నెల తిర‌క్క ముందే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `వార‌సుడు`- `తెగింపు`.. స్ట్రీమింగ్ డేట్ లాక్‌!

ఈ సంక్రాంతికి తమిళంలో ఇద్దరు స్టార్ హీరోలు తలపడిన సంగతి తెలిసిందే. అందులో అజిత కుమార్ ఒకరు కాగా.. విజ‌య్ ద‌ళపతి మరొకరు. అజిత్ `తునివు(తెలుగు తెగింపు)` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జనవరి 11న తెలుగు తమిళ భాషల్లో అట్టహాసంగా విడుదలై మిక్స్డ్ రివ్యూలను సొంతం చేసుకుంది. అలాగే విజయ్ `వరిసు(తెలుగు వార‌సుడు)` సినిమాతో వచ్చాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఫ్యామిలీ […]

`భోళా శంక‌ర్‌` డైరెక్ట‌ర్ కు చిరు ఊహించ‌ని షాక్‌.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్‌!?

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్‌గా `వాల్తేరు వీరయ్య` మూవీతో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అందించిన సక్సెస్ తో ఫుల్ జోష్‌లో ఉన్న చిరంజీవి.. ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే తన తదుపరి చిత్రమైన `భోళా శంక‌ర్‌`పై ఫోకస్ పెట్టాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే కీర్తి సురేష్ చిరంజీవి సోద‌రిగా క‌నిపించ‌బోతోంది. త‌మిళ సూప‌ర్ హిట్ […]

చిట్టి న‌డుము చూపిస్తూ జాన్వీ కొంటె పోజులు.. ఏముందిరా బాబు!

అలనాటి తార, దివంగత నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ లో సినీ కెరీర్‌ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే అయినా దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకుంది. అందుకు కారణం సోషల్ మీడియానే. సినిమాల కంటే గ్లామర్ షో ద్వారానే జాన్వీ ఎక్కువ పాపులర్ అయింది. తరచూ హాట్ హాట్ ఫొటో షూట్లతో నెట్టింట దుమారం రేపుతుంటుంది. తాజాగా లెహంగా చోళీ లో అందంగా […]

ప్ర‌భాస్-మారుతి మూవీ విడుద‌లకు ముహూర్తం పెట్టేశారోచ్‌..?!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి `రాజా డీల‌క్స్‌` అనే టైటిల్ ప‌రిశీల‌న‌తో ఉంది. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగ‌ర్వాల్‌, రిద్ధి కుమార్ ఇందులో హీరోయిన్లుగా క‌నిపించ‌బోతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే కొంత షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇప్ప‌టికే షూటింగ్ లోకేష‌న్ నుంచి ఓ పిక్ సైతం లీక్ అయింది. […]

`వీర సింహారెడ్డి` 5 డేస్ట్ క‌లెక్ష‌న్స్‌.. ఇంకా ఎంత వ‌స్తే సేఫ్ అవుతుంది?

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచింద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `వీర సింహారెడ్డి`. ఇందులోలో శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటిస్తే.. దునియా విజయ్ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రంలో భారీ అంచనాలు నడుమ జనవరి 12న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే టాక్ ఎలా ఉన్నా.. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల ప‌రంగా దుమ్ము దుమారం రేపుతోంది. […]

వ‌ర్కింగ్ డేలోనూ వీక్ అవ్వ‌ని `వీర‌య్య‌`.. బ్రేక్ ఈవెన్ దిశ‌గా అడుగులు!

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోలుగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌ `వాల్తేరు వీర‌య్య‌`. ఇందులో శృతి హాస‌న్‌, కేథ‌రిన్ హీరోయిన్లుగా న‌టించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న విడుద‌లై పాజిటివ్ టాక్ ను అందుకుంది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఎక్సలెంట్ వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. వీకెండ్ పూర్తి అయ్యే స‌మ‌యానికి వంద కోట్ల క్ల‌బ్ లో చేరిన ఈ చిత్రం.. వర్కింగ్ […]

దిల్ రాజు నిర్మాణంలో ప్ర‌భాస్‌.. డైరెక్ట‌ర్‌ ఫిక్స్‌.. ఇంత‌కీ టైటిల్ ఏంటో తెలుసా?

పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గ‌డుపుతున్న‌ సంగతి తెలిసిందే. తాజాగా ఈయ‌న‌ మరో సినిమాకు సైన్‌ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడట. ఈ సినిమాకు డైరెక్టర్ కూడా ఫిక్స్ అయ్యాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదు ప్రశాంత్ నీల్‌. ఆల్రెడీ ప్రభాస్, ప్రశాంత్ నీల్‌ కాంబినేషన్ లో `సలార్` అనే ఓ […]

బాక్సాఫీస్ వ‌ద్ద `వాల్తేరు వీర‌య్య‌` వీరాంగం.. 3 రోజుల్లో ఎంత రాబ‌ట్టింది?

ఆచార్య, గార్డ్‌ ఫాదర్ వంటి అప‌జ‌యాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి తాజాగా `వాల్తేరు వీర‌య్య‌` అనే మాస యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసింది. బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ర‌వితేజ ఒక కీల‌క పాత్రను పోషించాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుక జనవరి 13న అట్టహాసంగా విడుదలైంది. ఈ చిత్రానికి మంచి స్పందన రావడంతో.. బాక్సాఫీస్ వద్ద క‌లెక్ష‌న్స్ ప‌రంగా వీర‌య్య […]

`వీర సింహారెడ్డి` ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. బాల‌య్య బాదుడు మామూలుగా లేదు!

ఈ సంక్రాంతికి నట సింహం నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకుల‌ను ప‌ల‌క‌రించిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మ‌లినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటిస్తే.. దునియా విజయ్ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. త‌మ‌న్ స్వ‌రాలు అందించాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రంలో భారీ అంచనాలు నడుమ జనవరి 12న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా అంచ‌నాల‌ను […]