చరణ్ హెయిర్ స్టైలిస్ట్ రెమ్యూనరేషన్ తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు?!

`ఆర్ఆర్ఆర్‌` చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మార‌బోతున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో త‌న 15వ చిత్రాన్ని చేస్తున్న విష‌యం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ పాన్ ఇండియా చిత్రంలో చ‌ర‌ణ్ హెయిర్ స్టైల్ కోసం డైరెక్ట‌ర్‌ శంక‌ర్ ప్ర‌త్యేకంగా హెయిర్‌స్టైలిస్ట్‌ను ర‌ప్పించార‌ట‌. ముంబై నుండి హైద‌రాబాద్ కి వ‌చ్చే ఈ స్టైలిస్ట్ రెమ్యూన‌రేష‌న్ తెలిస్తే క‌ళ్లు […]

`అనుభవించు రాజా` ట్రైలర్ వ‌చ్చేసింది..ఎలా ఉందంటే?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ త‌రుణ్, కశిష్‌ ఖాన్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `అనుభ‌వించు రాజా`. శ్రీను గవిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం నవంబర్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హించిన చిత్ర యూనిట్‌.. తాజాగా కింగ్ నాగార్జున చేతుల మీద‌గా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయించారు. విలేజ్ లో పక్కా మాస్ కుర్రాడు అనిపించుకున్న హీరో.. హీరోయిన్ కోసం ఆమె పని చేస్తున్న కంపెనీ సెక్యూరిటీ […]

ఎట్ట‌కేల‌కు నెర‌వేర‌బోతున్న చ‌ర‌ణ్ చిర‌కాల కోరిక..!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ చిరాక‌ల కోరిక నెర‌వేర‌బోతోంది. ఇంత‌కీ చ‌ర‌ణ్ కోరిక ఏంటీ..? ఎలా నెర‌వేర‌బోతోంది..? వంటి విష‌యాలు తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్ పూర్తి చేసుకున్న చ‌ర‌ణ్‌.. త‌న 15వ చిత్రాన్ని శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. ఇక ఈ చిత్రం ఇంకా పూర్తి కాక‌ముందే.. జెర్సీ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న డైరెక్ట‌ర్‌ గౌతమ్ తిన్ననూరితో […]

కొర‌టాల కీల‌క నిర్ణ‌యం..ఎన్టీఆర్ లేకుండానే కానిచ్చేస్తార‌ట‌?!

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` చిత్రాన్ని పూర్తి చేసుకున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న 30వ చిత్రాన్ని కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. అయితే ఈ సినిమాను చాలా నెల‌ల క్రిత‌మే అనౌన్స్ చేశారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు సెట్స్ మీద‌కు వెళ్ల‌లేదు. ఏదో ఒక కార‌ణం చేత‌ ఈ మూవీ ఆల‌స్య‌మ‌వుతూ వ‌స్తోంది. ప్ర‌స్తుతం […]

ఆహాలో అల‌రించ‌బోతున్న‌ `రొమాంటిక్`..స్ట్రీమింగ్ డేట్ ఇదే!

డాషింగ్ & డేరింగ్‌ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్ పూరి, ఢిల్లీ బ్యూటీ కేతిక శ‌ర్మ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `రొమాంటిక్‌`. అనీల్ పాదూరిని దర్శక‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి క‌థ అందించిన పూరి జ‌గ‌న్నాథ్ స్వ‌యంగా నిర్మించారు కూడా. భారీ అంచ‌నాల న‌డుమ అక్టోబ‌ర్ 29న విడుద‌లైన ఈ చిత్రం మిక్స్డ్‌ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రం ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో అల‌రించేందుకు సిద్ధం […]

నిహారికను `పంది` అని పిలిచే స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

మెగా డాట‌ర్‌, న‌టి, నిర్మాత నిహారిక కొణిదెల గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. న‌టిగా ప‌లు సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌లో న‌టించిన ఈ భామ‌.. చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌ను పెళ్లాడిన త‌ర్వాత నిర్మాతగా బిజీ అవ్వాలని చూస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆలీ హోస్ట్ చేస్తున్న `ఆలీతో సరదాగా` ప్రోగ్రాంలో పాల్గొన్న‌ నిహారిక వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను సైతం పంచుకుంది. ఈ క్ర‌మంలోనే ఓ స్టార్ హీరో త‌న‌ను పంది అని పిలుస్తాడ‌ని చెప్పుకొచ్చిందామె. […]

నాగలక్ష్మిగా వ‌స్తోన్న కృతి శెట్టి..`బంగార్రాజు`నుంచి న‌యా అప్డేట్‌!

కింగ్ నాగార్జున‌, ర‌మ్య‌కృష్ణ జంట‌గా క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `బంగార్రాజు`. సోగ్గాడే చిన్నినాయనా చిత్రానికి ప్రీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో నాగ చైత‌న్య‌, కృతి శెట్టిలు జంట‌గా కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం మైసూర్‌లో ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి న‌యా అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. విష‌యం ఏంటంటే.. ఈ చిత్రంలో కృతి శెట్టి `నాగ‌ల‌క్ష్మి` అనే గ్రామీణ యువతి పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. అయితే […]

`అనుభవించు రాజా` అంటున్న నాగ్‌..మ్యాట‌రేంటంటే?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ త‌రుణ్ తాజా చిత్రం `అనుభ‌వించు రాజా`. శ్రీను గవిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కశిష్‌ ఖాన్ హీరోయిన్‌గా న‌టించింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే జోరుగా ప్రమోష‌న్స్ నిర్వ‌హిస్తున్న మూవీ మేక‌ర్స్‌.. వ‌రుస అప్డేట్స్ ఇస్తూ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం కింగ్ నాగార్జున రంగంలోకి దిగుతున్నారు. అస‌లు […]

వారు ఎప్పటికీ స్ట్రాంగ్‌ కాలేరు..స‌మంత మ‌రో సంచ‌ల‌న పోస్ట్‌!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌లె ప్రేమించి పెళ్లి చేసుకున్న భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడిపోయి.. అక్కినేని కుటుంబంతో తెగ దెంపులు చేసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం కెరీర్‌పై ఫోక‌స్ పెట్టిన సామ్‌.. న‌చ్చిన సినిమాల‌న్నీ ఒప్పుకుంటూ పోతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోన్న స‌మంత‌.. ‘అమ్మ చెప్పింది’ పేరుతో త‌ర‌చూ ఏదో ఒక సంచ‌ల‌న పోస్ట్ పెట్టి వార‌ల్లో నిలిస్తోంది. తాజాగా కూడా ఇదే జ‌రిగింది. `మన ముందు బల ప్రదర్శన చూపించేవాళ్లు మెంటల్‌గా […]