే నో రీమేక్ అన్నట్లుగా తెలియజేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా కూడా రీమేక్ అనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.. ఇది విన్న బాలయ్య అభిమానులు కాస్త భయభ్రాంతులకు గురవుతున్నారు.. అయితే ఇందులో ఎంత నిజం ఉంది అన్న విషయం పై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది..వాటి […]
నటుడు సునీల్ కష్టానికి గుర్తింపు లభించినట్టేనా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమెడియన్ గా మొదట ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత పలు చిత్రాలలో హీరోగా కూడా నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. కానీ హీరోగా సక్సెస్ కాలేకపోవడంతో ఆ తరువాత పలు చిత్రాలలో కీలకమైన పాత్రలో నటిస్తూనే విలన్ గా కూడా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు. ఈ మధ్యనే సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా మొదలుపెట్టి పలు రకాల క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ మంచి క్రేజ్ […]
ఆ స్టార్ డైరెక్టర్ తో మహేష్ సినిమా.. కష్టమేనా..?
అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు డైరెక్టర్ సందీప్ వంగ.. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ స్టార్ ఇమేజ్ ని అందుకోవడం జరిగింది.. అదే చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేసి కబీర్ సింగ్.. పేరుతో రిలీజ్ చేయడం జరిగింది.. ప్రస్తుతం బాలీవుడ్ లోనే రణబీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ చూస్తే ఈ సినిమా పైన ఎలాంటి హైప్ ఉందో తెలుస్తోంది.. ఆ తర్వాత […]
ఆ హీరోయినే కావాలంటున్న అక్కినేని హీరో.. మరీ అంత మోజెందుకో..?
తెలుగు ఇండస్ట్రీలో హీరో అక్కినేని అఖిల్ తన కెరియర్లో కేవలం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో తప్ప మరే సినిమాతో కూడా సక్సెస్ కాలేకపోయారు. అతి చిన్న వయసులోనే పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించిన అఖిల్ ఇటీవల విడుదలైన ఏజెంట్ సిని మాతో ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకున్నారు. ప్రస్తుతం కొత్త దర్శకుడు ధీర అనే ప్రాజెక్టుని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాని UV క్రియేషన్ బ్యానర్ వారు నిర్మిస్తూ ఉన్నారు.. ఈ […]
భోళా శంకర్ సినిమా ఫ్లాప్ కి కారణాలు ఇవే..!!
చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న విడుదలై ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది..మొదటి షోకే ప్రేక్షకులకు కూడా ఈ సినిమాని చూడడానికి ఇష్టపడలేదు.అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల కేవలం జబర్దస్త్ బ్యాచ్ వల్లే జరిగింది అనే వార్తలు వినిపించాయి.. ముఖ్యంగా హైపర్ ఆది భోళా శంకర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి పైన అతిగా స్పీచ్ ఇచ్చినట్లుగా కూడా వార్తలు వినిపించాయి. ఎక్కువగా చిరంజీవిని పొగడమే కాకుండా ఒక […]
విరూపాక్ష సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చేసిన చిత్ర బృందం.. హీరో ఎవరంటే..?
చాలాకాలం తర్వాత సాలిడ్ హీట్ తో మంచి కం బ్యాక్ ఇచ్చారు హీరో సాయి ధరంతేజ్.. విరూపాక్ష సినిమా తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం వహించారు.. ఈ సినిమా మిస్టారికల్ థ్రిల్లర్ సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది ..ఏకంగా రూ .100 కోట్లకు పైగా క్రాస్ కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డును సైతం సృష్టించింది. విరూపాక్ష చిత్రం ఏప్రిల్ 21న […]