మెగా 156 చిత్రంతోనైనా ఈ స్టార్ హీరోయిన్ కెరియర్ మారెనా..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. అయితే చిరంజీవికి హీరోయిన్లు సెట్ అవ్వడం చాలా ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తోంది.. ఇప్పటికే కాజల్ అగర్వాల్ ,తమన్నా ,నయనతార వంటి హీరోయిన్స్ సైతం చిరంజీవితో జతకట్టారు. అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళని రిపీట్ చేయలేని పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది.. ఒకవేళ చిరంజీవి కొత్త హీరోయిన్ ని తీసుకోవాలనుకుంటే ఆయనకి వయసు అడ్డంటి గా మారుతోంది. మరి కొంతమంది హీరోయిన్లు వయసున్న హీరోలకు చెల్లెలుగా నటిస్తూ ఉన్నారు. ఈ […]

రీ రిలీజ్ కి సిద్ధమైన అదుర్స్.. అదే టార్గెట్ అంటున్న తారక్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, నయనతార, షిల కాంబినేషన్లో డైరెక్టర్ వివి వినాయక దర్శకత్వంలో వచ్చిన చిత్రం అదుర్స్.. ఈ సినిమా 2010 లో విడుదల అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఇందులో ఎన్టీఆర్ డబల్ రూల్స్ లో నటించి అందరిని ఆకట్టుకున్నారు. ఇందులో కామెడీ సాంగ్స్ యాక్షన్ అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతోపాటు ముఖ్యంగా చారి..బట్టు కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి. ఎన్టీఆర్, బ్రహ్మానందం మధ్య జరిగే సీన్స్ కూడా […]

షారుక్ సినిమాపై దిమ్మతిరిగే రివ్యూ చెప్పిన మహేష్..!!

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం జవాన్.. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.. ఇందులో నయనతార హీరోయిన్గా నటించగా.. దీపికా పదుకొనే, ప్రియమణి కీలకమైన పాత్రలో నటించారు.. విలన్ గా విజయ్ సేతుపతి నటించారు. ఈ సినిమా చూసిన పలువురు సెలబ్రిటీల సైతం జవాన్ సినిమాకు సంబంధించి […]

అన్న కోసం ఎన్టీఆర్ చేసిన త్యాగం తెలిస్తే శభాష్ అనాల్సిందే..!!

తెలుగు సినీ ప్రేక్షకులకు నందమూరి కుటుంబం నుంచి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. హరికృష్ణ వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా మంచి ప్రేక్షకాదరణ పొందగా కళ్యాణ్ రామ్ ఆడప దడప సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ బాగానే సక్సెస్ అవుతున్నారు. అయితే ఎప్పుడు కూడా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ చాలా ఆనందంగా నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు. కళ్యాణ్ […]

జవాన్ మూవీ యాక్టర్స్ ఆస్తి విలువ ఎంతో తెలుసా..?

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం జవాన్.. ఇందులో హీరోయిన్ గా నయనతార నటించిన భారి అంచనాల మధ్య నిన్నటి రోజున విడుదలై ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే ఇందులో ప్రియమణి, దీపికా పదుకొనే కూడా కీలకమైన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరి రెమ్యూనరేషన్ కూడా భారీ గాని పుచ్చుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో నటించిన నటీనటుల […]

రూట్ మార్చిన సీనియ‌ర్ న‌టి జయలలిత.. రుద్రంకోట తో సక్సెస్ అయ్యేనా..?

సీనియ‌ర్ న‌టి జ‌య‌ల‌లితస‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హరిస్తూ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `రుద్రంకోట‌`. ఏఆర్ కె విజువ‌ల్స్ ప‌తాకంపై రాము కోన ద‌ర్శ‌క‌త్వంలో అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్‌, విభీష, రియా హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇటీవ‌ల సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 22న స్క్రీన్ మాక్స్ పిక్చ‌ర్స్ సంస్థ ద్వారా వ‌ర‌ల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా హీరో, నిర్మాత అనిల్ […]

మిస్ శెట్టి -మిస్టర్ పోలిశెట్టి రివ్యూ.. అనుష్కకు కలిసొచ్చేనా..!!

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి.. ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు ఐదు భాషలలో రావడం జరిగింది.. ఇప్పటికే ఈ సినిమా పైన మంచి బజ్ ఏర్పడింది.. ఈ సినిమా చూసిన ఆడియన్స్ సైతం ఏ విధంగా మెప్పించింది తెలుసుకుందాం. అనుష్క, నవీన్ కాంబినేషన్ సన్నివేశాలు అదుర్స్ అనిపించేలా ఉన్నాయని నవీన్ పోలిశెట్టి స్టాండ్ ఆఫ్ కమెడియన్ గా బాగా ప్లస్ […]

రివ్యూ:షారుక్ జవాన్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా..?

బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ ,డైరెక్టర్ అట్లీ ,నయనతార హీరోయిన్గా వచ్చిన చిత్రం జవాన్.. ఈ చిత్రం ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తూ ఉండగా కీలకమైన పాత్రలు దీపికా పదుకొనే నటించడం జరిగింది. అలాగే కమెడియన్ యోగి బాబు కూడా తన కామెడీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.. మరి నేటిజెన్ల అభిప్రాయం […]

పుష్ప-2 ఏం క్రేజ్ రా సామి..ఏకంగా రూ.1000 కోట్ల ఆఫర్..!!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సీక్వెల్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా హీరోయిన్గా రష్మిక నటించింది. పుష్ప మొదటి భాగం పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా ఇటీవలే ఈ చిత్రానికి గాను అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు కూడా రావడం జరిగింది.దీంతో అల్లు అర్జున్ క్రేజ్ కాస్త పెరిగిపోవడమే కాకుండా రెమ్యూనరేషన్ కూడా పెంచినట్టు […]