టాలీవుడ్ దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `శివ` సినిమాతో డైరెక్టర్‌గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వర్మ.. మొదటి సినిమాతోనే సంచలన విజయం అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన ఈయన.. ప్రస్తుతం ఎలా పడితే అలా సినిమాలు తీస్తున్నాడు. అలాగే ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు, వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడీయన. ఇక రామ్ గోపాల్ వర్మ వ్యక్తిగత జీవితం […]
Tag: Movie News
వాళ్లు రమ్మన్న గదుల్లోకి వెళ్లాల్సిందే.. రమ్యకృష్ణ బోల్డ్ కామెంట్స్!
క్యాస్టింగ్ కౌచ్.. సినీ పరిశ్రమలో ఇటీవల కాలంలో ప్రధానంగా వినిస్తున్న పేరు. అవకాశాల కోసం హీరోయిన్లను పడకగదికి పిలిపించుకునే ప్రక్రియనే క్యాస్టింగ్ కౌచ్. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల్లోనూ ఉన్న ఈ చీకటి కోణంపై ఎందరో నటీమణులు ఓపెన్‌గానే కామెంట్స్ చేశారు. సినీ పరిశ్రమలో తమ ఎదురైన చేదు అనుభవాలను బట్టబయలు చేశారు. టాలీవుడ్‌లోనూ ఎందరో తారల ఇండస్ట్రీలో పడుకోకపోతే అవకాశాలు రావని నేరుగానే ఓపెన్ అవుతున్నారు. ఈ విషయంలో సీనియర్ స్టార్ హీరోయిన్ […]
అది లీక్ చేస్తే సుకుమార్‌కు హార్ట్ ఎటాక్‌కే అంటున్న రాజమౌళి
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ప్రకటించిన సంగతి తెలిసిందే. పుష్ప మూవీ ప్రమోషన్స్ సమయంలో సుకుమార్ ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశారు. ఇప్పటికే సుకుమార్-చరణ్ కాంబోలో వచ్చిన `రంగస్థలం` చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. వీరి తదుపరి ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి దర్శకధీరుడు రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిన […]
టాలీవుడ్‌కి వెంకీ పరిచయం చేసిన 10 మంది హీరోయిన్లు వీళ్లే!
టాలీవుడ్‌లో బడా నిర్మాతగా పేరొందిన డి.రామానాయుడు తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విక్టరీ వెంకటేష్.. సొంత టాలెంట్‌తో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ స్టేటస్‌ను దక్కించుకున్నాడు. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పించిన వెంకీ.. ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఇక ఈయన తన సినీ కెరీర్‌లో ఎంత మంది హీరోయిన్లను టాలీవుడ్ కి పరిచయం చేయారు. మరి ఆ హారోయిన్లు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం. […]
`తురుమ్ ఖాన్‌లు`.. చిన్న సినిమా పెద్ద విజయం సాధిస్తుందా?
ఇటీవల కాలంలో చిన్న సినిమాలు సైతం పెద్ధ విజయాన్ని సాధిస్తున్నాయి. ముఖ్యంగా ఎవ్వరికీ పరిచయం లేని నటీ నటులతో సినిమా తీసి సక్సెస్ అయిన వారు ఎందరో ఉన్నారు. ఇందులో భాగంగానే శివకళ్యాణ్ దర్శకుడిగా కెకె సినిమాస్ పతాకంపై కె.కళ్యాణ్ రావు నిర్మిస్తున్న చిత్రం `తురుమ్ ఖాన్‌లు`. డార్క్ హ్యూమర్ జానర్ లో రూరల్ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శ్రీరామ్ నిమ్మల హీరోగా నటించగా.. దేవరాజ్ పాలమూర్, అవినాష్ సుంకర, ఐశ్వర్య, హర్షిత, శ్రీయాంక, […]
`అఖండ` ఖాతాలో మరో నయా రికార్డ్..ఫుల్ ఖుషీలో బాలయ్య ఫ్యాన్స్!
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా నటించారు. ఇక భారీ అంచనాల నడుము డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. బాలయ్య నటనా విశ్వరూపం, బోయపాటి టేకింగ్, తమన్ […]
నాని కీలక నిర్ణయం..ఎన్టీఆర్ బాటలోనే న్యాచురల్ స్టార్!
ఒక భాషలో హిట్టైన చిత్రాన్ని.. ఇతర భాషల్లో రీమేక్ చేయడం ఇటీవల రోజుల్లో బాగా కామన్ అయిపోయింది. స్టార్ హీరోలు సైతం రీమేక్ చిత్రాలను చేసేందుకు తెగ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. కానీ, కొందరు హీరోలు మాత్రం రీమేక్ చిత్రాల వైపు కూడా చూడరు. ఈ లిస్ట్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందు వరసలో ఉంటారు. నరసింహుడు మినహా ఆయన తన సినీ కెరీర్‌లో రీమేక్ చిత్రాల చేసేందుకు ఒప్పుకోలేదు. అయితే న్యాచురల్ స్టార్ నాని కూడా ఈయన […]
అవమానం జరిగిన చోటే బోయపాటికి సన్మానం!
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ముచ్చటగా మూడోసారి నటసింహం నందమూరి బాలకృష్ణతో `అఖండ` చిత్రాన్ని తెరకెక్కించి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అఖండ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో.. డైరెక్టర్ బోయపాటితో సినిమాలు చేసేందుకు పలు నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నారు. ఈ లిస్ట్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఒకటని తెలుస్తుండగా.. […]
త్రివిక్రమ్ నిర్మాణంలో పవన్ సినిమా..త్వరలోనే బిగ్ అప్డేట్!
వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటూ టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా గురించి పొందిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఇప్పుడు నిర్మాతగా మారి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తోనే ఓ సినిమాను నిర్మించబోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న పవర్ కళ్యాణ్ తాజాగా మరో రీమేక్ చిత్రానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు. సముద్ర ఖని దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘వినోదయ సీతమ్’. సముద్ర ఖని సదరు సినిమాను డైరెక్ట్ చేస్తూనే తంబి […]