నాగార్జున కుమారుడు అక్కినేని అఖిల్ దాదాపుగా ఎన్నో సినిమాలలో నటించిన కేవలం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఇటీవలే పాన్ ఇండియా లెవెల్ లో డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని మూటకటుకుంది. ఇక తర్వాత మళ్లీ ఎలాంటి సినిమా చేయలేదు అఖిల్. దీంతో అఖిల్ తాను తీసుకున్న నిర్ణయాలు కరెక్టేనా అని తీవ్ర ఆలోచనలో పడడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తన వైపు […]
Tag: movie
మెగా హీరోతో జతకట్టబోతున్న పూజా హెగ్డే..!!
టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే కెరియర్ ప్రస్తుతం అయోమయంలో ఉందని చెప్పవచ్చు.. రెండేళ్లుగా పూజ హెగ్డే కి సరైన సక్సెస్ రాలేదు.. హిట్ లేకపోయినా అవకాశాలు వస్తున్నాయా అంటే వచ్చిన అవకాశానన్న ఈ అమ్మడు రిజెక్ట్ చేస్తూనే ఉంది. ఇటీవల మహేష్ సినిమాలో ఇమే తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి అయితే అందుకు గల కారణం ఏంటి అనే విషయం మాత్రం ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ఎలాంటి సినిమాలు ఉన్నాయో కూడా ఎవరికీ […]
యాక్టర్ సుహాస్ కొత్త మూవీ టీజర్..!!
ఒకపక్క సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేస్తూనే మరపక్క హీరోగా కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు నటుడు సుహాస్.. మొదట కలర్ ఫోటో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సుహాస్ ఆ తర్వాత రైటర్ పద్మభూషణం సినిమాతో కూడా మరొకసారి మంచి విజయాన్ని అందుకున్నారు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలతో బిజీగా ఉన్నారు.ఇటీవల ఏకంగా తను నటించబోతున్న 6 సినిమాలను సైతం అనౌన్స్మెంట్ చేసినట్లుగా తెలుస్తోంది. అందులో ఒకటి అంబాజీపేట మ్యారేజ్ […]
ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ డైరెక్టర్ తో జతకట్టనున్న ప్రభాస్..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ దక్కించుకున్న హీరోలలో ప్రభాస్ కూడా ఒకరు. ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించి.. ఆ తర్వాత రాఘవేంద్ర సినిమాతో డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించారు. అప్పటి నుంచి ఆయన ఒక మంచి హీరోగా పేరు దక్కించుకున్నారు. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఛత్రపతి సినిమా చేసి స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న ప్రభాస్.. మళ్లీ అదే రాజమౌళి డైరెక్షన్లో బాహుబలి సినిమా తీసి పాన్ ఇండియా […]
SSMB -29 మూవీ లాంచింగ్ డేట్..?
రాజమౌళి ,మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమా పైన అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి చాలాకాలం తర్వాత మహేష్ అభిమానులలో ఒక ఉత్కంఠత నెలకొనిందని చెప్పవచ్చు. ఇండియన్ సినీ పరిశ్రమలో ఊరిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టు ముహూర్తం ఎప్పుడు అనే విషయం పైన పలు రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. గతంలో ప్రభాస్, ఎన్టీఆర్ ,రామ్ చరణ్, రానా తదితర హీరోలను సైతం పాన్ ఇండియా హీరోలుగా చూపించిన రాజమౌళి ఇప్పుడు మహేష్ ని పాన్ వరల్డ్ […]
ఓటీటీ లోకి వచ్చేస్తున్న విశాల్ బ్లాక్ బాస్టర్ మూవీ మార్క్ ఆంటోనీ..!!
కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన నటుడు విశాల్ తాజాగా నటించిన చిత్రం మార్క్ ఆంటోనీ.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అధిక్ రవిచంద్ర దర్శకత్వం వహించారు. ఇందులో మరొక నటుడు ఎస్ జె సూర్య కూడా నటించడం జరిగింది. రీతూ వర్మ, అభినయ హీరోయిన్లుగా నటించారు. అలాగే కమెడియన్ సునీల్, సెల్వ రాఘవన్ ,మీరా కృష్ణన్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటించారు సెప్టెంబర్ 15వ తేదీన ఈ సినిమా విడుదల కావడం జరిగింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ […]
సరికొత్తగా ఆకట్టుకుంటున్న ఆయాలాన్ టీజర్..!!
కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన నటుడు శివ కార్తికేయన్ తాజాగా నటిస్తున్న చిత్రం ఆయలాన్.. ఇందులో హీరోయిన్ గా రకుల్ ప్రీతిసింగ్ నటిస్తోంది డైరెక్టర్ ఆర్ రవికుమార్ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. సన్ పిక్చర్ బ్యానర్ పైన ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం జరుగుతోంది .ఇప్పటివరకు ఏలియన్స్ సినిమాలను కేవలం హిందీ ఇంగ్లీష్ వంటి భాషలలో మాత్రమే చూశాము..ఇప్పుడు మొదటిసారి శివ కార్తికేయన్ తమిళ సినిమాతో ప్రయోగం చేయబోతున్నారు. ఈ […]
పూజ హెగ్డే అని నమ్మించి మోసం చేసిన స్టార్ హీరో.. ఎవరంటే..?
సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే యూత్ లో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్లలో పూజా హెగ్డే కూడా ఒకరు. మొదటిసారి నాగచైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హృతిక్ రోషన్తో కలిసి జోధా అక్బర్ వంటి చిత్రాలలో నటించింది. కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అందానికి అందం అభినయం ఉన్నప్పటికీ మొదటిలో సక్సెస్ కాలేక పోయింది. ఆ తర్వాత మూడేళ్లు […]
వైలెన్స్ తో విధ్వంసం సృష్టిస్తున్న విజయ్ దళపతి లియో ట్రైలర్..!!
విజయ్ దళపతి హీరోగా.. డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం లియో.. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ సైతం చిత్ర బృందం ఈ రోజున విడుదల చేయడం జరిగింది. ఇందులో హీరోయిన్గా త్రిష నటిస్తూ ఉండగా.. అర్జున్ సర్జ్జా ,అర్జున్ దాస్, సంజయ్ దత్ తదితర నటీనటులు సైతం ఇందులో […]