మ‌హేష్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ భామ?

ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట చేస్తున్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. ఆ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో ఓ చిత్రం చేయ‌నున్నాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ అవ్వ‌డంతో.. వీరి సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మమత సమర్పణలో హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అయితే ఈ […]

కేజీఎఫ్ హీరోను రాజ‌కీయాల్లోకి దింపుతున్న పూరీ?!

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ప్ర‌స్తుతం టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో లైగ‌ర్ అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్న సంగ‌తి తెల‌సిందే. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో విజ‌య్ బాక్స‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇదిలా ఉంటే.. పూరీ త్వ‌ర‌లోనే కేజీఎఫ్ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న క‌న్న‌డ్ స్టార్ హీరో య‌ష్‌ను రాజ‌కీయాల్లోకి దింప‌బోతున్నాడ‌ట‌. అయితే ఇది రియ‌ల్ లైఫ్‌లో కాదు.. రీల్ […]

చిరంజీవి అల్లుడితో ఉప్పెన డైరెక్ట‌ర్‌..త్వ‌ర‌లోనే..?

చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. విజేత సినిమాతో హీరోగా తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టాడీయ‌న. ఈ చిత్రానికి మిశ్ర‌మ స్పంద‌న ల‌భించ‌గా.. క‌ళ్యాణ్ దేవ్ రెండో చిత్రంగా సూపర్‌ మచ్చి చేశాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇక ప్ర‌స్తుతం ఈయ‌న అశ్వద్ధామ ఫేమ్ రమణతేజ ద‌ర్శ‌క‌త్వంలో కిన్నెరసాని సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ద‌శలో ఉంది. అయితే క‌ళ్యాణ్ దేవ్ త్వ‌ర‌లోనే […]

లెక్చరర్‌గా రంగంలోకి దిగ‌బోతున్న‌ పవన్‌ కల్యాణ్‌?!

లాంగ్ గ్యాప్ త‌ర్వాత వ‌కీల్ సాబ్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హరిహర వీరమల్లు, మలయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్ చేస్తున్నాడు. వీటి త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో ప‌వ‌న్ లెక్చ‌ర‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. […]

సోనూసూద్‌ను లైన్‌లో పెట్టిన క్రిష్‌..పెద్ద స్కెచ్చే వేశాడుగా?!

సోనూసూద్‌.. ప్ర‌స్తుతం ఈ పేరు దేశ‌వ్యాప్తంగా మారు మెగిపోతోంది. క‌రోనా విప‌త్క‌ర‌ స‌మ‌యంలో ఎంతో మందికి సేవ చేస్తూ అండ‌గా నిలుస్తున్నాడీయ‌న‌. సాయం కోరిన వారికి కాదు, లేదు అన‌కుండా.. ఆదుకుంటూ అంద‌రి చేత రియ‌ల్ హీరో అనిపించుకున్నారు. ఈ క్ర‌మంలోనే దేశ‌వ్యాప్తంగా సోనూసూద్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. అయితే ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకునే.. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సోనూసూద్‌ను లైన్‌లో పెట్టి.. ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను సెట్ చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. సోనూ […]

ప‌వ‌న్ సినిమా.. అవ‌న్నీ పుకార్లే అంటున్న బండ్ల గ‌ణేష్‌!

ఇటీవ‌ల వ‌కీల్ సాబ్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం క్రిష్ జాగర్లమూడి ద‌ర్శ‌క‌త్వంలో హరిహర వీరమల్లు అనే భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. అలాగే ఇటీవ‌ల గబ్బర్‌సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీని నిర్మించిన బండ్ల గ‌ణేష్‌తో కూడా ఓ సినిమా చేసేందుకు ప‌వ‌న్ అంగీక‌రించిన సంగ‌తి తెలిసిందే. తరచూ పవన్ ను కలుస్తూ చర్చలు జరుపుతున్నారు. దీంతో వీరి ప్రాజెక్ట్‌పై […]

క‌మ‌ల్ హాస‌న్‌కు విల‌న్‌గా మారిన విజ‌య్ సేతుప‌తి?!

కోలీవుడ్ స్టార్ విజ‌య్ సేతుప‌తి ఒకే స‌మ‌యంలో అటు హీరోగానూ, ఇటు విల‌న్‌గానూ న‌టిస్తూ విల‌క్ష‌ణ న‌టుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌నకు కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్ నుంచి కూడా ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే లోకనాయకుడు కమల్ హాసన్ తాజా చిత్రం విక్ర‌మ్‌లో న‌టించే ఛాన్స్ విజ‌య్ సేతుప‌తికి ద‌క్కింది. లోకేష్ కనకరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్‌‌కి చెందిన రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ నిర్మిస్తోంది. అయితే ఈ చిత్రంలో […]

`బంగార్రాజు`పై క్రేజీ అప్డేట్‌.. చైతూకి జోడిగా ఆ స్టార్ హీరోయిన్‌?!

కింగ్ నాగార్జున ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో బంగార్రాజు ఒక‌టి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది. ఇప్పుడు ఆ పాత్ర ఆధారంగానే స‌రికొత్త క‌థ‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. జూన్‌, జూలైలో ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ చిత్రం తాత‌, మ‌న‌వ‌ళ్ల మ‌ధ్య సాగే స్టోరీగా ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా.. ఇందులో నాగార్జున‌తో పాటు నాగ‌చైత‌న్య‌, అఖిల్ కూడా […]

హాకీ ప్లేయర్‌గా మార‌బోతున్న `ఉప్పెన` హీరో?!

ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌.. ఇప్ప‌టికే క్రిష్ దర్శకత్వంలో రెండో చిత్రాన్ని కూడా పూర్తి చేశాడు. ఈ చిత్రానికి కొండపొలం అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక మూడో చిత్రాన్ని గిరీశయ్య ద‌ర్శ‌తంలో చేస్తున్నాడు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. కేతికా శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రం త‌ర్వాత వైష్ణ‌వ్ అన్నపూర్ణ స్టూడియోస్‌పై హీరో నాగార్జున నిర్మాతగా […]