ఆరు నెల‌ల్లో మూడు సినిమాలు.. ఇక ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి పూన‌కాలే!?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది ప్ర‌భాస్ నుంచి వ‌చ్చిన `రాధేశ్యామ్‌` ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. ఈ సంక్రాంతికి ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న `ఆదిపురుష్` చిత్రం విడుద‌ల కావాల్సిన ఉన్నా.. ప‌లు కార‌ణాల వ‌ల్ల రిలీజ్ ను వాయిదా వేశారు. అయితే తాజాగా ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి పూన‌కాలే తెప్పించే న్యూస్ ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. ఆరు […]

`వీర సింహారెడ్డి` 10 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌.. ఇంకా ఒక్క అడుగు మాత్రమే!

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌ చిత్రం `వీర సింహారెడ్డి`. ఇందులో శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటిస్తే.. దునియా విజయ్ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రంలో భారీ అంచనాలు నడుమ జనవరి 12న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే మిక్స్డ్ టాక్ లభించినా.. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల ప‌రంగా దుమ్ము […]

శ్రీ‌లీల దెబ్బ‌కు భారీగా న‌ష్ట‌పోతున్న స్టార్ హీరోయిన్స్‌.. పాపం ఎంత క‌ష్ట‌మొచ్చింది?!

శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్ లో మారు మోగిపోతున్న పేరు ఇది. తెలుగులో ఈ అమ్మడు చేసింది రెండే చిత్రాలు. అందులో ఒకటి `పెళ్లి సందడి` కాగా.. `ధ‌మాకా` మరొకటి. ఈ రెండు చిత్రాలు కమర్షియల్ గా మంచి విజయం సాధించాయి. అయితే తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు పొందిన శ్రీలీల.. రెండో సినిమాతో తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు అటు స్టార్ హీరోలకు, ఇటు యంగ్ హీరోలకు […]

`వీర సింహారెడ్డి`లో ఎన్టీఆర్‌.. ఆ పాత్ర‌లో చేసుంటేనా బాక్సాఫీస్ షేకే!

అఖండ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం నట‌సింహం నందమూరి బాలకృష్ణ నుంచి వచ్చిన చిత్తమే `వీర సింహారెడ్డి`. గోపిచంద్ మ‌లినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలయ్య తండ్రీ,కొడుకులుగా ద్విపాత్రాభిన‌యం చేశాడు. శృతిహాసన్, హ‌ని రోజ్‌ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12 విడుదలై మిక్స్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే టాక్ తో సంబంధం లేకుండా ఈ చిత్రం […]

`వాల్తేరు వీరయ్య` సక్సెస్ మీట్.. డ‌బ్బులిస్తేనే మెగాస్టార్ వ‌స్తాన‌న్నాడా?

ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో `వాల్తేరు వీరయ్య` ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో నిర్మితమైన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటించిగా.. మాస్ మహారాజా రవితేజ ఒక కీల‌క పాత్రను పోషించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13 న‌ విడుదలైంది. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. […]

నయనతారను తొక్కేసిన హన్సిక.. మ్యాటర్ తెలిస్తే మైండ్ షేక్ అవ్వాల్సిందే..!

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార కంటే బబ్లి బ్యూటీ హన్సిక ముందు వరుసులో ఉంది. లేడీ సూపర్ స్టార్ తో హన్సికకు పోటీ ఏంటి..అనుకుంటున్నారా.. అసలు మ్యాటర్ ఏమిటంటే..ఈ ముద్దుగుమ్మ లిద్దరూ క్రేజీ భామలే..ఈ ఇద్దరు బహుభాషా నటీమణులే.. ఇద్దరు కూడా ప్రేమ విషయంలో చేదు అనుభవాలను చూసిన వాళ్లే.. ఇంకా పచ్చిగా చెప్పాలంటే నయనతార- హన్సిక ఇద్దరూ కోలీవుడ్ హీరో శింబును ప్రేమించి విఫలమైన వాళ్లే. అయితే నయనతార కాస్త సౌత్ ఇండియాలోనే […]

`స‌లార్‌` బ‌డ్జెట్‌.. 250 అనుకున్నారు, ఫైన‌ల్ గా ఎంత అయిందో తెలిస్తే మైండ్‌బ్లాకే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `స‌లార్‌` ఒక‌టి. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి `కేజీఎఫ్‌` మూవీతో నేష‌న‌ల్ వైడ్ గా పాపుల‌ర్ అయిన డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తుంటే.. జ‌గ‌ప‌తిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాని ఏప్రిల్ 2022లోనే విడుదల చేయాల‌ని అనుకున్నారు. కానీ, క‌రోనా కార‌ణంగా విడుద‌లను ఈ […]

షాకిస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ రెమ్యున‌రేష‌న్‌.. వ‌రుస ఫ్లాపుల్లోనూ త‌గ్గ‌ట్లేదుగా!?

`అర్జున్ రెడ్డి` సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత `గీత గోవిందం` సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక విజయ్ దేవరకొండకు తిరుగులేదని అందరూ భావించారు. కానీ గత కొంతకాలం నుంచి వ‌రుస ఫ్లాపుల్లో విజయ్ మునిగిపోయాడు. ఈయన ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన `లైగ‌ర్` సినిమా సైతం గ‌త ఏడాది భారీ అంచ‌నాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద […]

రెండోది కూడా పోయే.. ర‌ష్మిక‌తో బ్యాడ్ టైమ్ బంతాడేస్తుందిగా!

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. సౌత్ తో పాటు నార్త్ లోను బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంది. సౌత్ లో స్టార్ హోదాను అనుభవిస్తున్న ఈ భామ నార్త్ లోనూ సత్తా చాటాలని భావించింది. కానీ బాలీవుడ్ లో ర‌ష్మిక‌తో బ్యాడ్ టైమ్ బంతాడేస్తోంది. ఆల్రెడీ రష్మిక నటించిన `గుడ్ బై` చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల నడుమ వచ్చి ఘోరంగా బోల్తా పడింది. […]