తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 కు మరి కొన్ని గంటల్లో శుభం కార్డు పడనుంది. ఇప్పటికే గత రాత్రి శ్రీ సత్య ఎలిమినేట్ అవ్వగా చివరగా ఐదుగురు సభ్యులు మిగిలారు. ఈ సందర్భంలోనే బిగ్ బాస్ విన్నర్ ఎవరన్నా దానిపై సోషల్ మీడియాలో చర్చ విపరీతంగా నడుస్తుంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ భారీ అట్టర్ ప్లాఫ్ అన్న అభిప్రాయం ప్రేక్షకులలో ఉంది. అయితే ఇప్పుడు ఏ సీజన్లో లేనంతగా ఈ ఫినాలేకు పొలిటికల్ […]
Tag: Movie News
ఒకరు కాదు ఇద్దరు కాదు అంత మంది హీరోయిన్లు ఎన్టీఆర్ కు నో చెప్పారా?
`ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్ హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. అయితే ఈ సినిమా హీరోయిన్ విషయంలో ముందు […]
`ఆచార్య`తో ప్రభాస్-మారుతి మూవీకి లింక్.. ఆందోళనలో ఫ్యాన్స్!?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ దర్శకుడు మారుతి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభించారు. సైలెంట్ గా మారుతి షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘రాజా డిలక్స్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా కథ మొత్తం `రాజా డిలక్స్` అనే పాత థియేటర్ చుట్టూ తిరుగుతుంది. ఇదే కథకి హార్రర్ కమెడీ […]
`పుష్ప 3` కోసం సుకుమార్ ప్లానింగ్.. అదే అసలు ట్విస్ట్?!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ `పుష్ప` ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా చేశారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్తో నిర్మితమైన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. తొలిత ఈ సినిమాకు […]
బాలయ్య సినిమాకు మళ్లీ అదే సమస్య.. తలపట్టుకుంటున్న దర్శకుడు!?
టాలీవుడ్ లో గత కొంతకాలం నుంచి సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత బాగా ఏర్పడింది. ముఖ్యంగా బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున వంటి హీరోలకు హీరోయిన్లు తేవడం దర్శకనిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పుడు బాలయ్య సినిమాకు సైతం అదే సమస్య ఏర్పడింది. ప్రస్తుతం ఈయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో శ్రుతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే […]
తండ్రి వయసున్న రవితేజతో రొమాన్స్.. శ్రీలీల ఏమంటుందో తెలుసా?
యంగ్ సన్సెషన్ శ్రీలీల `పెళ్లి సందD` సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే రోషన్ మేక వంటి యంగ్ హీరో మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చిన శ్రీలీల.. తండ్రి వయసున్న రవితేజతో `ధమాకా` సినిమాలో రొమాన్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయంలో గత కొద్ది రోజుల నుంచి శ్రీలీలపై విమర్శలు వస్తునే ఉన్నాయి. అయితే తాజాగా ఈ విషయంపై శ్రీలీల స్పందించింది. పెళ్లి సందD కంట ముందే […]
అరుదైన అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్.. కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ఓ అరుదైన అవార్డును అందుకున్నారు. ప్రముఖ మేగజీన్ `జీక్యూ` అవార్డు 2022కి సంబంధించిన `జీక్యూ మ్యాన్ ఆఫ్ ది ఇయర్` అవార్డును బన్నీ సొంతం చేసుకున్నాడు. ఆయన్ని `లీడింగ్ మ్యాన్` పిలవడం మరో విశేషం. ఫలక్‌నూమా ప్యాలెస్ లో ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు బన్నీ. ఈ అవార్డును బన్నీకి అందించడం కోసం జీక్యూ సంస్థ నిర్వహకులు స్వయంగా హైదరాబాద్‌కి విచ్చేశారు. ఈ అరుదైన అవార్డును అల్లు అర్జున్ అందుకున్నట్టు […]
బెడ్ పై కేతిక టెంప్టింగ్ పోజులు.. ఎంత చూపించినా పట్టించుకునే నాథుడే లేడు!
కేతిక శర్మ ఈ హాట్ బాంబ్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఢిల్లీలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ `రొమాంటిక్` మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ఇందులో హీరోగా నటించాడు. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ కేతిక శర్మకు యూత్ విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత లక్ష్య, రంగరంగ వైభవంగా చిత్రాల్లో కేతిక నటించింది. అయితే ఈ సినిమాలు సైతం […]
2022 నేర్పిన పాఠం.. ఆ బ్యాక్ డ్రాప్ అంటేనే భయపడుతున్న టాలీవుడ్ హీరోలు!
నక్సలిజం బ్యాక్ డ్రాప్ అంటేనే టాలీవుడ్ కు చెందిన హీరోలు భయపడుతున్నారు. అందుకు కారణం 2022 నేర్పిన పాఠమే. ఒకప్పుడు నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చేవి. రాను రాను ఇలాంటి సినిమాలు చేయడం తగ్గించారు. కానీ అనూహ్యంగా ఈ ఏడాది నక్సల్ కంటెంట్ ఉన్న కొన్ని సినిమాలు వచ్చాయి. అందులో మొదటిగా చెప్పుకోవాల్సిన చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపుదిద్దుకున్న […]